అపొస్తలుల కార్యములు 27:20 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download అపొస్తలుల కార్యములు 27:20 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

అపొస్తలుల కార్యములు 27:20 TELIRV Desktop Wallpaper - కొన్ని రోజులపాటు - Desktop Bible Verse Wallpaper

అపొస్తలుల కార్యములు 27:20 TELIRV

కొన్ని రోజులపాటు సూర్యుడుగానీ నక్షత్రాలుగానీ కనబడక పెద్దగాలి మా మీద కొట్టింది. మేము ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ పూర్తిగా నశించిపోయింది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

అపొస్తలుల కార్యములు 27:20 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

అపొస్తలుల కార్యములు 27:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to అపొస్తలుల కార్యములు 27:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

మత్తయి 8:24 TELIRV Bible Verse Image
మత్తయి 8:24 (TELIRV) »
అప్పుడు సముద్రం మీద తీవ్రమైన తుఫాను చెలరేగి, పడవ మీదికి అలలు ముంచుకు వచ్చాయి. అయితే యేసు నిద్రపోతూ ఉన్నాడు.

మత్తయి 24:29 TELIRV Bible Verse Image
మత్తయి 24:29 (TELIRV) »
“ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.

నిర్గమకాండం 10:21 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 10:21 (TELIRV) »
అప్పుడు యెహోవా మోషేతో “ఆకాశం వైపు నీ చెయ్యి చాపు. ఐగుప్తు దేశమంతా కటిక చీకటి కమ్ముకుంటుంది” అని చెప్పాడు.

ఎఫెసీ పత్రిక 2:12 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 2:12 (TELIRV) »
ఆ కాలంలో మీరు క్రీస్తుకు వేరుగా ఉన్నారు. ఇశ్రాయేలులో పౌరసత్వం లేనివారుగా వాగ్దాన నిబంధనలకు పరాయివారుగా, నిరీక్షణ లేనివారుగా, లోకంలో దేవుడు లేనివారుగా ఉన్నారు.

1 తెస్సలోనిక పత్రిక 4:13 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 4:13 (TELIRV) »
సోదరులారా, కన్నుమూసిన మన సహ విశ్వాసులకు ఏమి జరుగుతుందో మీరు అపార్థం చేసుకోకూడదని కోరుతున్నాము. మీరు అవిశ్వాసుల్లాగా దుఃఖపడకూడదు. చనిపోయిన వారు తిరిగి బ్రతుకుతారని ఆశాభావం లేనివారు చనిపోయిన వారి గురించి వారు తీవ్ర వేదన పడతారు.

యెహెజ్కేలు 37:11 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 37:11 (TELIRV) »
అప్పుడాయన నాతో ఇలా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచిస్తున్నాయి. మన ఎముకలు ఎండిపోయినవి. ఆశాభావం అంటూ మనకు లేదు. మనం నాశనమయ్యాం, అని అనుకుంటున్నారు.

యిర్మీయా 2:25 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:25 (TELIRV) »
నీ పాదాలకు చెప్పులు తొడుక్కుని జాగ్రత్త పడు, నీ గొంతు ఆరిపోకుండా జాగ్రత్తపడు, అని నేను చెప్పాను. కాని “నీ మాట వినను, కొత్తవారిని మోహించాను, వారి వెంట వెళ్తాను” అని చెబుతున్నావు.

యెషయా 57:10 TELIRV Bible Verse Image
యెషయా 57:10 (TELIRV) »
నీ దూర ప్రయాణాలతో నువ్వు అలసిపోయావు. అయితే “అది వ్యర్ధం” అని ఎన్నడూ అనలేదు. నువ్వు నీ చేతుల్లో బలం తెచ్చుకున్నావు. కాబట్టి నువ్వు నీరసించిపోలేదు.

యోనా 1:11 TELIRV Bible Verse Image
యోనా 1:11 (TELIRV) »
అప్పుడు వాళ్ళు యోనాతో “సముద్రం మాకోసం నిమ్మళించేలా మేము నీకేం చెయ్యాలి?” అని అడిగారు. ఎందుకంటే సముద్రం ఇంకా భీకరమౌతూ ఉంది.

2 కొరింథీయులకు 11:25 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 11:25 (TELIRV) »
మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను.

కీర్తన 105:28 TELIRV Bible Verse Image
కీర్తన 105:28 (TELIRV) »
ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.

కీర్తన 107:25 TELIRV Bible Verse Image
కీర్తన 107:25 (TELIRV) »
ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.

Available Bible Translations

American Standard Version
Acts 27:20 (ASV) »
King James Version
Acts 27:20 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 27:20 (GW) »
World English Bible
Acts 27:20 (WEB) »
Louis Segond 1910
Actes 27:20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 27:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 27:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 27:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 27:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 27:20 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રેરિતોનાં ક્રત્યો 27:20 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 27:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 27:20 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 27:20 (HEB) »
Bíblia Sagrada Português
Atos 27:20 (BSL) »
Reina Valera Antigua
Hechos 27:20 (RVA) »
La Sacra Bibbia
Atti 27:20 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 27:20 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 27:20 (CUVT) »
Библия на русском
Деяния 27:20 (RUSV) »
Українська Біблія
Дії 27:20 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 27:20 (KAR) »
Българска Библия
Деяния 27:20 (BULG) »
De Heilige Schrift
Handelingen 27:20 (NLD) »

అపొస్తలుల కార్యములు 27 (TELIRV) Verse Selection

అపొస్తలుల కార్యములు 27:1 అపొస్తలుల కార్యములు 27:2 అపొస్తలుల కార్యములు 27:3 అపొస్తలుల కార్యములు 27:4 అపొస్తలుల కార్యములు 27:5 అపొస్తలుల కార్యములు 27:6 అపొస్తలుల కార్యములు 27:7 అపొస్తలుల కార్యములు 27:8 అపొస్తలుల కార్యములు 27:9 అపొస్తలుల కార్యములు 27:10 అపొస్తలుల కార్యములు 27:11 అపొస్తలుల కార్యములు 27:12 అపొస్తలుల కార్యములు 27:13 అపొస్తలుల కార్యములు 27:14 అపొస్తలుల కార్యములు 27:15 అపొస్తలుల కార్యములు 27:16 అపొస్తలుల కార్యములు 27:17 అపొస్తలుల కార్యములు 27:18 అపొస్తలుల కార్యములు 27:19 అపొస్తలుల కార్యములు 27:20 అపొస్తలుల కార్యములు 27:21 అపొస్తలుల కార్యములు 27:22 అపొస్తలుల కార్యములు 27:23 అపొస్తలుల కార్యములు 27:24 అపొస్తలుల కార్యములు 27:25 అపొస్తలుల కార్యములు 27:26 అపొస్తలుల కార్యములు 27:27 అపొస్తలుల కార్యములు 27:28 అపొస్తలుల కార్యములు 27:29 అపొస్తలుల కార్యములు 27:30 అపొస్తలుల కార్యములు 27:31 అపొస్తలుల కార్యములు 27:32 అపొస్తలుల కార్యములు 27:33 అపొస్తలుల కార్యములు 27:34 అపొస్తలుల కార్యములు 27:35 అపొస్తలుల కార్యములు 27:36 అపొస్తలుల కార్యములు 27:37 అపొస్తలుల కార్యములు 27:38 అపొస్తలుల కార్యములు 27:39 అపొస్తలుల కార్యములు 27:40 అపొస్తలుల కార్యములు 27:41 అపొస్తలుల కార్యములు 27:42 అపొస్తలుల కార్యములు 27:43 అపొస్తలుల కార్యములు 27:44

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »