పరమ 2:13 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download పరమ 2:13 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

పరమ 2:13 TELIRV - అంజూరు పళ్ళు - Bible Verse Picture

పరమ 2:13 TELIRV

అంజూరు పళ్ళు పక్వానికి వచ్చాయి. ద్రాక్షచెట్లు పూతపట్టాయి. అవి సువాసన ఇస్తున్నాయి. ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

పరమ 2:13 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - పరమ 2:13 TELIRV - అంజూరు పళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 03 - పరమ 2:13 TELIRV - అంజూరు పళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 04 - పరమ 2:13 TELIRV - అంజూరు పళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 05 - పరమ 2:13 TELIRV - అంజూరు పళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 06 - పరమ 2:13 TELIRV - అంజూరు పళ్ళు - Bible Verse Picture
View New Tab
Picture 07 - పరమ 2:13 TELIRV - అంజూరు పళ్ళు - Bible Verse Picture
View New Tab

పరమ 2:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to పరమ 2:13 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

పరమ 2:10 TELIRV Bible Verse Image
పరమ 2:10 (TELIRV) »
నా ప్రియుడు నాతో మాట్లాడి ఇలా అన్నాడు, “ప్రియా, లే. సుందరీ, నాతో వచ్చెయ్యి.

పరమ 7:11 TELIRV Bible Verse Image
పరమ 7:11 (TELIRV) »
ప్రియా, రా. మనం పల్లెకు పోదాం. పల్లెటూర్లో రాత్రి గడుపుదాం.

2 కొరింథీయులకు 5:20 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 5:20 (TELIRV) »
కాబట్టి మేము క్రీస్తు ప్రతినిధులం. దేవుడే మా ద్వారా మిమ్మల్ని బతిమాలుకొంటున్నట్టుంది. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాం.

లూకా 13:6 TELIRV Bible Verse Image
లూకా 13:6 (TELIRV) »
తరవాత ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు, “ఒక మనిషి తన ద్రాక్షతోటలో ఒక అంజూరు చెట్టు నాటాడు. అతడు దాని పండ్లు వెదకడానికి వచ్చి చూస్తే అతనికి పండ్లేమీ కనిపించలేదు.

లూకా 19:42 TELIRV Bible Verse Image
లూకా 19:42 (TELIRV) »
“నువ్వు కూడా కనీసం ఈ రోజైనా శాంతి కోసం కావలసిన విషయాలను తెలుసుకుంటే నీకు ఎంత మేలు! కాని ఇప్పుడు అవి నీ కళ్ళకు కనిపించడం లేదు.

మత్తయి 24:32 TELIRV Bible Verse Image
మత్తయి 24:32 (TELIRV) »
“అంజూరు చెట్టు గురించిన ఉపమానం నేర్చుకోండి. దాని కొమ్మలు చిగిరించి లేత కొమ్మలు వేసేటప్పుడు వసంత కాలం దగ్గర పడిందని మీరు తెలుసుకుంటారు.

హగ్గయి 2:19 TELIRV Bible Verse Image
హగ్గయి 2:19 (TELIRV) »
కొట్లలో ధాన్యం ఉందా? ద్రాక్ష చెట్లు అయినా అంజూరపు చెట్లు అయినా దానిమ్మ చెట్లయినా ఒలీవ చెట్లు అయినా ఫలించాయా? అయితే ఇది మొదలు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.

హోషేయ 14:6 TELIRV Bible Verse Image
హోషేయ 14:6 (TELIRV) »
అతని కొమ్మలు విశాలంగా పెరుగుతాయి. ఒలీవచెట్టు కు ఉండే శోభ అతనికి కలుగుతుంది. లెబానోను దేవదారు చెట్లకు ఉన్నంత సువాసన అతనికి ఉంటుంది.

యెషయా 55:10 TELIRV Bible Verse Image
యెషయా 55:10 (TELIRV) »
వాన, మంచు ఆకాశాన్నుంచి వచ్చి భూమిని తడుపుతాయి. దానినుంచి విత్తనం చల్లే వాడికి విత్తనాన్నీ తినడానికి తిండినీ ఇచ్చేలా, మొక్కలు మొలిచి ఫలించేలా చేస్తాయి. అలా చేస్తేనే తప్ప అవి ఆకాశానికి తిరిగి వెళ్ళవు.

యెషయా 18:5 TELIRV Bible Verse Image
యెషయా 18:5 (TELIRV) »
కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు.

యెషయా 61:11 TELIRV Bible Verse Image
యెషయా 61:11 (TELIRV) »
భూమి మొక్కను మొలిపించేలాగా, మొలిచే వాటిని ఎదిగేలా చేసే తోటలాగా రాజ్యాలన్నిటిముందు యెహోవా ప్రభువు నీతినీ స్తుతినీ మొలకెత్తేలా చేస్తాడు.

పరమ 7:8 TELIRV Bible Verse Image
పరమ 7:8 (TELIRV) »
“ఆ తాడి చెట్టు ఎక్కుతాను. దాని కొమ్మలు పట్టుకుంటాను” అనుకున్నాను. నీ స్తనాలు ద్రాక్షగెలల్లా, నీ శ్వాస సీమ బాదం వాసనలా ఉండాలి.

Available Bible Translations

American Standard Version
Song of Solomon 2:13 (ASV) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
श्रेष्ठगीत 2:13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਸੁਲੇਮਾਨ ਦਾ ਗੀਤ 2:13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
পৰমগীত 2:13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உன்னதப்பாட்டு 2:13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गीतरत्न 2:13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગીતોનું ગીત 2:13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪರಮಗೀತೆ 2:13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
نَشِيدُ ٱلْأَنْشَادِ 2:13 (AVD) »
תנ ך עברי מודרני
שיר השירים 2:13 (HEB) »
Bíblia Sagrada Português
Canção de Salomão 2:13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Nhã Ca 2:13 (VIE) »
Reina Valera Antigua
Cantares 2:13 (RVA) »
圣 经 简体中文和合本
雅 歌 2:13 (CUVS) »
聖 經 繁體中文和合本
雅 歌 2:13 (CUVT) »
Библия на русском
Песни Песней 2:13 (RUSV) »
Українська Біблія
Пісня над піснями 2:13 (UKR) »
Szent Biblia - Magyar
Énekek Éneke 2:13 (KAR) »
Българска Библия
Песен на песните 2:13 (BULG) »
聖書 日本語
雅歌 2:13 (JPN) »
De Heilige Schrift
Hooglied 2:13 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »