మార్కు 7:37 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download మార్కు 7:37 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మార్కు 7:37 TELIRV - ప్రజలకు అంతులేని - Bible Verse Picture

మార్కు 7:37 TELIRV

ప్రజలకు అంతులేని ఆశ్చర్యం కలిగింది. వారు, “ఈయన అన్నిటినీ చక్కగా జరిగిస్తున్నాడు. చెవిటివారు వినగలిగేలా, మూగ వారు మాట్లాడేలా చేస్తున్నాడు” అని చెప్పుకున్నారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

మార్కు 7:37 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - మార్కు 7:37 TELIRV - ప్రజలకు అంతులేని - Bible Verse Picture
View New Tab
Picture 03 - మార్కు 7:37 TELIRV - ప్రజలకు అంతులేని - Bible Verse Picture
View New Tab
Picture 04 - మార్కు 7:37 TELIRV - ప్రజలకు అంతులేని - Bible Verse Picture
View New Tab
Picture 05 - మార్కు 7:37 TELIRV - ప్రజలకు అంతులేని - Bible Verse Picture
View New Tab
Picture 06 - మార్కు 7:37 TELIRV - ప్రజలకు అంతులేని - Bible Verse Picture
View New Tab
Picture 07 - మార్కు 7:37 TELIRV - ప్రజలకు అంతులేని - Bible Verse Picture
View New Tab

మార్కు 7:37 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మార్కు 7:37 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

మార్కు 6:51 TELIRV Bible Verse Image
మార్కు 6:51 (TELIRV) »
ఆయన వారి దగ్గరికి వచ్చి, పడవ ఎక్కగానే గాలి ఆగింది. వారు తమలో తాము ఆశ్చర్యపడుతూ అమితంగా విభ్రాంతి చెందారు.

మార్కు 5:42 TELIRV Bible Verse Image
మార్కు 5:42 (TELIRV) »
వెంటనే ఆమె లేచి నడిచింది. ఆమె వయస్సు పన్నెండేళ్ళు. ఇది చూసి వారికి చాలా ఆశ్చర్యం కలిగింది.

మార్కు 2:12 TELIRV Bible Verse Image
మార్కు 2:12 (TELIRV) »
వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.

మార్కు 4:41 TELIRV Bible Verse Image
మార్కు 4:41 (TELIRV) »
వారికి చాలా భయమేసింది. ఒకరితో ఒకరు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన మాటకు లోబడుతున్నాయే!” అని చెప్పుకుని ఆశ్చర్యపడ్డారు.

ఆదికాండం 1:31 TELIRV Bible Verse Image
ఆదికాండం 1:31 (TELIRV) »
దేవుడు తాను చేసిందంతా చూసినప్పుడు అది ఆయనకు ఎంతో మంచిదిగా కనబడింది. రాత్రి అయింది. ఉదయం వచ్చింది-ఆరవ రోజు.

మార్కు 1:27 TELIRV Bible Verse Image
మార్కు 1:27 (TELIRV) »
ప్రజలంతా ఆశ్చర్యపోయారు. వారు, “ఇదేమిటి? అధికార పూర్వకమైన ఈ కొత్త ఉపదేశం! ఈయన దయ్యాలను కూడా ఆజ్ఞాపిస్తున్నాడు! అవి కూడా ఈయన మాటకు లొంగుతున్నాయి!” అని తమలో తాము చర్చించుకున్నారు.

కీర్తన 139:14 TELIRV Bible Verse Image
కీర్తన 139:14 (TELIRV) »
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

నిర్గమకాండం 4:10 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 4:10 (TELIRV) »
మోషే “ప్రభూ, నీవు నీ దాసుడినైన నాతో మాట్లాడడానికి ముందుగానీ తరవాతగానీ ఏనాడూ నేను మాటకారిని కాను. నా నోరు, నా నాలుక మందమైనవి” అన్నాడు.

లూకా 23:41 TELIRV Bible Verse Image
లూకా 23:41 (TELIRV) »
మనకైతే ఇది న్యాయమే. మనం చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుతున్నాం. కానీ ఈయన ఏ తప్పూ చేయలేదు” అన్నాడు.

అపొస్తలుల కార్యములు 14:11 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 14:11 (TELIRV) »
ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి,

అపొస్తలుల కార్యములు 2:7 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 2:7 (TELIRV) »
వారు ఆశ్చర్యంతో తలమునకలైపోతూ, “మాట్లాడే వీరంతా గలిలయ వారే గదా.

అపొస్తలుల కార్యములు 3:10 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 3:10 (TELIRV) »
‘సౌందర్యం అనే దేవాలయ ద్వారం దగ్గర అడుక్కోడానికి కూర్చున్నవాడు వీడే’ అని గుర్తుపట్టి, అతనికి జరిగిన దాన్ని చూసి ఆశ్చర్యంలో, విస్మయంలో మునిగిపోయారు.

Available Bible Translations

American Standard Version
Mark 7:37 (ASV) »
King James Version
Mark 7:37 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 7:37 (GW) »
World English Bible
Mark 7:37 (WEB) »
Louis Segond 1910
Marc 7:37 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मरकुस 7:37 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਰਕੁਸ 7:37 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মার্ক 7:37 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மாற்கு 7:37 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मार्क 7:37 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માર્ક 7:37 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಾರ್ಕನು 7:37 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرْقُس 7:37 (AVD) »
Bíblia Sagrada Português
Marcos 7:37 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Mác 7:37 (VIE) »
Reina Valera Antigua
Marcos 7:37 (RVA) »
La Sacra Bibbia
Marco 7:37 (RIV) »
圣 经 简体中文和合本
马 可 福 音 7:37 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 可 福 音 7:37 (CUVT) »
Bibla e Shenjtë
Marku 7:37 (ALB) »
Svenska Bibeln 1917
Markus 7:37 (SV1917) »
Библия на русском
Марка 7:37 (RUSV) »
Українська Біблія
Марка 7:37 (UKR) »
Szent Biblia - Magyar
Márk 7:37 (KAR) »
Българска Библия
Марко 7:37 (BULG) »
Kitaabka Quduuska Ah
Markos 7:37 (SOM) »
De Heilige Schrift
Markus 7:37 (NLD) »
Dansk Bibel 1871
Markus 7:37 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »