యెషయా 60:6 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెషయా 60:6 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 60:6 TELIRV Desktop Wallpaper - ఒంటెల గుంపులూ - Desktop Bible Verse Wallpaper

యెషయా 60:6 TELIRV

ఒంటెల గుంపులూ మిద్యాను ఏఫాల నుంచి వచ్చిన పిల్ల ఒంటెలూ నీ దేశమంతటా వ్యాపిస్తాయి. వారంతా షేబ నుంచి వస్తారు. బంగారం, ధూపద్రవ్యం తీసుకువస్తారు. యెహోవా కీర్తిని ప్రకటిస్తూ ఉంటారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 60:6 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యెషయా 60:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 60:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

మత్తయి 2:11 TELIRV Bible Verse Image
మత్తయి 2:11 (TELIRV) »
ఇంట్లోకి వెళ్ళి బిడ్డనూ ఆయన తల్లి మరియనూ చూసి సాష్టాంగపడి ఆరాధించారు. తమ పెట్టెలు విప్పి బంగారం, సాంబ్రాణి, బోళం కానుకలుగా ఆయనకు బహూకరించారు.

కీర్తన 72:10 TELIRV Bible Verse Image
కీర్తన 72:10 (TELIRV) »
తర్షీషు రాజులు, ద్వీపాల రాజులు కప్పం చెల్లిస్తారు గాక. షేబ రాజులు, సెబా రాజులు కానుకలు తీసుకు వస్తారు గాక.

ఆదికాండం 25:3 TELIRV Bible Verse Image
ఆదికాండం 25:3 (TELIRV) »
యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.

న్యాయాధిపతులు 6:5 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 6:5 (TELIRV) »
వాళ్ళ ఒంటెలు లెక్కకు మించి ఉన్నాయి.

1 పేతురు పత్రిక 2:9 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:9 (TELIRV) »
చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.

కీర్తన 72:15 TELIRV Bible Verse Image
కీర్తన 72:15 (TELIRV) »
రాజు చిరంజీవి అవుతాడు గాక. షేబ బంగారం అతనికి ఇస్తారు గాక. అతని క్షేమం కోసం ప్రజలు ఎప్పుడూ ప్రార్థన చేస్తారు గాక. దేవుడు రోజంతా అతణ్ణి దీవిస్తాడు గాక.

ఆదికాండం 10:7 TELIRV Bible Verse Image
ఆదికాండం 10:7 (TELIRV) »
కూషు కొడుకులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు షేబ, దదాను.

మలాకీ 1:11 TELIRV Bible Verse Image
మలాకీ 1:11 (TELIRV) »
తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వరకూ ఇతర దేశాల ప్రజల్లో నా పేరును అంతా గౌరవిస్తారు. అన్ని ప్రాంతాల్లో నా పేరుకు ధూప నైవేద్యాలు, పవిత్రమైన అర్పణలు అర్పిస్తారు. అన్య దేశాల ప్రజల్లో నా పేరును ఉన్నతంగా ఎంచుతారు. అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.

రోమీయులకు 15:9 TELIRV Bible Verse Image
రోమీయులకు 15:9 (TELIRV) »
దీని గురించి, “ఈ కారణం చేత యూదేతరుల్లో నేను నిన్ను స్తుతిస్తాను. నీ నామ సంకీర్తనం చేస్తాను” అని రాసి ఉంది.

ఫిలిప్పీ పత్రిక 2:17 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 2:17 (TELIRV) »
మీ విశ్వాస బలిదాన పరిచర్యలో నేను పానార్పణగా పోయబడినా, నేను సంతోషిస్తూ మీ అందరితో ఆనందిస్తాను.

1 పేతురు పత్రిక 2:5 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:5 (TELIRV) »
ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ల లాగా మీరున్నారు. దాని వలన, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు.

ప్రకటన గ్రంథం 7:9 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 7:9 (TELIRV) »
ఆ తరువాత సింహాసనం ఎదుటా, గొర్రెపిల్ల ఎదుటా ఒక మహా జనసమూహం నిలబడి ఉండడం నేను చూశాను. వీరిని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. వారిలో ప్రతి జాతినుండీ, ప్రతి వంశం నుండీ, ప్రతి గోత్రం నుండీ, భూమి మీద ఉన్న అన్ని భాషల్లో మాట్లాడే వారి నుండీ ప్రజలు ఉన్నారు. వారు తెల్లని బట్టలు ధరించి చేతుల్లో ఖర్జూరం మట్టలు పట్టుకుని ఉన్నారు.

Available Bible Translations

American Standard Version
Isaiah 60:6 (ASV) »
King James Version
Isaiah 60:6 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 60:6 (GW) »
World English Bible
Isaiah 60:6 (WEB) »
Louis Segond 1910
Ésaïe 60:6 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 60:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 60:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 60:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 60:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 60:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 60:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 60:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 60:6 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 60:6 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 60:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 60:6 (VIE) »
Reina Valera Antigua
Isaías 60:6 (RVA) »
La Sacra Bibbia
Isaia 60:6 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 60:6 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 60:6 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 60:6 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 60:6 (SV1917) »
Библия на русском
Исаия 60:6 (RUSV) »
Українська Біблія
Ісая 60:6 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 60:6 (KAR) »
Българска Библия
Исая 60:6 (BULG) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 60:6 (SOM) »
De Heilige Schrift
Jesaja 60:6 (NLD) »
Dansk Bibel 1871
Esajas 60:6 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »