రోమీయులకు 10:16 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download రోమీయులకు 10:16 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

రోమీయులకు 10:16 TELIRV - అయితే అందరూ - Bible Verse Picture

రోమీయులకు 10:16 TELIRV

అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

రోమీయులకు 10:16 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - రోమీయులకు 10:16 TELIRV - అయితే అందరూ - Bible Verse Picture
View New Tab
Picture 03 - రోమీయులకు 10:16 TELIRV - అయితే అందరూ - Bible Verse Picture
View New Tab
Picture 04 - రోమీయులకు 10:16 TELIRV - అయితే అందరూ - Bible Verse Picture
View New Tab
Picture 05 - రోమీయులకు 10:16 TELIRV - అయితే అందరూ - Bible Verse Picture
View New Tab
Picture 06 - రోమీయులకు 10:16 TELIRV - అయితే అందరూ - Bible Verse Picture
View New Tab
Picture 07 - రోమీయులకు 10:16 TELIRV - అయితే అందరూ - Bible Verse Picture
View New Tab

రోమీయులకు 10:16 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to రోమీయులకు 10:16 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 53:1 TELIRV Bible Verse Image
యెషయా 53:1 (TELIRV) »
మేము విన్న విషయాలు ఎవరు నమ్ముతారు? యెహోవా బాహువు ఎవరికి వెల్లడి అయింది?

యోహాను 12:38 TELIRV Bible Verse Image
యోహాను 12:38 (TELIRV) »
ప్రభూ, మా సమాచారం ఎవరు నమ్మారు? ప్రభువు హస్తం ఎవరికి వెల్లడయ్యింది?” అని ప్రవక్త యెషయా చెప్పిన మాట నెరవేరేలా ఇది జరిగింది.

రోమీయులకు 3:3 TELIRV Bible Verse Image
రోమీయులకు 3:3 (TELIRV) »
కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా?

1 పేతురు పత్రిక 2:8 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:8 (TELIRV) »
అది “అడ్డురాయి, అడ్డుబండ” అయింది. వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు.

హెబ్రీ పత్రిక 4:2 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 4:2 (TELIRV) »
విశ్రాంతిని గూర్చిన సువార్త ఇశ్రాయేలీయులకు ప్రకటించినట్టే మనకూ ప్రకటించడం జరిగింది. కానీ విన్న దానికి తమ విశ్వాసం జోడించని వారికి ఆ ప్రకటన వ్యర్ధమై పోయింది.

2 తెస్సలోనిక పత్రిక 1:8 TELIRV Bible Verse Image
2 తెస్సలోనిక పత్రిక 1:8 (TELIRV) »
దేవుడు తనను ఎరుగని వారిని, మన ప్రభు యేసు సువార్తను అంగీకరించని వారిని అగ్నిజ్వాలల్లో దండిస్తాడు.

గలతీ పత్రిక 5:7 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 5:7 (TELIRV) »
మీరు బాగా పరిగెడుతున్నారు. సత్యాన్ని అనుసరించకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు?

రోమీయులకు 6:17 TELIRV Bible Verse Image
రోమీయులకు 6:17 (TELIRV) »
దేవునికి కృతజ్ఞతలు! మీరు గతంలో పాపానికి దాసులుగా ఉన్నారు. కానీ ఏ ఉపదేశానికి మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడ్డారు.

రోమీయులకు 2:8 TELIRV Bible Verse Image
రోమీయులకు 2:8 (TELIRV) »
అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి.

రోమీయులకు 1:5 TELIRV Bible Verse Image
రోమీయులకు 1:5 (TELIRV) »
యేసు క్రీస్తు, శారీరికంగా చూస్తే దావీదు సంతానం. దేవుని పవిత్రమైన ఆత్మ సంబంధంగా చనిపోయి తిరిగి సజీవుడుగా లేవడం ద్వారా ఆయన దేవుని కుమారుడు అని బల ప్రభావాలతో ప్రకటించబడింది.

యెషయా 50:10 TELIRV Bible Verse Image
యెషయా 50:10 (TELIRV) »
మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినే వాడెవడు? వెలుగు లేకుండా చీకటిలో నడిచేవాడు యెహోవా నామాన్ని ఆశ్రయించి ఆయన్ని నమ్ముకోవాలి.

1 పేతురు పత్రిక 1:22 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 1:22 (TELIRV) »
సత్యానికి లోబడడం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్ధమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయ పూర్వకంగా, గాఢంగా ప్రేమించుకోండి.

Available Bible Translations

American Standard Version
Romans 10:16 (ASV) »
King James Version
Romans 10:16 (KJV) »
GOD’S WORD® (GW)
Romans 10:16 (GW) »
World English Bible
Romans 10:16 (WEB) »
Louis Segond 1910
Romains 10:16 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
रोमियों 10:16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰੋਮੀਆਂ 10:16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ৰোমীয়া 10:16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ரோமர் 10:16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
रोमकरांस 10:16 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
રોમનોને 10:16 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ರೋಮಾಪುರದವರಿಗೆ 10:16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُومِيَةَ 10:16 (AVD) »
Bíblia Sagrada Português
Romanos 10:16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Rô-ma 10:16 (VIE) »
Reina Valera Antigua
Romanos 10:16 (RVA) »
La Sacra Bibbia
Romani 10:16 (RIV) »
圣 经 简体中文和合本
罗 马 书 10:16 (CUVS) »
聖 經 繁體中文和合本
羅 馬 書 10:16 (CUVT) »
Библия на русском
Римлянам 10:16 (RUSV) »
Українська Біблія
римлян 10:16 (UKR) »
Szent Biblia - Magyar
Róma 10:16 (KAR) »
Българска Библия
Римляни 10:16 (BULG) »
Kitaabka Quduuska Ah
Rooma 10:16 (SOM) »
De Heilige Schrift
Romeinen 10:16 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »