నిర్గమకాండం 6:29 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 6:29 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 6:29 TELIRV Desktop Wallpaper - “నేను యెహోవాను. - Desktop Bible Verse Wallpaper

నిర్గమకాండం 6:29 TELIRV

“నేను యెహోవాను. యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 6:29 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

నిర్గమకాండం 6:29 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 6:29 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 6:11 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 6:11 (TELIRV) »
ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు” అన్నాడు.

నిర్గమకాండం 7:2 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 7:2 (TELIRV) »
నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు.

నిర్గమకాండం 6:2 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 6:2 (TELIRV) »
ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు “నేనే యెహోవాను.

నిర్గమకాండం 6:6 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 6:6 (TELIRV) »
కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను.

నిర్గమకాండం 6:8 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 6:8 (TELIRV) »
అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.”

మత్తయి 28:20 TELIRV Bible Verse Image
మత్తయి 28:20 (TELIRV) »
నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ చేయాలని వారికి బోధించండి. ఇదుగో, నేను ఎల్లప్పుడూ, ఈ లోకాంతం వరకూ మీతో ఉన్నాను” అని వారితో చెప్పాడు.

యెహెజ్కేలు 2:6 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 2:6 (TELIRV) »
నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మాటలకి గానీ, వాళ్లకి గానీ భయపడకు. నీ చుట్టూ ముళ్ళ చెట్లూ, బ్రహ్మజెముడు పొదలూ ఉన్నా, నువ్వు తేళ్ళ మధ్య నివాసం చేస్తున్నా భయపడకు. వాళ్ళు తిరుగుబాటు చేసే జాతి. అయినా వాళ్ళ మాటలకు భయపడకు. వాళ్ళ ముఖాలు చూసి వ్యాకుల పడకు.

యెహెజ్కేలు 3:11 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 3:11 (TELIRV) »
తరువాత చెరలో బందీలుగా ఉన్న నీ ప్రజల దగ్గరకి వెళ్లి వాళ్ళతో మాట్లాడు. వాళ్లకి ‘ప్రభువైన యెహోవా చెప్తున్నాడు’ అంటూ ప్రకటించు.”

యెహెజ్కేలు 3:17 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 3:17 (TELIRV) »
“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలకు నిన్ను కాపలా వాడిగా పెట్టాను. కాబట్టి నా నోటి మాట జాగ్రత్తగా విను. వాళ్లకి నా హెచ్చరిక తెలియచెయ్యి!

యిర్మీయా 1:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 1:7 (TELIRV) »
అయితే యెహోవా నాతో ఇలా అన్నాడు. “నేను పిల్లవాణ్ణి అనవద్దు. నేను నిన్ను పంపేవారందరి దగ్గరకీ నువ్వు వెళ్ళాలి. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వారితో చెప్పాలి.

యిర్మీయా 1:17 TELIRV Bible Verse Image
యిర్మీయా 1:17 (TELIRV) »
“కాబట్టి లేచి నిలబడు! నేను నీకాజ్ఞాపించినదంతా వారికి ప్రకటించు. నువ్వు వారికి భయపడ వద్దు. లేదా, నేనే నీకు వారంటే భయం పుట్టిస్తాను.

యిర్మీయా 26:2 TELIRV Bible Verse Image
యిర్మీయా 26:2 (TELIRV) »
“యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు యెహోవా మందిర ఆవరణంలో నిలబడి, నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటిని యెహోవా మందిరంలో ఆరాధించడానికి వచ్చే యూదా పౌరులందరికీ ప్రకటించు. వాటిలో ఒక మాట కూడా విడిచిపెట్టవద్దు.

Available Bible Translations

American Standard Version
Exodus 6:29 (ASV) »
King James Version
Exodus 6:29 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 6:29 (GW) »
World English Bible
Exodus 6:29 (WEB) »
Louis Segond 1910
Exode 6:29 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 6:29 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 6:29 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 6:29 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 6:29 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 6:29 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 6:29 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 6:29 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 6:29 (AVD) »
תנ ך עברי מודרני
שמות 6:29 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 6:29 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 6:29 (VIE) »
Reina Valera Antigua
Éxodo 6:29 (RVA) »
La Sacra Bibbia
Esodo 6:29 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 6:29 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 6:29 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 6:29 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 6:29 (SV1917) »
Библия на русском
Исход 6:29 (RUSV) »
Українська Біблія
Вихід 6:29 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 6:29 (KAR) »
Българска Библия
Изход 6:29 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 6:29 (SOM) »
De Heilige Schrift
Exodus 6:29 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »