రూతు 1:17 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download రూతు 1:17 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

రూతు 1:17 TELIRV - నువ్వు ఎక్కడ - Bible Verse Picture

రూతు 1:17 TELIRV

నువ్వు ఎక్కడ చనిపోతావో నేనూ అక్కడే చనిపోతాను. అక్కడే నా సమాధి కూడా ఉంటుంది. చావు తప్ప ఇంకేదీ నన్ను నీ నుండి దూరం చేస్తే యెహోవా నన్ను శిక్షిస్తాడు గాక” అంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

రూతు 1:17 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - రూతు 1:17 TELIRV - నువ్వు ఎక్కడ - Bible Verse Picture
View New Tab
Picture 03 - రూతు 1:17 TELIRV - నువ్వు ఎక్కడ - Bible Verse Picture
View New Tab
Picture 04 - రూతు 1:17 TELIRV - నువ్వు ఎక్కడ - Bible Verse Picture
View New Tab
Picture 05 - రూతు 1:17 TELIRV - నువ్వు ఎక్కడ - Bible Verse Picture
View New Tab
Picture 06 - రూతు 1:17 TELIRV - నువ్వు ఎక్కడ - Bible Verse Picture
View New Tab
Picture 07 - రూతు 1:17 TELIRV - నువ్వు ఎక్కడ - Bible Verse Picture
View New Tab

రూతు 1:17 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to రూతు 1:17 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 సమూయేలు 3:17 TELIRV Bible Verse Image
1 సమూయేలు 3:17 (TELIRV) »
ఏలీ “నీకు యెహోవా ఏమి చెప్పాడో దాచకుండా దయచేసి నాతో చెప్పు. ఆయన నీతో చెప్పిన విషయాల్లో ఏదైనా చెప్పకుండా దాచిపెడితే దానికంటే ఎక్కువ ప్రమాదం ఆయన నీకు కలుగజేస్తాడు గాక” అనగా,

1 సమూయేలు 25:22 TELIRV Bible Verse Image
1 సమూయేలు 25:22 (TELIRV) »
అనుకుని “అతనికి చెందిన వారిలో ఒక మగపిల్లవాడి నైనా తెల్లవారే సరికి ఉండయ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయం దావీదు శత్రువులకు కలుగజేయుగాక” అని శపథం చేశాడు.

2 సమూయేలు 19:13 TELIRV Bible Verse Image
2 సమూయేలు 19:13 (TELIRV) »
తరువాత అమాశా దగ్గరికి మనుషులను పంపి “నువ్వు నా రక్త సంబంధివి, సోదరుడివి కాదా? యోవాబుకు బదులు నిన్ను సైన్యాధిపతిగా ఖాయం చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలుగజేస్తాడు గాక” అని చెప్పమన్నాడు.

2 రాజులు 6:31 TELIRV Bible Verse Image
2 రాజులు 6:31 (TELIRV) »
అప్పుడు రాజు “ఈ రోజు షాపాతు కొడుకు ఎలీషా మెడపై తల నిలిచి ఉంటే దేవుడు నన్ను పెద్ద ప్రమాదంలో పడవేస్తాడు గాక” అన్నాడు.

1 రాజులు 2:23 TELIRV Bible Verse Image
1 రాజులు 2:23 (TELIRV) »
అప్పుడు రాజైన సొలొమోను ఇలా శపథం చేశాడు. “యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణం తీయించకపోతే దేవుడు నాకు అంతకంటే ఎక్కువ కీడు చేస్తాడు గాక.

1 రాజులు 20:10 TELIRV Bible Verse Image
1 రాజులు 20:10 (TELIRV) »
బెన్హదదు మళ్ళీ అతని దగ్గరికి వార్తాహరులను పంపి “నాతో కూడా వచ్చిన వారంతా చేతినిండా తీసుకుపోడానికి సమరయ బూడిద చాలదు. అలా జరక్కపోతే దేవుళ్ళు నాకు గొప్ప కీడు చేస్తారు గాక” అని చెప్పి పంపాడు.

అపొస్తలుల కార్యములు 11:23 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 11:23 (TELIRV) »
అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.

1 రాజులు 19:2 TELIRV Bible Verse Image
1 రాజులు 19:2 (TELIRV) »
యెజెబెలు ఒక వార్తాహరునితో ఏలీయాకు ఈ కబురు పంపింది “రేపు ఈ పాటికి చనిపోయిన ఆ ప్రవక్తల ప్రాణం లాగా నేను నీ ప్రాణాన్ని చేయకపోతే దేవుళ్ళు దాని కంటే ఎక్కువ కీడు నా మీదికి తెస్తారు గాక.”

2 సమూయేలు 3:9 TELIRV Bible Verse Image
2 సమూయేలు 3:9 (TELIRV) »
యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే

2 సమూయేలు 3:35 TELIRV Bible Verse Image
2 సమూయేలు 3:35 (TELIRV) »
ఇంకా రాత్రి కాకముందు ప్రజలు దావీదు దగ్గరికి వచ్చి ఏమైనా తినమని అతణ్ణి బతిమిలాడారు. దావీదు “సూర్యుడు అస్తమించక ముందు నేను ఏదైనా ఆహారం తీసుకొంటే దేవుడు నాకు ఎంతో కీడు కలిగిస్తాడుగాక” అని ఒట్టు పెట్టుకున్నాడు.

అపొస్తలుల కార్యములు 20:24 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 20:24 (TELIRV) »
అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇవ్వడంలో నా జీవిత లక్ష్యాన్ని, ప్రభువైన యేసు వలన నేను పొందిన పరిచర్యను పూర్తి చేయడం కోసం నా ప్రాణాన్ని నాకెంత మాత్రం ప్రియంగా ఎంచుకోవడం లేదు.

Available Bible Translations

American Standard Version
Ruth 1:17 (ASV) »
King James Version
Ruth 1:17 (KJV) »
GOD’S WORD® (GW)
Ruth 1:17 (GW) »
World English Bible
Ruth 1:17 (WEB) »
Louis Segond 1910
Ruth 1:17 (LSG) »
Luther Bibel 1912
Rut 1:17 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
रूत 1:17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰੁੱਤ 1:17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ৰূথ 1:17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ரூத் 1:17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
रूथ 1:17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
રૂથ 1:17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ರೂತಳು 1:17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رَاعُوث 1:17 (AVD) »
תנ ך עברי מודרני
רות 1:17 (HEB) »
Bíblia Sagrada Português
Rute 1:17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ru-tơ 1:17 (VIE) »
Reina Valera Antigua
Rut 1:17 (RVA) »
La Sacra Bibbia
Rut 1:17 (RIV) »
圣 经 简体中文和合本
路 得 记 1:17 (CUVS) »
聖 經 繁體中文和合本
路 得 記 1:17 (CUVT) »
Bibla e Shenjtë
Ruthi 1:17 (ALB) »
Svenska Bibeln 1917
Rut 1:17 (SV1917) »
Библия на русском
Руфь 1:17 (RUSV) »
Українська Біблія
Рут 1:17 (UKR) »
Szent Biblia - Magyar
Ruth 1:17 (KAR) »
Българска Библия
Рут 1:17 (BULG) »
聖書 日本語
ルツ記 1:17 (JPN) »
Det Norsk Bibel
Rut 1:17 (NORSK) »
Biblia Takatifu
Ruth 1:17 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ruud 1:17 (SOM) »
De Heilige Schrift
Ruth 1:17 (NLD) »
Dansk Bibel 1871
Rut 1:17 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »