యెహెజ్కేలు 36:4 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 36:4 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 36:4 TELIRV Desktop Wallpaper - కాబట్టి, - Desktop Bible Verse Wallpaper

యెహెజ్కేలు 36:4 TELIRV

కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా ప్రభువు మాట వినండి. యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో పాడైన స్థలాలతో నిర్జనమైన పట్టణాలతో

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెహెజ్కేలు 36:4 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 36:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 36:4 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 11:11 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 11:11 (TELIRV) »
మీరు నది దాటి స్వాధీనం చేసుకోడానికి వెళ్తున్న ఈ దేశం కొండలు, లోయలు ఉన్న దేశం.

యెహెజ్కేలు 34:28 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 34:28 (TELIRV) »
ఇకపై వారు ఇతర రాజ్యాలకు దోపిడీగా ఉండరు. క్రూర జంతువులు వారిని మింగివేయవు! వాళ్ళు ఎవరికీ భయపడకుండా క్షేమంగా నివసిస్తారు.

కీర్తన 79:4 TELIRV Bible Verse Image
కీర్తన 79:4 (TELIRV) »
మా పొరుగు వారికి మేము ఎగతాళి అయ్యాం. మా చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని వెక్కిరించి అపహసిస్తారు.

యెహెజ్కేలు 36:1 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 36:1 (TELIRV) »
నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలు పర్వతాలకు ఈ విషయం చెప్పు, ఇశ్రాయేలు పర్వతాల్లారా, యెహోవా మాట వినండి.

యెహెజ్కేలు 36:6 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 36:6 (TELIRV) »
కాబట్టి ఇశ్రాయేలు దేశాన్ని గురించి ప్రవచనం చెప్పు. పర్వతాలతో కొండలతో వాగులతో లోయలతో ఈ మాట చెప్పు. యెహోవా ప్రభువు చెప్పేదేమిటంటే, ఇతర రాజ్యాలు మిమ్మల్ని అవమానించారు. కాబట్టి రోషంతో కోపంతో దీన్ని వెల్లడిస్తున్నాను.

యెహెజ్కేలు 6:3 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 6:3 (TELIRV) »
ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా పర్వతాలతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఇలా చెప్తున్నాడు. చూడండి! మీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతున్నాను. మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను.

యెహెజ్కేలు 6:14 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 6:14 (TELIRV) »
నా శక్తిని కనుపరుస్తాను. వాళ్ళ దేశాన్నీ, వాళ్ళు నివసించే ప్రాంతాలన్నిటినీ దిబ్లాతు ఎడారిలా నిర్జనం గానూ, వ్యర్ధంగానూ చేస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని వాళ్లు తెలుసుకుంటారు.”

యిర్మీయా 29:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 29:10 (TELIRV) »
ఎందుకంటే యెహోవా ఇలా అంటున్నాడు, ‘బబులోను మిమ్మల్ని డెబ్భై సంవత్సరాలు పాలించిన తరువాత, నేను మీకు సాయం చేసి, నేను మీకోసం పలికిన శుభ వచనం నెరవేర్చి, ఈ స్థలానికి మిమ్మల్ని తిరిగి తీసుకొస్తాను.

యిర్మీయా 25:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 25:9 (TELIRV) »
ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూ ఉన్న ఈ ప్రజలందరి మీదికీ వారిని రప్పిస్తున్నాను. ఈ ప్రజలను నాశనం చేస్తాను. వాళ్ళను అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉంచుతాను.

యెషయా 64:10 TELIRV Bible Verse Image
యెషయా 64:10 (TELIRV) »
నీ పరిశుద్ధ పట్టణాలు బీడు భూములయ్యాయి. సీయోను బీడయింది. యెరూషలేము పాడుగా ఉంది.

యెషయా 6:11 TELIRV Bible Verse Image
యెషయా 6:11 (TELIRV) »
“ప్రభూ, ఎన్నాళ్ల వరకు?” అని నేనడిగాను. ఆయన ఇలా అన్నాడు. “నివాసులు లేక పట్టణాలు, మనుష్యులు లేక ఇళ్ళు శిథిలమైపోయే దాకా, దేశం బొత్తిగా బీడుగా మారే దాకా,

యెషయా 24:1 TELIRV Bible Verse Image
యెషయా 24:1 (TELIRV) »
చూడండి! యెహోవా భూమిని ఖాళీ చేయబోతున్నాడు. దాన్ని నాశనం చేయబోతున్నాడు. దాని ఉపరితలాన్ని పాడు చేయబోతున్నాడు. దానిపై నివాసమున్న వారిని చెదరగొట్టబోతున్నాడు.

Available Bible Translations

American Standard Version
Ezekiel 36:4 (ASV) »
King James Version
Ezekiel 36:4 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 36:4 (GW) »
World English Bible
Ezekiel 36:4 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 36:4 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 36:4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 36:4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 36:4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 36:4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 36:4 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 36:4 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 36:4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 36:4 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 36:4 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 36:4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 36:4 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 36:4 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 36:4 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 36:4 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 36:4 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 36:4 (SV1917) »
Библия на русском
Иезекииль 36:4 (RUSV) »
Українська Біблія
Єзекіїль 36:4 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 36:4 (KAR) »
Българска Библия
Езекил 36:4 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 36:4 (SOM) »
De Heilige Schrift
Ezechiël 36:4 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »