యెహెజ్కేలు 14:10 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 14:10 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 14:10 TELIRV Desktop Wallpaper - ఇశ్రాయేలు ప్రజలు - Desktop Bible Verse Wallpaper

యెహెజ్కేలు 14:10 TELIRV

ఇశ్రాయేలు ప్రజలు తమ అతిక్రమాల్లో కొనసాగుతారు. ఎందుకంటే ప్రవక్త దోషం ఎంతో అతడి దగ్గర ఆలోచన కోసం వచ్చేవాడిదీ అంతే దోషం అవుతుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెహెజ్కేలు 14:10 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 14:10 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 14:10 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 23:49 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 23:49 (TELIRV) »
నేనే యెహోవానని మీరు తెలుసుకునేలా మీ సిగ్గుమాలిన ప్రవర్తనకు శిక్ష వస్తుంది. విగ్రహాలను పూజించిన పాపం మీరు భరిస్తారు.

ఆదికాండం 4:13 TELIRV Bible Verse Image
ఆదికాండం 4:13 (TELIRV) »
కయీను “నా శిక్ష నేను భరించలేనిది.

గలతీ పత్రిక 6:5 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 6:5 (TELIRV) »
ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా?

మీకా 7:9 TELIRV Bible Verse Image
మీకా 7:9 (TELIRV) »
నేను యెహోవా దృష్టికి పాపం చేశాను, కాబట్టి ఆయన నా పక్షాన వాదించి నా పక్షాన న్యాయం తీర్చే వరకూ నేను ఆయన కోపాగ్ని సహిస్తాను. ఆయన నన్ను వెలుగులోకి తెస్తాడు. ఆయన తన న్యాయంలో నన్ను కాపాడడం నేను చూస్తాను.

యెహెజ్కేలు 14:4 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 14:4 (TELIRV) »
కాబట్టి నువ్వు ప్రకటన చేసి వాళ్లకి ఈ సంగతి చెప్పు. కాబట్టి నీవు వాళ్లకి సంగతి తెలియజేసి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహాలను హృదయంలో ప్రతిష్టించుకున్న వారెవరైనా, లేదా తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్న ఎవరైనా, ఆ తరువాత ప్రవక్త దగ్గరికి వస్తే యెహోవానైన నేను వాడు పెట్టుకున్న విగ్రహాల సంఖ్యను బట్టి వాడికి జవాబిస్తాను.

యెహెజ్కేలు 17:18 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 17:18 (TELIRV) »
ఎందుకంటే రాజు తన చేతులు కలిపి ప్రమాణం చేశాడు. నిబంధనను భంగపరచడం ద్వారా తాను చేసిన ప్రమాణాన్ని తృణీకరించాడు. అతడు తప్పించుకోలేడు.”

యెహెజ్కేలు 14:7 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 14:7 (TELIRV) »
ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా, వాళ్ళ మధ్య నివసించే విదేశీయుల్లో ఎవరైనా నన్ను విడిచి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్టించుకుని, తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకుని ప్రవక్త దగ్గరికి వస్తే నేనే సూటిగా వాళ్ళకి జవాబిస్తాను.

యిర్మీయా 8:11 TELIRV Bible Verse Image
యిర్మీయా 8:11 (TELIRV) »
శాంతి లేని సమయంలో వారు “శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు” అని పలుకుతూ నా ప్రజల గాయాలకు పైపై పూత పూస్తారు.

యిర్మీయా 6:14 TELIRV Bible Verse Image
యిర్మీయా 6:14 (TELIRV) »
శాంతి లేని సమయంలో వారు శాంతి, సమాధానం అని ప్రకటిస్తూ నా ప్రజల గాయాలను పైపైన మాత్రమే బాగుచేస్తారు.

యిర్మీయా 14:15 TELIRV Bible Verse Image
యిర్మీయా 14:15 (TELIRV) »
అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”

ద్వితీయోపదేశ కాండము 17:2 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 17:2 (TELIRV) »
మీ యెహోవా దేవుని నిబంధన మీరి ఆయన దృష్టిలో దుర్మార్గం చేస్తూ నేనిచ్చిన ఆజ్ఞకు వ్యతిరేకంగా అన్యదేవుళ్ళకు, అంటే సూర్యునికి గానీ చంద్రునికి గానీ ఆకాశ నక్షత్రాల్లో దేనికైనా నమస్కరించి మొక్కే పురుషుడు, స్త్రీ ఎవరైనా మీ యెహోవా దేవుడు మీకిస్తున్న ఏ గ్రామంలోనైనా మీ మధ్య కనబడినప్పుడు,

ద్వితీయోపదేశ కాండము 13:1 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 13:1 (TELIRV) »
ప్రవక్త గానీ కలలు కనేవాడు గానీ మీ ఎదుట సూచక క్రియను లేక మహత్కార్యాన్ని చూపించి,

Available Bible Translations

American Standard Version
Ezekiel 14:10 (ASV) »
King James Version
Ezekiel 14:10 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 14:10 (GW) »
World English Bible
Ezekiel 14:10 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 14:10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 14:10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 14:10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 14:10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 14:10 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 14:10 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 14:10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 14:10 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 14:10 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 14:10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 14:10 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 14:10 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 14:10 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 14:10 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 14:10 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 14:10 (SV1917) »
Библия на русском
Иезекииль 14:10 (RUSV) »
Українська Біблія
Єзекіїль 14:10 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 14:10 (KAR) »
Българска Библия
Езекил 14:10 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 14:10 (SOM) »
De Heilige Schrift
Ezechiël 14:10 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »