ఓబద్యా 1:5 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ఓబద్యా 1:5 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఓబద్యా 1:5 TELIRV - దొంగలు నీ - Bible Verse Picture

ఓబద్యా 1:5 TELIRV

దొంగలు నీ దగ్గరికి వస్తే, వాళ్ళు రాత్రి పూట వచ్చి తమకు కావలసినంత వరకే దోచుకుంటారు గదా. ద్రాక్ష పండ్లు పోగు చేసే వాళ్ళు నీ దగ్గరికి వస్తే కొన్ని పళ్ళు విడిచి పెడతారు గదా. అయితే, అయ్యో! నువ్వు బొత్తిగా నాశనమైపోయావు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఓబద్యా 1:5 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ఓబద్యా 1:5 TELIRV - దొంగలు నీ - Bible Verse Picture
View New Tab
Picture 03 - ఓబద్యా 1:5 TELIRV - దొంగలు నీ - Bible Verse Picture
View New Tab
Picture 04 - ఓబద్యా 1:5 TELIRV - దొంగలు నీ - Bible Verse Picture
View New Tab
Picture 05 - ఓబద్యా 1:5 TELIRV - దొంగలు నీ - Bible Verse Picture
View New Tab
Picture 06 - ఓబద్యా 1:5 TELIRV - దొంగలు నీ - Bible Verse Picture
View New Tab
Picture 07 - ఓబద్యా 1:5 TELIRV - దొంగలు నీ - Bible Verse Picture
View New Tab

ఓబద్యా 1:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఓబద్యా 1:5 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 24:21 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 24:21 (TELIRV) »
మీ ద్రాక్షపండ్లను కోసుకొనేటప్పుడు మీ వెనకపడిపోయిన గుత్తిని ఏరుకోకూడదు. అది పరదేశులకు, తండ్రి లేనివారికీ, విధవరాళ్లకూ మిగల్చాలి.

యిర్మీయా 49:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 49:9 (TELIRV) »
ద్రాక్షపళ్ళు ఏరుకునే వాళ్ళు నీ దగ్గరికి వస్తే, కొన్ని పళ్ళు వాళ్ళు వదిలేయరా? రాత్రి వేళ దొంగలు వచ్చినప్పుడు, వాళ్లకు కావాల్సింది తీసుకుని మిగిలినది వదిలేయరా?

యెషయా 17:6 TELIRV Bible Verse Image
యెషయా 17:6 (TELIRV) »
అయినా ఒలీవ చెట్టును దులిపినప్పుడు పైన కొన్ని పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది. రెండు మూడు ఒలీవ పళ్ళు చిట్టచివరి కొమ్మలో మిగిలి ఉన్నట్టుగా, ఫలభరితమైన చెట్టు చిటారు కొమ్మలో నాలుగైదు పళ్ళు మిగిలి ఉన్నట్టుగా పరిగె మిగిలి ఉంటుంది.” ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా ప్రకటన ఇది.

జెఫన్యా 2:15 TELIRV Bible Verse Image
జెఫన్యా 2:15 (TELIRV) »
“నాలాంటి పట్టణం మరొకటి లేదని మురిసి పోతూ ఉత్సాహ పడుతూ నిశ్చింతగా ఉండిన పట్టణం ఇదే. అయ్యో, అది పాడైపోయింది. అడవి జంతువులు పడుకునే ఉనికిపట్టు అయింది.” అని దారిన పోయేవారంతా చెప్పుకుంటూ, ఈసడింపుగా దాని వైపు చెయ్యి ఆడిస్తారు.

మీకా 7:1 TELIRV Bible Verse Image
మీకా 7:1 (TELIRV) »
నాకెంతో బాధగా ఉంది! వేసవికాలపు పండ్లు కోసుకున్న తరువాత, ద్రాక్షతోటల్లో మిగిలిపోయిన ద్రాక్షపండ్ల పరిగె కూడా ఏరుకున్న తరువాత ఎలా ఉంటుందో, నా పరిస్థితి ఆలా ఉంది. పండ్ల గుత్తులు ఇక ఏమీ లేవు. అయినా నేను మొదటి అంజూరపు పండ్ల కోసం ఆశతో ఉన్నాను.

విలాపవాక్యాలు 1:1 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 1:1 (TELIRV) »
ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన పట్టణం, ఇప్పుడు వెలవెలబోయింది. ఒకప్పుడు శక్తివంతమైన దేశం, ఇప్పుడు వితంతువులా అయ్యింది. ఒకప్పుడు అన్య జాతుల్లో రాకుమారిలా ఉండేది, ఇప్పుడు బానిస అయింది.

యిర్మీయా 50:23 TELIRV Bible Verse Image
యిర్మీయా 50:23 (TELIRV) »
అన్ని దేశాలనూ అణగ గొట్టే సుత్తి ఎలా విరిగి పోయిందో చూడండి. దేశాల మధ్య బబులోను ఎలా ఒక భయానక దృశ్యంలా ఉందో చూడండి

యెషయా 14:12 TELIRV Bible Verse Image
యెషయా 14:12 (TELIRV) »
తేజోనక్షత్రమా, వేకువచుక్కా, ఆకాశం నుంచి నువ్వెలా పడిపోయావు? జాతులను కూల్చిన నువ్వు నేలమట్టం వరకూ ఎలా తెగి పడిపోయావు?

యెషయా 24:13 TELIRV Bible Verse Image
యెషయా 24:13 (TELIRV) »
ఒలీవ చెట్టును దులిపేటప్పుడు, ద్రాక్షకోత అయిన తరువాత పరిగె పళ్ళు ఏరు కొనేటప్పుడు జరిగేలా లోక జాతులన్నిటిలో జరుగుతుంది.

2 సమూయేలు 1:19 TELIRV Bible Verse Image
2 సమూయేలు 1:19 (TELIRV) »
ఇశ్రాయేలూ, నీకు మహిమ అంతా నీ పర్వతాలపై మృతి చెందింది. బలవంతులు ఎలా పడిపోయారో గదా!

ప్రకటన గ్రంథం 18:10 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 18:10 (TELIRV) »
ఆమెతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకుని సుఖభోగాలు అనుభవించిన భూరాజులు అందరూ ఆమెకు కలుగుతున్న వేదన చూసి భయంతో దూరంగా నిలబడతారు. ఆమె తగలబడి పోతుంటే వచ్చే పొగను చూస్తూ రోదిస్తారు. “అయ్యో, అయ్యో, బబులోను మహానగరమా, శక్తివంతమైన నగరమా, ఒక్క గంటలోనే నీ మీదికి శిక్ష వచ్చి పడిందా” అంటూ ఏడుస్తారు.

Available Bible Translations

American Standard Version
Obadiah 1:5 (ASV) »
King James Version
Obadiah 1:5 (KJV) »
GOD’S WORD® (GW)
Obadiah 1:5 (GW) »
World English Bible
Obadiah 1:5 (WEB) »
Louis Segond 1910
Abdias 1:5 (LSG) »
Luther Bibel 1912
Obadja 1:5 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
ओबद्याह 1:5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਓਬਦਯਾਹ 1:5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ওবদিয়া 1:5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஒபதியா 1:5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ओबद्या 1:5 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઓબાદ્યા 1:5 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಓಬದ್ಯನು 1:5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عُوبَدْيَا 1:5 (AVD) »
תנ ך עברי מודרני
עבדיה 1:5 (HEB) »
Bíblia Sagrada Português
Obadias 1:5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ô-ba-đi-a 1:5 (VIE) »
Reina Valera Antigua
Abdías 1:5 (RVA) »
La Sacra Bibbia
Abdia 1:5 (RIV) »
圣 经 简体中文和合本
俄 巴 底 亚 书 1:5 (CUVS) »
聖 經 繁體中文和合本
俄 巴 底 亞 書 1:5 (CUVT) »
Bibla e Shenjtë
Abdia 1:5 (ALB) »
Svenska Bibeln 1917
Obadja 1:5 (SV1917) »
Библия на русском
Авдия 1:5 (RUSV) »
Українська Біблія
Овдій 1:5 (UKR) »
Szent Biblia - Magyar
Abdiás 1:5 (KAR) »
Българска Библия
Авдий 1:5 (BULG) »
Det Norsk Bibel
Obadja 1:5 (NORSK) »
Kitaabka Quduuska Ah
Cobadyaah 1:5 (SOM) »
De Heilige Schrift
Obadja 1:5 (NLD) »
Dansk Bibel 1871
Obadias 1:5 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »