తీతు పత్రిక 1:2 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download తీతు పత్రిక 1:2 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

తీతు పత్రిక 1:2 TELIRV - అబద్ధమాడలేని - Bible Verse Picture

తీతు పత్రిక 1:2 TELIRV

అబద్ధమాడలేని దేవుడు కాలానికి ముందే వాగ్దానం చేసిన శాశ్వత జీవం గురించిన నిశ్చయతలో పౌలు అనే నేను దేవుని సేవకుణ్ణి, యేసు క్రీస్తు అపొస్తలుణ్ణి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

తీతు పత్రిక 1:2 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - తీతు పత్రిక 1:2 TELIRV - అబద్ధమాడలేని - Bible Verse Picture
View New Tab
Picture 03 - తీతు పత్రిక 1:2 TELIRV - అబద్ధమాడలేని - Bible Verse Picture
View New Tab
Picture 04 - తీతు పత్రిక 1:2 TELIRV - అబద్ధమాడలేని - Bible Verse Picture
View New Tab
Picture 05 - తీతు పత్రిక 1:2 TELIRV - అబద్ధమాడలేని - Bible Verse Picture
View New Tab
Picture 06 - తీతు పత్రిక 1:2 TELIRV - అబద్ధమాడలేని - Bible Verse Picture
View New Tab
Picture 07 - తీతు పత్రిక 1:2 TELIRV - అబద్ధమాడలేని - Bible Verse Picture
View New Tab

తీతు పత్రిక 1:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to తీతు పత్రిక 1:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

సంఖ్యాకాండం 23:19 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 23:19 (TELIRV) »
అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు. మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు. ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

2 తిమోతి పత్రిక 1:9 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 1:9 (TELIRV) »
ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు.

1 యోహాను పత్రిక 2:25 TELIRV Bible Verse Image
1 యోహాను పత్రిక 2:25 (TELIRV) »
ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు.

2 తిమోతి పత్రిక 1:1 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 1:1 (TELIRV) »
క్రీస్తు యేసులో ఉన్న జీవాన్ని గురించిన వాగ్దానం ప్రకారం దేవుని సంకల్పం వలన క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు అనే నేను నా ప్రియ పుత్రుడు తిమోతికి రాసిన ఉత్తరం.

హెబ్రీ పత్రిక 6:17 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 6:17 (TELIRV) »
వాగ్దానానికి వారసులైన వారికి తన సంకల్పం మార్పు లేనిదని స్పష్టం చేయడానికి దేవుడు ఒట్టు పెట్టుకోవడం ద్వారా తన వాగ్దానానికి హామీ ఇచ్చాడు.

1 యోహాను పత్రిక 5:11 TELIRV Bible Verse Image
1 యోహాను పత్రిక 5:11 (TELIRV) »
ఆ సాక్ష్యం ఇదే, దేవుడు మనకు శాశ్వత జీవం ఇచ్చాడు. ఈ జీవం తన కుమారుడిలో ఉంది.

2 తిమోతి పత్రిక 2:13 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 2:13 (TELIRV) »
ఆయన తన నైజానికి విరుద్ధంగా ఏమీ చేయలేడు కాబట్టి, మనం నమ్మకస్తులం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడే,” అనే మాటలు నమ్మదగినవి.

యూదా పత్రిక 1:21 TELIRV Bible Verse Image
యూదా పత్రిక 1:21 (TELIRV) »
మిమ్మల్ని మీరు దేవుని ప్రేమలో భద్రం చేసుకుంటూ శాశ్వత జీవానికి నడిపించే మన ప్రభువైన యేసు క్రీస్తు దయ కోసం ఎదురు చూడండి.

తీతు పత్రిక 2:13 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 2:13 (TELIRV) »
మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.

తీతు పత్రిక 3:7 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 3:7 (TELIRV) »
దేవుడు తన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవాన్ని గూర్చిన నిరీక్షణ బట్టి వారసులు కావడం కోసం, మన రక్షకుడు యేసు క్రీస్తు ద్వారా తన పరిశుద్ధాత్మను మన మీద ధారాళంగా కుమ్మరించాడు.

2 తిమోతి పత్రిక 2:10 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 2:10 (TELIRV) »
అందుచేత ఎన్నికైనవారు నిత్యమైన మహిమతో క్రీస్తు యేసులోని రక్షణ పొందాలని నేను వారి కోసం అన్నీ ఓర్చుకుంటున్నాను.

తీతు పత్రిక 2:7 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 2:7 (TELIRV) »
నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో.

Available Bible Translations

American Standard Version
Titus 1:2 (ASV) »
King James Version
Titus 1:2 (KJV) »
GOD’S WORD® (GW)
Titus 1:2 (GW) »
World English Bible
Titus 1:2 (WEB) »
Louis Segond 1910
Tite 1:2 (LSG) »
Luther Bibel 1912
Titus 1:2 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
तीतुस 1:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਤੀਤੁਸ 1:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
তীত 1:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
தீத்து 1:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
तीताला 1:2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
તિતસને 1:2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ತೀತನಿಗೆ 1:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
تِيطُس 1:2 (AVD) »
Bíblia Sagrada Português
Tito 1:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Tít 1:2 (VIE) »
Reina Valera Antigua
Tito 1:2 (RVA) »
La Sacra Bibbia
Tito 1:2 (RIV) »
圣 经 简体中文和合本
提 多 书 1:2 (CUVS) »
聖 經 繁體中文和合本
提 多 書 1:2 (CUVT) »
Bibla e Shenjtë
Titi 1:2 (ALB) »
Svenska Bibeln 1917
Titusbrevet 1:2 (SV1917) »
Библия на русском
Титу 1:2 (RUSV) »
Українська Біблія
Тита 1:2 (UKR) »
Szent Biblia - Magyar
Titusz 1:2 (KAR) »
Българска Библия
Тит 1:2 (BULG) »
Det Norsk Bibel
Titus 1:2 (NORSK) »
Biblia Takatifu
Tito 1:2 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Tiitos 1:2 (SOM) »
De Heilige Schrift
Titus 1:2 (NLD) »
Dansk Bibel 1871
Titus 1:2 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »