ఎఫెసీ పత్రిక 4:16 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ఎఫెసీ పత్రిక 4:16 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఎఫెసీ పత్రిక 4:16 TELIRV Desktop Wallpaper - ఆయనే శిరస్సు. ఆయన - Desktop Bible Verse Wallpaper

ఎఫెసీ పత్రిక 4:16 TELIRV

ఆయనే శిరస్సు. ఆయన నుండి సంఘమనే శరీరం చక్కగా అమరి, దానిలోని ప్రతి అవయవమూ కీళ్ళ మూలంగా కలిసి ఉండి, తన శక్తి కొలది పని చేసినపుడు ప్రేమలో తనకు క్షేమాభివృద్ధి కలిగేలా అభివృద్ధి చెందుతుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఎఫెసీ పత్రిక 4:16 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఎఫెసీ పత్రిక 4:16 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఎఫెసీ పత్రిక 4:16 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కొలస్సీ పత్రిక 2:19 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 2:19 (TELIRV) »
అలాంటి వాడు శిరస్సుగా ఉన్న క్రీస్తు యేసును అంటి పెట్టుకుని ఉండడు. ఆ శిరస్సు వల్లనే శరీరానికి పోషణ జరుగుతుంది. ఆ శిరస్సు వల్లనే కీళ్లతో, నరాలతో శరీరం ఒక్కటిగా ఉంటుంది. దేవుడు ప్రసాదించే ఎదుగుదలతో శరీరం అభివృద్ధి చెందుతుంది.

యోహాను 15:5 TELIRV Bible Verse Image
యోహాను 15:5 (TELIRV) »
నేను ద్రాక్ష తీగ, మీరు కొమ్మలు. నాలో ఎవరు ఉంటారో, నేను ఎవరిలో ఉంటానో, ఆ వ్యక్తి అధికంగా ఫలిస్తాడు. ఎందుకంటే, నా నుంచి వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు.

కొలస్సీ పత్రిక 2:2 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 2:2 (TELIRV) »
వారందరూ తమ హృదయాల్లో ప్రోత్సాహం పొందాలనీ ప్రేమలో ఐక్యం కావాలనీ నా అభిలాష. అప్పుడు వారికి కలిగే వాస్తవమైన అవగాహన వల్ల తమ హృదయాల్లో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారై దేవుని మర్మమైన క్రీస్తును అర్థం చేసుకోగలగాలి.

1 కొరింథీయులకు 13:13 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 13:13 (TELIRV) »
ప్రస్తుతం విశ్వాసం, ఆశాభావం, ప్రేమ ఈ మూడూ నిలిచి ఉన్నాయి. వీటిలో ఉన్నతమైనది ప్రేమే.

ఎఫెసీ పత్రిక 4:12 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 4:12 (TELIRV) »
విశ్వాసులను సేవా కార్యాలకు సిద్ధం చేయాలనీ క్రీస్తు సంఘానికి క్షేమాభివృద్ధి కలగాలనీ ఆయన కొందరిని అపొస్తలులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని సువార్తికులుగా, మరి కొందరిని కాపరులుగా, బోధకులుగా నియమించాడు.

ఎఫెసీ పత్రిక 3:17 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 3:17 (TELIRV) »
ఆయన మీలో ఉన్న తన ఆత్మ ద్వారా తన మహిమైశ్వర్యాన్ని బట్టి శక్తితో మిమ్మల్ని బలపరచడం అనే వరం ఇవ్వాలి. క్రీస్తు మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా నివసించాలి. మీరు ఆయన ప్రేమలో వేరు పారి స్థిరంగా ఉండాలి. ఇదే నా ప్రార్థన

ఎఫెసీ పత్రిక 3:7 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 3:7 (TELIRV) »
నేను ఆ సువార్తకు సేవకుడినయ్యాను. దేవుని శక్తిని బట్టి ఆయన కృప వల్లనే ఇది సాధ్యమైంది.

ఎఫెసీ పత్రిక 4:15 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 4:15 (TELIRV) »
ప్రేమతో సత్యమే మాట్లాడుతూ అన్ని విషయాల్లో క్రీస్తులాగా ఎదుగుదాం.

ఫిలిప్పీ పత్రిక 1:9 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 1:9 (TELIRV) »
మీ ప్రేమ జ్ఞానంతో, సంపూర్ణ వివేచనతో అంతకంతకూ వృద్ధి చెందుతూ ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

1 తెస్సలోనిక పత్రిక 2:13 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 2:13 (TELIRV) »
మీరు మొదట మా నుండి దేవుని వాక్కు అయిన సందేశాన్ని స్వీకరించినప్పుడు దాన్ని మనుషుల మాటగా కాక దేవుని వాక్కుగా అంగీకరించారు. ఆ కారణం చేత మేము ఎప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము. మీరు స్వీకరించిన ఆ సందేశం నిజంగా దేవుని వాక్కే. అది విశ్వసించిన మీలో పని చేస్తూ ఉంది కూడా.

1 తెస్సలోనిక పత్రిక 4:9 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 4:9 (TELIRV) »
సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు.

1 తిమోతి పత్రిక 1:5 TELIRV Bible Verse Image
1 తిమోతి పత్రిక 1:5 (TELIRV) »
ఈ హెచ్చరికలోని ఉద్దేశం పవిత్ర హృదయం నుండీ మంచి మనస్సాక్షి నుండీ యథార్థమైన విశ్వాసం నుండీ వచ్చే ప్రేమే.

Available Bible Translations

American Standard Version
Ephesians 4:16 (ASV) »
King James Version
Ephesians 4:16 (KJV) »
GOD’S WORD® (GW)
Ephesians 4:16 (GW) »
World English Bible
Ephesians 4:16 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
इफिसियों 4:16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਫ਼ਸੀਆਂ 4:16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইফিচীয়া 4:16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எபேசியர் 4:16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
इफिसकरांस 4:16 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એફેસીઓને 4:16 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಫೆಸದವರಿಗೆ 4:16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أفَسُس 4:16 (AVD) »
Bíblia Sagrada Português
Efésios 4:16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-phê-sô 4:16 (VIE) »
Reina Valera Antigua
Efesios 4:16 (RVA) »
La Sacra Bibbia
Efesini 4:16 (RIV) »
圣 经 简体中文和合本
以 弗 所 书 4:16 (CUVS) »
聖 經 繁體中文和合本
以 弗 所 書 4:16 (CUVT) »
Библия на русском
Ефесянам 4:16 (RUSV) »
Українська Біблія
ефесян 4:16 (UKR) »
Szent Biblia - Magyar
Efézus 4:16 (KAR) »
Българска Библия
Ефесяни 4:16 (BULG) »
Kitaabka Quduuska Ah
Efesos 4:16 (SOM) »
De Heilige Schrift
Efeziërs 4:16 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »