జెకర్యా 4:7 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download జెకర్యా 4:7 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

జెకర్యా 4:7 TELIRV - మహా పర్వతమా, - Bible Verse Picture

జెకర్యా 4:7 TELIRV

మహా పర్వతమా, నువ్వు ఏపాటి దానివి? జెరుబ్బాబెలును అడ్డగించాలని ప్రయత్నించే నువ్వు నేలమట్టం అవుతావు. కృప కలుగు గాక, కృప కలుగు గాక అంటూ ప్రజలు జయజయధ్వానాలు చేస్తూ ఉండగా అతడు పై రాయి తీసుకుని ఆలయంపై పెట్టిస్తాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

జెకర్యా 4:7 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - జెకర్యా 4:7 TELIRV - మహా పర్వతమా, - Bible Verse Picture
View New Tab
Picture 03 - జెకర్యా 4:7 TELIRV - మహా పర్వతమా, - Bible Verse Picture
View New Tab
Picture 04 - జెకర్యా 4:7 TELIRV - మహా పర్వతమా, - Bible Verse Picture
View New Tab
Picture 05 - జెకర్యా 4:7 TELIRV - మహా పర్వతమా, - Bible Verse Picture
View New Tab
Picture 06 - జెకర్యా 4:7 TELIRV - మహా పర్వతమా, - Bible Verse Picture
View New Tab
Picture 07 - జెకర్యా 4:7 TELIRV - మహా పర్వతమా, - Bible Verse Picture
View New Tab

జెకర్యా 4:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to జెకర్యా 4:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 51:25 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:25 (TELIRV) »
“చూడు, ఇతరులను నాశనం చేసే పర్వతమా, నేను నీకు విరోధంగా ఉన్నాను” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. “భూమినంతా నాశనం చేసేదానా, నేను నిన్ను నా చేతితో కొడతాను. నిన్ను శిఖరాల పైనుండి కిందకు దొర్లించి వేస్తాను. పూర్తిగా తగలబడి పోయిన కొండలా నిన్ను చేస్తాను.

మీకా 4:1 TELIRV Bible Verse Image
మీకా 4:1 (TELIRV) »
తరువాత రోజుల్లో యెహోవా మందిర పర్వతం పర్వతాలన్నిట్లో ప్రధానమైనదిగా ఉంటుంది. కొండల కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రజల సమూహాలు ప్రవాహంలాగా అక్కడికి వస్తూ ఉంటారు.

జెకర్యా 4:9 TELIRV Bible Verse Image
జెకర్యా 4:9 (TELIRV) »
“జెరుబ్బాబెలు తన చేతులతో ఈ ఆలయం పునాది వేశాడు. అతడు ఈ కార్యం ముగిస్తాడు. అప్పుడు ఇదే సేనల ప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపించాడని నువ్వు తెలుసుకుంటావు.

దానియేలు 2:34 TELIRV Bible Verse Image
దానియేలు 2:34 (TELIRV) »
మీరు చూస్తూ ఉండగా, చేతి సహాయం లేకుండా ఒక రాయి ఇనుము, బంకమన్ను కలిసిన ఆ విగ్రహం కాళ్ళ మీద పడి దాని కాళ్ళను ముక్కలు ముక్కలుగా చేసింది.

యెషయా 41:15 TELIRV Bible Verse Image
యెషయా 41:15 (TELIRV) »
“ఇదిగో చూడు, నిన్ను పదునైన కొత్త నూర్పిడి బల్లగా నియమించాను. నువ్వు పర్వతాలను నూర్చి, వాటిని పొడి చేస్తావు. కొండలను పొట్టులాగా చేస్తావు.

కీర్తన 114:4 TELIRV Bible Verse Image
కీర్తన 114:4 (TELIRV) »
పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి.

కీర్తన 118:22 TELIRV Bible Verse Image
కీర్తన 118:22 (TELIRV) »
ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.

కీర్తన 114:6 TELIRV Bible Verse Image
కీర్తన 114:6 (TELIRV) »
పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు?

హగ్గయి 2:6 TELIRV Bible Verse Image
హగ్గయి 2:6 (TELIRV) »
సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమిటంటే ఇక త్వరలోనే, ఇంకొకమారు ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, నేలను నేను కంపింపజేస్తాను.

ఎజ్రా 3:11 TELIRV Bible Verse Image
ఎజ్రా 3:11 (TELIRV) »
వీరు వంతుల వారీగా “యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల మీద ఆయన కృప నిత్యమూ నిలుస్తుంది” అని పాడుతూ యెహోవాను కీర్తించారు. యెహోవా మందిరం పునాది పడడం చూసిన ప్రజలంతా గొప్ప శబ్దంతో యెహోవాను స్తుతించారు.

హగ్గయి 2:21 TELIRV Bible Verse Image
హగ్గయి 2:21 (TELIRV) »
“యూదాదేశపు అధికారి అయిన జెరుబ్బాబెలుతో ఇలా చెప్పు. ఆకాశాన్ని, భూమిని నేను కంపింపజేయ బోతున్నాను.

జెకర్యా 14:4 TELIRV Bible Verse Image
జెకర్యా 14:4 (TELIRV) »
ఆ రోజున ఆయన యెరూషలేము ఎదురుగా తూర్పు దిక్కున ఉన్న ఒలీవ కొండపై ఆయన పాదాలు మోపుతాడు. అప్పుడు ఒలీవ కొండ తూర్పుకు, పడమరకు మధ్యకు చీలిపోయి సగం కొండ ఉత్తరం వైపుకు, సగం కొండ దక్షిణం వైపుకు జరుగుతుంది. వాటి మధ్య ఒక విశాలమైన లోయ ఏర్పడుతుంది.

Available Bible Translations

American Standard Version
Zechariah 4:7 (ASV) »
King James Version
Zechariah 4:7 (KJV) »
GOD’S WORD® (GW)
Zechariah 4:7 (GW) »
World English Bible
Zechariah 4:7 (WEB) »
Louis Segond 1910
Zacharie 4:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
जकर्याह 4:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਕਰਯਾਹ 4:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
জখৰিয়া 4:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சகரியா 4:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
जखऱ्या 4:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઝખાર્યા 4:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜೆಕರ್ಯನು 4:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
زَكَريَّا 4:7 (AVD) »
תנ ך עברי מודרני
זכריה 4:7 (HEB) »
Bíblia Sagrada Português
Zacarias 4:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xê-ca-ri-a 4:7 (VIE) »
Reina Valera Antigua
Zacarías 4:7 (RVA) »
La Sacra Bibbia
Zaccaria 4:7 (RIV) »
圣 经 简体中文和合本
撒 迦 利 亚 书 4:7 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 迦 利 亞 4:7 (CUVT) »
Bibla e Shenjtë
Zakaria 4:7 (ALB) »
Svenska Bibeln 1917
Sakaria 4:7 (SV1917) »
Библия на русском
Захария 4:7 (RUSV) »
Українська Біблія
Захарія 4:7 (UKR) »
Szent Biblia - Magyar
Zakariás 4:7 (KAR) »
Българска Библия
Захария 4:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Sekaryaah 4:7 (SOM) »
De Heilige Schrift
Zacharia 4:7 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »