నిర్గమకాండం 33:16 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 33:16 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 33:16 TELIRV Desktop Wallpaper - నా పట్ల, నీ ప్రజల - Desktop Bible Verse Wallpaper

నిర్గమకాండం 33:16 TELIRV

నా పట్ల, నీ ప్రజల పట్ల నువ్వు దయ చూపిస్తున్నావని మాకు దేని వల్ల తెలుస్తుంది? నువ్వు మాతో కలసి రావడం వల్లనే కదా. ఆ విధంగా మేము, అంటే నేను, నీ ప్రజలు భూమి మీద ఉన్న ప్రజల్లో నుండి ప్రత్యేకంగా గుర్తింపు పొందుతాం” అని ఆయనతో అన్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 33:16 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

నిర్గమకాండం 33:16 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 33:16 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

సంఖ్యాకాండం 14:14 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 14:14 (TELIRV) »
యెహోవా అనే నువ్వు ఈ ప్రజల మధ్య ఉన్నావనీ, యెహోవా అనే నువ్వు ముఖాముఖిగా కనిపించినవాడివనీ, నీ మేఘం వారి మీద నిలిచి ఉన్నదనీ, నువ్వు పగలు మేఘస్తంభంలోనూ, రాత్రి అగ్నిస్తంభంలోనూ వారి ముందు నడుస్తున్నావనీ, వారు విని ఉన్నారు గదా.

ద్వితీయోపదేశ కాండము 4:7 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 4:7 (TELIRV) »
ఎందుకంటే మనం ఆయనకు మొర పెట్టిన ప్రతిసారీ మన యెహోవా దేవుడు మనకు సమీపంగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జాతికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు?

మత్తయి 1:23 TELIRV Bible Verse Image
మత్తయి 1:23 (TELIRV) »
“‘కన్య గర్భవతి అయి కొడుకును కంటుంది. ఆయనకు ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్థమిచ్చే ‘ఇమ్మానుయేలు’ అనే పేరు పెడతారు” అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేరాలని ఇదంతా జరిగింది.

1 రాజులు 8:53 TELIRV Bible Verse Image
1 రాజులు 8:53 (TELIRV) »
ప్రభూ, యెహోవా, నీవు మా పూర్వీకులను ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం చేసినట్టు లోకంలోని ప్రజలందరిలో నుండి వారిని నీ స్వాస్థ్యంగా ప్రత్యేకించుకున్నావు కదా.”

2 సమూయేలు 7:23 TELIRV Bible Verse Image
2 సమూయేలు 7:23 (TELIRV) »
నువ్వు విమోచించిన ఇశ్రాయేలీయులనే నీ ప్రజలవంటి వారు లోకంలో ఎక్కడా లేరు. నీ ప్రజలయ్యేలా వారిని నీవు విమోచించావు. నీకు పేరు ప్రఖ్యాతులు కలిగేలా, నీ ప్రజలను బట్టి నీ దేశం కోసం భీకరమైన గొప్పకార్యాలు చేసేలా దేవుడవైన నువ్వు ఐగుప్తు దేశంలో నుండి, ఆ జనుల వశంలో నుండి, వారి దేవుళ్ళ వశంలో నుండి విడిపించావు.

నిర్గమకాండం 8:22 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 8:22 (TELIRV) »
భూమిపై నేనే యెహోవాను అని నువ్వు తెలుసుకొనేలా ఆ రోజు నేను నా ప్రజలు నివసిస్తున్న గోషెను దేశాన్ని దీని నుండి మినహాయిస్తాను. అక్కడ ఈగల గుంపులు ఉండవు.

నిర్గమకాండం 19:5 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 19:5 (TELIRV) »
ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.

నిర్గమకాండం 34:10 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 34:10 (TELIRV) »
అందుకు ఆయన “ఇదిగో, నేను ఒక ఒడంబడిక చేస్తున్నాను. ఇంతవరకూ భూమిపై ఎక్కడైనా, ఏ ప్రజల్లోనైనా ఇంత వరకూ చేయని అద్భుత కార్యాలు నీ ప్రజలందరి ఎదుట చేస్తాను. నువ్వు నాయకత్వం వహించి నడిపిస్తున్న ఆ ప్రజలంతా యెహోవా చేసే పనులు చూస్తారు. నేను నీ పట్ల చేయబోయే కార్యాలు భయం కలిగిస్తాయి.

2 కొరింథీయులకు 6:17 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 6:17 (TELIRV) »
కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు” అని ప్రభువు చెబుతున్నాడు.

కీర్తన 147:20 TELIRV Bible Verse Image
కీర్తన 147:20 (TELIRV) »
మరి ఏ జనాంగం విషయంలోనూ ఆయన ఇలా చెయ్య లేదు. అయినా ఆయన న్యాయ నిర్ణయాలు వాళ్ళు గ్రహించలేదు. యెహోవాను స్తుతించండి.

ద్వితీయోపదేశ కాండము 4:34 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 4:34 (TELIRV) »
మీ యెహోవా దేవుడు ఐగుప్తులో మా కళ్ళ ఎదుట చేసిన వాటన్నిటి ప్రకారం ఏ దేవుడైనా సరే, కష్టాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు, యుద్ధం, బాహుబలం, చాచిన చేయి, మహా భయంకర కార్యాలు, వీటన్నిటితో ఎప్పుడైనా వచ్చి ఒక ప్రజలోనుండి తనకోసం ఒక జాతి ప్రజని తీసుకోడానికి ప్రయత్నించాడా?

సంఖ్యాకాండం 23:9 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 23:9 (TELIRV) »
రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను. కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను. చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది. వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు.

Available Bible Translations

American Standard Version
Exodus 33:16 (ASV) »
King James Version
Exodus 33:16 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 33:16 (GW) »
World English Bible
Exodus 33:16 (WEB) »
Louis Segond 1910
Exode 33:16 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 33:16 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 33:16 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 33:16 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 33:16 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 33:16 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 33:16 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 33:16 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 33:16 (AVD) »
תנ ך עברי מודרני
שמות 33:16 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 33:16 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 33:16 (VIE) »
Reina Valera Antigua
Éxodo 33:16 (RVA) »
La Sacra Bibbia
Esodo 33:16 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 33:16 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 33:16 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 33:16 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 33:16 (SV1917) »
Библия на русском
Исход 33:16 (RUSV) »
Українська Біблія
Вихід 33:16 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 33:16 (KAR) »
Българска Библия
Изход 33:16 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 33:16 (SOM) »
De Heilige Schrift
Exodus 33:16 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »