మలాకీ 4:3 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download మలాకీ 4:3 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మలాకీ 4:3 TELIRV - నేను నియమించే ఆ - Bible Verse Picture

మలాకీ 4:3 TELIRV

నేను నియమించే ఆ రోజు దుర్మార్గులు మీ కాళ్ళ కింద బూడిదలాగా ఉంటారు. మీరు వాళ్ళను అణగదొక్కుతారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

మలాకీ 4:3 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - మలాకీ 4:3 TELIRV - నేను నియమించే ఆ - Bible Verse Picture
View New Tab
Picture 03 - మలాకీ 4:3 TELIRV - నేను నియమించే ఆ - Bible Verse Picture
View New Tab
Picture 04 - మలాకీ 4:3 TELIRV - నేను నియమించే ఆ - Bible Verse Picture
View New Tab
Picture 05 - మలాకీ 4:3 TELIRV - నేను నియమించే ఆ - Bible Verse Picture
View New Tab
Picture 06 - మలాకీ 4:3 TELIRV - నేను నియమించే ఆ - Bible Verse Picture
View New Tab
Picture 07 - మలాకీ 4:3 TELIRV - నేను నియమించే ఆ - Bible Verse Picture
View New Tab

మలాకీ 4:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మలాకీ 4:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యోబు 40:12 TELIRV Bible Verse Image
యోబు 40:12 (TELIRV) »
గర్విష్టులైన వారిని చూసి వారిని అణగదొక్కు. దుష్టులు ఎక్కడుంటే అక్కడ వారిని అణిచి వెయ్యి.

మీకా 5:8 TELIRV Bible Verse Image
మీకా 5:8 (TELIRV) »
యాకోబు సంతానంలో మిగిలినవారు రాజ్యాల మధ్య, అనేక ప్రజల మధ్య అడవి జంతువుల్లోని సింహం లాగా, గొర్రెల మందల్లోని కొదమ సింహం లాగా ఉంటారు. అది మందల్లో దూరి వాటిని తొక్కుతూ వాటిని చీల్చేస్తుంది.

యెషయా 26:6 TELIRV Bible Verse Image
యెషయా 26:6 (TELIRV) »
పేదల, అవసరంలో ఉన్నవాళ్ళ కాళ్ళు దాన్ని తొక్కివేస్తాయి.

ప్రకటన గ్రంథం 11:15 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 11:15 (TELIRV) »
ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.”

మీకా 7:10 TELIRV Bible Verse Image
మీకా 7:10 (TELIRV) »
నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.

జెకర్యా 10:5 TELIRV Bible Verse Image
జెకర్యా 10:5 (TELIRV) »
వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.

మలాకీ 3:17 TELIRV Bible Verse Image
మలాకీ 3:17 (TELIRV) »
“నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

రోమీయులకు 16:20 TELIRV Bible Verse Image
రోమీయులకు 16:20 (TELIRV) »
సమాధాన కర్త అయిన దేవుడు త్వరలో సాతానును మీ కాళ్ళ కింద చితకదొక్కిస్తాడు. మన ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండు గాక.

ప్రకటన గ్రంథం 14:20 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:20 (TELIRV) »
పట్టణానికి బయట ఆ ద్రాక్ష గానుగ తొట్టిలో ద్రాక్షలు తొక్కడం జరిగింది. దానిలో నుండి రక్తం గుర్రం కళ్ళెం అంత ఎత్తున సుమారు రెండు వందల మైళ్ళ వరకూ ప్రవహించింది.

దానియేలు 7:27 TELIRV Bible Verse Image
దానియేలు 7:27 (TELIRV) »
ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం, మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి. ఆయన రాజ్యం నిత్యం నిలిచేది. అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు. ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.

దానియేలు 7:18 TELIRV Bible Verse Image
దానియేలు 7:18 (TELIRV) »
అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం చేస్తారు. వారు యుగయుగాంతాల వరకూ రాజ్యమేలుతారు.

యెహెజ్కేలు 28:18 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 28:18 (TELIRV) »
నీ విస్తార పాపాలను బట్టి, నీ అన్యాయ వ్యాపారాన్ని బట్టి, నీ పవిత్ర స్థలాలను నువ్వు అపవిత్రం చేశావు. కాబట్టి నీలోనుంచి అగ్ని వచ్చేలా చేశాను. అది నిన్ను కాల్చివేస్తుంది. నిన్ను చూస్తున్నవాళ్ళందరి ఎదుట నిన్ను బూడిదగా చేస్తాను.

Available Bible Translations

American Standard Version
Malachi 4:3 (ASV) »
King James Version
Malachi 4:3 (KJV) »
GOD’S WORD® (GW)
Malachi 4:3 (GW) »
World English Bible
Malachi 4:3 (WEB) »
Louis Segond 1910
Malachie 4:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मलाकी 4:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਲਾਕੀ 4:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মলাখী 4:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மல்கியா 4:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मलाखी 4:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માલાખી 4:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಲಾಕಿಯನು 4:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَلَاخِي 4:3 (AVD) »
תנ ך עברי מודרני
מלאכי 4:3 (HEB) »
Bíblia Sagrada Português
Malaquias 4:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ma-la-ki 4:3 (VIE) »
Reina Valera Antigua
Malaquías 4:3 (RVA) »
La Sacra Bibbia
Malachia 4:3 (RIV) »
圣 经 简体中文和合本
玛 拉 基 书 4:3 (CUVS) »
聖 經 繁體中文和合本
瑪 拉 基 書 4:3 (CUVT) »
Bibla e Shenjtë
Malakia 4:3 (ALB) »
Svenska Bibeln 1917
Malaki 4:3 (SV1917) »
Библия на русском
Малахия 4:3 (RUSV) »
Українська Біблія
Малахії 4:3 (UKR) »
Szent Biblia - Magyar
Malakiás 4:3 (KAR) »
Българска Библия
Малахия 4:3 (BULG) »
Det Norsk Bibel
Malaki 4:3 (NORSK) »
Kitaabka Quduuska Ah
Malaakii 4:3 (SOM) »
De Heilige Schrift
Maleachi 4:3 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »