మలాకీ 3:18 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download మలాకీ 3:18 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మలాకీ 3:18 TELIRV - అప్పుడు - Bible Verse Picture

మలాకీ 3:18 TELIRV

అప్పుడు నీతిమంతులెవరో దుర్మార్గులెవరో, దేవుణ్ణి సేవించేవాళ్ళు ఎవరో, సేవించనివాళ్ళు ఎవరో మీరు మళ్ళీ గుర్తిస్తారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

మలాకీ 3:18 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - మలాకీ 3:18 TELIRV - అప్పుడు - Bible Verse Picture
View New Tab
Picture 03 - మలాకీ 3:18 TELIRV - అప్పుడు - Bible Verse Picture
View New Tab
Picture 04 - మలాకీ 3:18 TELIRV - అప్పుడు - Bible Verse Picture
View New Tab
Picture 05 - మలాకీ 3:18 TELIRV - అప్పుడు - Bible Verse Picture
View New Tab
Picture 06 - మలాకీ 3:18 TELIRV - అప్పుడు - Bible Verse Picture
View New Tab
Picture 07 - మలాకీ 3:18 TELIRV - అప్పుడు - Bible Verse Picture
View New Tab

మలాకీ 3:18 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మలాకీ 3:18 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఆదికాండం 18:25 TELIRV Bible Verse Image
ఆదికాండం 18:25 (TELIRV) »
నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”

యెహోషువ 24:15 TELIRV Bible Verse Image
యెహోషువ 24:15 (TELIRV) »
యెహోవాను సేవించడం మీ దృష్టికి చెడుగా ఉంటే మీరు ఎవర్ని సేవిస్తారో, నది అవతల మీ పూర్వీకులు సేవించిన దేవుళ్ళను సేవిస్తారో, మీరు నివసిస్తున్నఅమోరీయుల ఈ దేశంలోని దేవుళ్ళను సేవిస్తారో ఈ రోజే కోరుకోండి. నేనూ నా ఇంటివాళ్ళూ యెహోవానే సేవిస్తాం” అన్నాడు.

కీర్తన 58:10 TELIRV Bible Verse Image
కీర్తన 58:10 (TELIRV) »
వారికి కలిగిన శిక్షను చూసి నీతిమంతులు సంతోషిస్తారు. ఆ దుష్టుల రక్తంలో వారు తమ పాదాలు కడుక్కుంటారు.

మత్తయి 25:46 TELIRV Bible Verse Image
మత్తయి 25:46 (TELIRV) »
వీరు శాశ్వత శిక్షలోకీ, నీతిపరులు శాశ్వత జీవంలోకీ ప్రవేశిస్తారు.”

యిర్మీయా 12:15 TELIRV Bible Verse Image
యిర్మీయా 12:15 (TELIRV) »
ఆ యా దేశాలను పెళ్ళగించిన తరువాత నేను మళ్ళీ వారి మీద జాలిపడతాను. వారి వారసత్వాలకు, వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.”

మలాకీ 3:14 TELIRV Bible Verse Image
మలాకీ 3:14 (TELIRV) »
మీరు ఇలా చెప్పుకుంటున్నారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యాల అధిపతియైన యెహోవా సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం?

అపొస్తలుల కార్యములు 27:23 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 27:23 (TELIRV) »
నేను ఎవరి వాడినో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,

యోహాను 12:26 TELIRV Bible Verse Image
యోహాను 12:26 (TELIRV) »
నాకు సేవ చేసేవాడు నా వెంట రావాలి. అప్పుడు నేను ఎక్కడ ఉన్నానో, నా సేవకుడూ అక్కడ ఉంటాడు. నాకు సేవ చేసేవాణ్ణి తండ్రి ఘనపరుస్తాడు.

2 తెస్సలోనిక పత్రిక 1:5 TELIRV Bible Verse Image
2 తెస్సలోనిక పత్రిక 1:5 (TELIRV) »
ఇది దేవుని న్యాయమైన తీర్పుకు ఒక స్పష్టమైన సూచనగా ఉంది. దీని ఫలితం ఏమిటంటే మీరు దేవుని రాజ్యానికి తగిన వారుగా లెక్కలోకి వస్తారు. దేవుని రాజ్యం కోసమే మీరీ కష్టాలన్నీ సహిస్తున్నారు.

1 తెస్సలోనిక పత్రిక 1:9 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 1:9 (TELIRV) »
అక్కడి వారు మా విషయమై మీరు మమ్మల్ని ఎలా స్వీకరించారో విగ్రహాలను వదిలి నిజ దేవునికి సేవ చేయడానికి మీరు ఎలా తిరిగారో,

రోమీయులకు 2:5 TELIRV Bible Verse Image
రోమీయులకు 2:5 (TELIRV) »
నీ మొండితనాన్ని, మారని నీ హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు జరిగే ఆ ఉగ్రత రోజు కోసం, దేవుని కోపాన్ని పోగు చేసుకుంటున్నావు.

మలాకీ 1:4 TELIRV Bible Verse Image
మలాకీ 1:4 (TELIRV) »
“మనం నాశనమై పోయాం. రండి, పాడైపోయిన మన నివాస స్థలాలు తిరిగి నిర్మించుకుందాం” అని ఎదోమీయులు అనుకొంటారు. అయితే సైన్యాలకు అధిపతియైన యెహోవా చెబుతున్నది ఏమిటంటే, వారు మళ్ళీ నిర్మించుకొన్నప్పటికీ నేను వాటిని క్రింద పడదోసి నాశనం చేస్తాను. వాళ్ళ దేశం భక్తిహీనుల ప్రదేశమనీ, వాళ్ళపై యెహోవా కోపం నిత్యమూ నిలిచి ఉంటుందని ఇతర ప్రజలు అంటారు.

Available Bible Translations

American Standard Version
Malachi 3:18 (ASV) »
King James Version
Malachi 3:18 (KJV) »
GOD’S WORD® (GW)
Malachi 3:18 (GW) »
World English Bible
Malachi 3:18 (WEB) »
Louis Segond 1910
Malachie 3:18 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मलाकी 3:18 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਲਾਕੀ 3:18 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মলাখী 3:18 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மல்கியா 3:18 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मलाखी 3:18 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માલાખી 3:18 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಲಾಕಿಯನು 3:18 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَلَاخِي 3:18 (AVD) »
תנ ך עברי מודרני
מלאכי 3:18 (HEB) »
Bíblia Sagrada Português
Malaquias 3:18 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ma-la-ki 3:18 (VIE) »
Reina Valera Antigua
Malaquías 3:18 (RVA) »
圣 经 简体中文和合本
玛 拉 基 书 3:18 (CUVS) »
聖 經 繁體中文和合本
瑪 拉 基 書 3:18 (CUVT) »
Bibla e Shenjtë
Malakia 3:18 (ALB) »
Svenska Bibeln 1917
Malaki 3:18 (SV1917) »
Библия на русском
Малахия 3:18 (RUSV) »
Українська Біблія
Малахії 3:18 (UKR) »
Szent Biblia - Magyar
Malakiás 3:18 (KAR) »
Българска Библия
Малахия 3:18 (BULG) »
Kitaabka Quduuska Ah
Malaakii 3:18 (SOM) »
De Heilige Schrift
Maleachi 3:18 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »