ఎజ్రా 6:5 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ఎజ్రా 6:5 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఎజ్రా 6:5 TELIRV Desktop Wallpaper - యెరూషలేములో ఉన్న - Desktop Bible Verse Wallpaper

ఎజ్రా 6:5 TELIRV

యెరూషలేములో ఉన్న ఆలయం నుండి నెబుకద్నెజరు రాజు బబులోనుకు తీసుకు వచ్చిన వెండి, బంగారు సామగ్రిని తిరిగి తీసుకు వెళ్ళి దేవుని మందిరంలో వాటి వాటి స్థలం లో ఉంచాలి.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఎజ్రా 6:5 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఎజ్రా 6:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఎజ్రా 6:5 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

దానియేలు 5:2 TELIRV Bible Verse Image
దానియేలు 5:2 (TELIRV) »
బెల్షస్సరు ద్రాక్షమద్యం సేవిస్తూ తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును కొల్లగొట్టి దేవాలయంలో నుండి తెచ్చిన బంగారు, వెండి పాత్రలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్ష మద్యం సేవించాలన్నది అతడి ఉద్దేశం.

ఎజ్రా 5:14 TELIRV Bible Verse Image
ఎజ్రా 5:14 (TELIRV) »
అంతే కాక నెబుకద్నెజరు యెరూషలేములోని దేవాలయం నుండి తీసుకువెళ్ళి బబులోను గుడిలో ఉంచిన వెండి బంగారు సామగ్రిని రాజైన కోరెషు ఆ గుడిలో నుండి తెప్పించాడు.

2 దినవృత్తాంతాలు 36:6 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 36:6 (TELIRV) »
అతని మీదికి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతణ్ణి గొలుసులతో బంధించి బబులోనుకు తీసుకుపోయాడు.

యిర్మీయా 27:16 TELIRV Bible Verse Image
యిర్మీయా 27:16 (TELIRV) »
యాజకులతో ప్రజలందరితో నేను ఈ మాటలు చెప్పాను. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘యెహోవా మందిరపు పాత్రలను ఇప్పుడే త్వరగా బబులోను నుంచి మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది.’ అని ప్రవచించే మీ ప్రవక్తలు మీతో అబద్ధాలు చెబుతున్నారు.

2 రాజులు 25:14 TELIRV Bible Verse Image
2 రాజులు 25:14 (TELIRV) »
సేవ కోసం ఉంచిన పాత్రలు, పారలు, గరిటెలు, దీపాలు ఆర్పే వస్తువులు, ఇతర ఇత్తడి ఉపకారణాలన్నీ వారు తీసుకుపోయారు.

యిర్మీయా 52:19 TELIRV Bible Verse Image
యిర్మీయా 52:19 (TELIRV) »
పళ్ళేలనూ, ధూపం వేసే పళ్ళేలనూ పాత్రలనూ కుండలనూ దీప స్తంభాలనూ ఇంకా బంగారు పళ్ళేలనూ వెండి పళ్ళేలనూ రాజు అంగరక్షకుల అధిపతి తీసుకువెళ్ళాడు.

యిర్మీయా 27:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 27:18 (TELIRV) »
వాళ్ళు ప్రవక్తలైతే యెహోవా సందేశం వాళ్ళతో ఉంటే యెహోవా మందిరంలో యూదా రాజు మందిరంలో యెరూషలేములో మిగిలిన పాత్రలు బబులోనుకు తరలి పోకుండా వాళ్ళు సేనల ప్రభువు యెహోవాను బతిమాలుకోవడం మంచిది.”

2 దినవృత్తాంతాలు 36:10 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 36:10 (TELIRV) »
ఏడాది నాటికి, రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి, యెహోవా మందిరంలోని విలువైన వస్తువులను కూడా తెప్పించాడు. యెహోయాకీను తండ్రి సోదరుడైన సిద్కియాను యూదా మీదా యెరూషలేము మీదా రాజుగా నియమించాడు.

2 రాజులు 24:13 TELIRV Bible Verse Image
2 రాజులు 24:13 (TELIRV) »
ఇంకా అతడు యెహోవా మందిరపు ధననిధిలో ఉన్న వస్తువులు, రాజు ఖజానాలో ఉన్న సొమ్ము పట్టుకుని ఇశ్రాయేలు రాజు సొలొమోను యెహోవా ఆలయానికి చేయించిన బంగారపు ఉపకరణాలన్నీ, యెహోవా చెప్పిన విధంగా ముక్కలుగా చేయించి తీసుకెళ్ళిపోయాడు.

ఎజ్రా 1:7 TELIRV Bible Verse Image
ఎజ్రా 1:7 (TELIRV) »
ఇవి కాక, నెబుకద్నెజరు యెరూషలేము నుండి దోచుకుని వచ్చి తన దేవుళ్ళ గుడుల్లో ఉంచిన యెహోవా మందిర ఉపకరణాలను కోరెషు రాజు బయటికి తీయించాడు.

దానియేలు 1:2 TELIRV Bible Verse Image
దానియేలు 1:2 (TELIRV) »
యెహోవా యూదా రాజు యెహోయాకీముపై విజయం ఇచ్చాడు. అతడు దేవుని మందిరంలోని పవిత్ర ఉపకరణాలను అతనికి అప్పగించాడు. అతడు ఆ వస్తువులన్నిటినీ బబులోను దేశానికి తన దేవుడి ఆలయానికి తీసుకువెళ్ళి ఆ పవిత్ర ఉపకరణాలను తన దేవుడి ఖజానాలో ఉంచాడు.

2 దినవృత్తాంతాలు 36:18 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 36:18 (TELIRV) »
దేవుని మందిరం లోని వస్తువులన్నిటినీ పెద్దవీ, చిన్నవీ, యెహోవా మందిరం నిధులూ, రాజు నిధులూ, రాజు అధికారుల నిధులన్నిటినీ అతడు బబులోనుకు తీసుకు పోయాడు.

Available Bible Translations

American Standard Version
Ezra 6:5 (ASV) »
King James Version
Ezra 6:5 (KJV) »
GOD’S WORD® (GW)
Ezra 6:5 (GW) »
Berean Bible
Ezra 6:5 (BSB) »
World English Bible
Ezra 6:5 (WEB) »
Louis Segond 1910
Esdras 6:5 (LSG) »
Luther Bibel 1912
Esra 6:5 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
एज्रा 6:5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਜ਼ਰਾ 6:5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইজ্ৰা 6:5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எஸ்றா 6:5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
एज्रा 6:5 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એઝરા 6:5 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಜ್ರನು 6:5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عَزْرَا 6:5 (AVD) »
תנ ך עברי מודרני
עזרא 6:5 (HEB) »
Bíblia Sagrada Português
Esdras 6:5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xơ-ra 6:5 (VIE) »
Reina Valera Antigua
Esdras 6:5 (RVA) »
La Sacra Bibbia
Esdra 6:5 (RIV) »
圣 经 简体中文和合本
以 斯 拉 记 6:5 (CUVS) »
聖 經 繁體中文和合本
以 斯 拉 記 6:5 (CUVT) »
Bibla e Shenjtë
Esdra 6:5 (ALB) »
Svenska Bibeln 1917
Esra 6:5 (SV1917) »
Библия на русском
Ездра 6:5 (RUSV) »
Українська Біблія
Ездра 6:5 (UKR) »
Szent Biblia - Magyar
Ezsdrás 6:5 (KAR) »
Българска Библия
Ездра 6:5 (BULG) »
Det Norsk Bibel
Esra 6:5 (NORSK) »
Biblia Takatifu
Ezra 6:5 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Cesraa 6:5 (SOM) »
De Heilige Schrift
Ezra 6:5 (NLD) »
Dansk Bibel 1871
Ezra 6:5 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »