మార్కు 3:8 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download మార్కు 3:8 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మార్కు 3:8 TELIRV - యేసు - Bible Verse Picture

మార్కు 3:8 TELIRV

యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ, యెరూషలేము, ఇదూమియ ప్రాంతాలనుండీ, యొర్దాను నది అవతలి నుండీ తూరు, సీదోను ప్రాంతాలనుండీ ఆయన దగ్గరికి వచ్చారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

మార్కు 3:8 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - మార్కు 3:8 TELIRV - యేసు - Bible Verse Picture
View New Tab
Picture 03 - మార్కు 3:8 TELIRV - యేసు - Bible Verse Picture
View New Tab
Picture 04 - మార్కు 3:8 TELIRV - యేసు - Bible Verse Picture
View New Tab
Picture 05 - మార్కు 3:8 TELIRV - యేసు - Bible Verse Picture
View New Tab
Picture 06 - మార్కు 3:8 TELIRV - యేసు - Bible Verse Picture
View New Tab
Picture 07 - మార్కు 3:8 TELIRV - యేసు - Bible Verse Picture
View New Tab

మార్కు 3:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మార్కు 3:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 35:15 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 35:15 (TELIRV) »
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం పాడైపోవడం చూసి నువ్వు సంతోషించావు కాబట్టి నీకూ అలాగే చేస్తాను. శేయీరు పర్వతమా! నువ్వు పాడైపోతావు. ఎదోం దేశమంతా పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!

యెహెజ్కేలు 36:5 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 36:5 (TELIRV) »
యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, చుట్టూ ఉన్న రాజ్యాలూ ఎదోం వారూ ద్వేష భావంతో ఆనందంతో ఉప్పొంగుతూ నా దేశాన్ని దోపుడు సొమ్ముగా తీసుకున్నందుకు నేను తీవ్ర రోషంతో కచ్చితంగా చెప్పాను.

మత్తయి 11:21 TELIRV Bible Verse Image
మత్తయి 11:21 (TELIRV) »
“అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే.

యెషయా 34:5 TELIRV Bible Verse Image
యెషయా 34:5 (TELIRV) »
నిజంగా ఆకాశంలో నా ఖడ్గం మత్తెక్కినట్టు ఎదోము మీదికీ, నేను నాశనానికి నిర్ణయించిన జనం మీదికీ దిగివస్తుంది.

మార్కు 7:24 TELIRV Bible Verse Image
మార్కు 7:24 (TELIRV) »
యేసు ఆ ప్రాంతం విడిచి తూరు, సీదోను ప్రాంతంలోని ఒక ఇంటికి వెళ్ళాడు. తాను అక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని ఆయన ఉద్దేశం. కాని, ఆయన వారికి కనిపించకుండా ఉండలేకపోయాడు.

మలాకీ 1:2 TELIRV Bible Verse Image
మలాకీ 1:2 (TELIRV) »
యెహోవా ఈ విధంగా అంటున్నాడు. “నేను మీ పట్ల ప్రేమ కనపరిచాను. అయితే మీరు ‘ఏ విషయంలో నీవు మా పట్ల ప్రేమ చూపించావు?’ అంటారు. ఏశావు యాకోబుకు అన్న కదా. నేను యాకోబును ప్రేమించాను.

యెహెజ్కేలు 26:1 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 26:1 (TELIRV) »
బబులోను చెరలో ఉన్న కాలంలో, పదకొండో సంవత్సరం నెలలో మొదటి రోజు యెహోవా నాకీ విషయం మళ్ళీ తెలియచేశాడు.

సంఖ్యాకాండం 32:33 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 32:33 (TELIRV) »
అప్పుడు మోషే వారికి, అంటే గాదీయులకు, రూబేనీయులకు, యోసేపు కుమారుడు మనష్షే అర్థగోత్రం వారికి, అమోరీయుల రాజైన సీహోను రాజ్యాన్ని, బాషాను రాజైన ఓగు రాజ్యాన్ని, వాటి ఊళ్ళన్నిటినీ ఆ దేశాల చుట్టూ ఉన్న గ్రామాలనూ ఇచ్చాడు.

యెషయా 23:1 TELIRV Bible Verse Image
యెషయా 23:1 (TELIRV) »
ఇది తూరును గూర్చిన దైవ ప్రకటన. తర్షీషు ఓడలారా, పెడ బొబ్బలు పెట్టండి. ఎందుకంటే ఓడరేవు గానీ ఆశ్రయం గానీ లేవు. కిత్తీము దేశం నుండి వాళ్లకి ఈ విషయం వెల్లడి అయింది.

కీర్తన 45:12 TELIRV Bible Verse Image
కీర్తన 45:12 (TELIRV) »
తూరు కుమార్తె తన కానుకతో అక్కడికి వస్తుంది. ప్రజల్లో సంపన్నులు నీ ప్రాపకం కోసం ప్రాధేయపడతారు.

కీర్తన 87:4 TELIRV Bible Verse Image
కీర్తన 87:4 (TELIRV) »
రాహాబును, బబులోనును నా అనుచరులకు గుర్తు చేస్తాను. చూడండి, ఫిలిష్తీయ, తూరు, ఇతియోపియా ఉన్నాయి గదా, ఇది అక్కడే పుట్టింది.

యెహోషువ 13:8 TELIRV Bible Verse Image
యెహోషువ 13:8 (TELIRV) »
యెహోవా సేవకుడు మోషే వారికిచ్చిన విధంగా రూబేనీయులూ గాదీయులూ తూర్పుదిక్కున, అంటే యొర్దాను అవతల స్వాస్థ్యం పొందారు.

Available Bible Translations

American Standard Version
Mark 3:8 (ASV) »
King James Version
Mark 3:8 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 3:8 (GW) »
Berean Bible
Mark 3:8 (BSB) »
World English Bible
Mark 3:8 (WEB) »
Louis Segond 1910
Marc 3:8 (LSG) »
Luther Bibel 1912
Markus 3:8 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मरकुस 3:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਰਕੁਸ 3:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মার্ক 3:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மாற்கு 3:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मार्क 3:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માર્ક 3:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಾರ್ಕನು 3:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرْقُس 3:8 (AVD) »
Bíblia Sagrada Português
Marcos 3:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Mác 3:8 (VIE) »
Reina Valera Antigua
Marcos 3:8 (RVA) »
La Sacra Bibbia
Marco 3:8 (RIV) »
圣 经 简体中文和合本
马 可 福 音 3:8 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 可 福 音 3:8 (CUVT) »
Bibla e Shenjtë
Marku 3:8 (ALB) »
Svenska Bibeln 1917
Markus 3:8 (SV1917) »
Библия на русском
Марка 3:8 (RUSV) »
Українська Біблія
Марка 3:8 (UKR) »
Szent Biblia - Magyar
Márk 3:8 (KAR) »
Българска Библия
Марко 3:8 (BULG) »
Det Norsk Bibel
Markus 3:8 (NORSK) »
Biblia Takatifu
Marko 3:8 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Markos 3:8 (SOM) »
De Heilige Schrift
Markus 3:8 (NLD) »
Dansk Bibel 1871
Markus 3:8 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »