దానియేలు 11:12 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download దానియేలు 11:12 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

దానియేలు 11:12 TELIRV Desktop Wallpaper - ఆ గొప్ప సైన్యం - Desktop Bible Verse Wallpaper

దానియేలు 11:12 TELIRV

ఆ గొప్ప సైన్యం ఓడిపోయినందుకు దక్షిణదేశం రాజు మనస్సులో గర్విస్తాడు. వేలకొలది శత్రు సైనికులను హతం చేసినా అతనికి జయం కలగదు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

దానియేలు 11:12 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

దానియేలు 11:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to దానియేలు 11:12 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 8:14 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 8:14 (TELIRV) »
అప్పుడు మీ మనస్సు గర్వించి, బానిసల ఇల్లైన ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు యెహోవాను మరచిపోతారేమో.

1 తిమోతి పత్రిక 3:6 TELIRV Bible Verse Image
1 తిమోతి పత్రిక 3:6 (TELIRV) »
అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో.

అపొస్తలుల కార్యములు 12:22 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 12:22 (TELIRV) »
ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు.

హబక్కూకు 2:4 TELIRV Bible Verse Image
హబక్కూకు 2:4 (TELIRV) »
మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు. అయితే నీతిమంతుడు తన విశ్వాసమూలంగా బ్రదుకుతాడు.

దానియేలు 8:25 TELIRV Bible Verse Image
దానియేలు 8:25 (TELIRV) »
అతడు కుటిల బుద్ధితో మోసం ద్వారా వర్థిల్లుతాడు. అతడు రాజాధిరాజుతో సైతం యుద్ధం చేస్తాడు. అయితే చివరికి అతడు కూలిపోతాడు-కానీ అది మానవ బలం వల్ల జరగదు.

దానియేలు 5:19 TELIRV Bible Verse Image
దానియేలు 5:19 (TELIRV) »
దేవుడు అతనికి అలాంటి ఉన్నత స్థితిని అనుగ్రహించడంవల్ల అతడు ఎవరిని చంపాలనుకున్నాడో వాళ్ళను చంపాడు. ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళను కాపాడాడు. ఎవరిని గొప్ప చేయాలనుకున్నాడో వాళ్ళను గొప్పచేశాడు. ఎవరిని అణచివేయాలనుకున్నాడో వాళ్ళను అణచివేశాడు. అందువల్ల సకల ప్రాంతాల ప్రజలు, వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు అతనికి భయపడుతూ అతని ఎదుట వణకుతూ లోబడి ఉన్నారు.”

దానియేలు 5:23 TELIRV Bible Verse Image
దానియేలు 5:23 (TELIRV) »
ఎలాగంటే నువ్వూ, నీ అధికారులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయం నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్షామద్యం పోసుకుని సేవించారు. బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేసిన, చూడలేని, వినలేని, గ్రహించలేని దేవుళ్ళను కీర్తించారు. నీ ప్రాణం, నీ సకల సంపదలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు.

యెహెజ్కేలు 28:2 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 28:2 (TELIRV) »
నరపుత్రుడా, తూరు రాజ్యం పాలించే వాడితో ఇలా చెప్పు. “యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, నువ్వు అహంకారంతో, ‘నేను దేవుణ్ణి. సముద్రాల మధ్యలో దేవుడు కూర్చునే చోట నేను కూర్చుంటాను’ అంటున్నావు. నువ్వు మనిషివే. దేవుడివి కావు. నీకు దేవుని మనస్సు ఉందని నువ్వనుకుంటున్నావు.

యెహెజ్కేలు 28:17 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 28:17 (TELIRV) »
నీ సౌందర్యాన్ని చూసుకుని గర్వించావు. నీ వైభవాన్ని చూసుకుని నీ తెలివి పాడు చేసుకున్నావు. అందుకే నేను నిన్ను భూమి మీద పడేశాను. రాజులు నిన్ను చూసేలా వాళ్ళ ఎదుట నిన్నుంచాను.

యెహెజ్కేలు 28:5 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 28:5 (TELIRV) »
నీ గొప్ప తెలివితేటలతో నీ వ్యాపారంతో నీ సంపదను వృద్ధి చేసుకున్నావు. నీ సంపద బట్టి నీ హృదయం గర్వించింది.

యెషయా 10:7 TELIRV Bible Verse Image
యెషయా 10:7 (TELIRV) »
కాని అతడు ఆలా అనుకోడు. అది అతని ఉద్దేశం కాదు. నాశనం చెయ్యాలనీ, అనేకమందిని నిర్మూలం చెయ్యాలనీ అతని ఆలోచన.

సామెత 16:18 TELIRV Bible Verse Image
సామెత 16:18 (TELIRV) »
ఒకడి గర్వం వాడి పతనానికి దారి చూపుతుంది. అహంకారమైన మనస్సు నాశనానికి నడుపుతుంది.

Available Bible Translations

American Standard Version
Daniel 11:12 (ASV) »
King James Version
Daniel 11:12 (KJV) »
GOD’S WORD® (GW)
Daniel 11:12 (GW) »
World English Bible
Daniel 11:12 (WEB) »
Louis Segond 1910
Daniel 11:12 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
दानिय्येल 11:12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਦਾਨੀਏਲ 11:12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দানিয়েল 11:12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
தானியேல் 11:12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
दानिएल 11:12 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
દાનિયેલ 11:12 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ದಾನಿಯೇಲನು 11:12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
دَانِيآل 11:12 (AVD) »
תנ ך עברי מודרני
דניאל 11:12 (HEB) »
Bíblia Sagrada Português
Daniel 11:12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ða-ni-ên 11:12 (VIE) »
Reina Valera Antigua
Daniel 11:12 (RVA) »
圣 经 简体中文和合本
但 以 理 书 11:12 (CUVS) »
聖 經 繁體中文和合本
但 以 理 書 11:12 (CUVT) »
Bibla e Shenjtë
Danieli 11:12 (ALB) »
Svenska Bibeln 1917
Daniel 11:12 (SV1917) »
Библия на русском
Даниил 11:12 (RUSV) »
Українська Біблія
Даниїл 11:12 (UKR) »
Szent Biblia - Magyar
Dániel 11:12 (KAR) »
Българска Библия
Данаил 11:12 (BULG) »
Kitaabka Quduuska Ah
Daanyeel 11:12 (SOM) »
De Heilige Schrift
Daniël 11:12 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »