ఆదికాండం 26:4 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ఆదికాండం 26:4 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఆదికాండం 26:4 TELIRV Desktop Wallpaper - నీ వంశస్థులను - Desktop Bible Verse Wallpaper

ఆదికాండం 26:4 TELIRV

నీ వంశస్థులను ఆకాశంలో నక్షత్రాల్లా విస్తరింపజేస్తాను. నీ వంశస్థులకు ఈ భూములన్నీ ఇస్తాను. నీ వంశస్థుల ద్వారా భూమిపైని జాతులన్నిటినీ ఆశీర్వదిస్తాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఆదికాండం 26:4 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఆదికాండం 26:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఆదికాండం 26:4 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

గలతీ పత్రిక 3:8 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 3:8 (TELIRV) »
విశ్వాసం ద్వారా దేవుడు యూదేతరులను నీతిమంతులుగా తీరుస్తాడని లేఖనం ముందుగానే ప్రవచించింది. “ప్రపంచంలోని ప్రజా సమూహాలన్నీ నీలో దీవెనలు పొందుతాయి.” అని అబ్రాహాముకు సువార్త ముందుగానే ప్రకటించడం జరిగింది.

ఆదికాండం 15:5 TELIRV Bible Verse Image
ఆదికాండం 15:5 (TELIRV) »
ఆయన అతణ్ణి బయటకు తీసుకువచ్చి “నువ్వు ఆకాశం వైపు చూసి, ఆ నక్షత్రాలు లెక్కపెట్టడం నీకు చేతనైతే లెక్కపెట్టు” అని చెప్పి “నీ సంతానం కూడా అలా అవుతుంది” అని చెప్పాడు.

అపొస్తలుల కార్యములు 3:25 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 3:25 (TELIRV) »
‘నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటినీ ఆశీర్వదిస్తాను’ అని దేవుడు అబ్రాహాముతో చెప్పినట్టుగా మీరు ప్రవక్తలకూ నిబంధనకూ వారసులు. ఆ నిబంధనను దేవుడు మీ పూర్వికులతో చేశాడు.

నిర్గమకాండం 32:13 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 32:13 (TELIRV) »
నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు” అన్నాడు.

గలతీ పత్రిక 3:16 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 3:16 (TELIRV) »
అబ్రాహాముకూ అతని సంతానానికీ దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆయన అనేకులను గురించి అన్నట్టు, “నీ సంతానాలకు” అని అనలేదు గానీ ఒకడి గురించి అన్నట్టుగా, “నీ సంతానానికి” అన్నాడు. ఆ సంతానం క్రీస్తే.

ఆదికాండం 22:17 TELIRV Bible Verse Image
ఆదికాండం 22:17 (TELIRV) »
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ వారసులను ఆకాశంలో ఉండే నక్షత్రాల వలే, సముద్ర తీరంలో ఉండే ఇసుక రేణువులవలే అత్యధికంగా విస్తరించేలా చేస్తాను. నీ వారసులు తమ శత్రువుల భూములను స్వాధీనం చేసుకుంటారు.

కీర్తన 72:17 TELIRV Bible Verse Image
కీర్తన 72:17 (TELIRV) »
రాజు నామం శాశ్వతంగా నిలుస్తుంది గాక. అతని పేరు సూర్యుడున్నంత కాలం నిలబడుతుంది గాక. అతనిని బట్టి ప్రజలు దీవెనలు పొందుతారు గాక. అన్యజనాలు అతడు ధన్యుడని చెప్పుకుంటారు గాక.

ఆదికాండం 12:2 TELIRV Bible Verse Image
ఆదికాండం 12:2 (TELIRV) »
నిన్ను ఒక గొప్ప జాతిగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ పేరును గొప్పచేస్తాను. నువ్వు దీవెనగా ఉంటావు.

ఆదికాండం 18:18 TELIRV Bible Verse Image
ఆదికాండం 18:18 (TELIRV) »
అతని మూలంగా భూమిపై అన్ని జాతులూ ఆశీర్వాదం పొందుతాయి. నేను చేయబోతున్న పనులను అబ్రాహాముకు తెలియకుండా ఎలా దాచగలను?

ఆదికాండం 13:16 TELIRV Bible Verse Image
ఆదికాండం 13:16 (TELIRV) »
నీ వారసులను భూమి మీద ఉండే ఇసుక రేణువుల్లాగా విస్తరింపజేస్తాను. ఇది ఎలాగంటే, ఎవడైనా భూమి మీద ఉండే ఇసుక రేణువులను లెక్కించగలిగితే, నీ వారసులనుకూడా లెక్కపెట్టవచ్చు.

ఆదికాండం 17:4 TELIRV Bible Verse Image
ఆదికాండం 17:4 (TELIRV) »
నువ్వు అనేక జాతులకు మూల పురుషుడివి అవుతావు.

ఆదికాండం 15:18 TELIRV Bible Verse Image
ఆదికాండం 15:18 (TELIRV) »
ఆ రోజున యెహోవా “ఐగుప్తు నది నుంచి, పేరుగాంచిన యూఫ్రటీసు నది వరకూ ఉన్న ఈ ప్రదేశాన్ని నీ వారసులకు ఇస్తాను.

Available Bible Translations

American Standard Version
Genesis 26:4 (ASV) »
King James Version
Genesis 26:4 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 26:4 (GW) »
World English Bible
Genesis 26:4 (WEB) »
Louis Segond 1910
Genèse 26:4 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 26:4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 26:4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 26:4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 26:4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 26:4 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 26:4 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 26:4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 26:4 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 26:4 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 26:4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 26:4 (VIE) »
Reina Valera Antigua
Génesis 26:4 (RVA) »
La Sacra Bibbia
Genesi 26:4 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 26:4 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 26:4 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 26:4 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 26:4 (SV1917) »
Библия на русском
Бытие 26:4 (RUSV) »
Українська Біблія
Буття 26:4 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 26:4 (KAR) »
Българска Библия
Битие 26:4 (BULG) »
聖書 日本語
創世記 26:4 (JPN) »
Kitaabka Quduuska Ah
Bilowgii 26:4 (SOM) »
De Heilige Schrift
Genesis 26:4 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »