యిర్మీయా 11:20 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 11:20 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 11:20 TELIRV Desktop Wallpaper - సేనల ప్రభువైన - Desktop Bible Verse Wallpaper

యిర్మీయా 11:20 TELIRV

సేనల ప్రభువైన యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తూ, హృదయాన్నీ, మనస్సునూ పరిశోధిస్తాడు. యెహోవా, నా వ్యాజ్యాన్ని నీ ఎదుట పెట్టాను. వారి మీద నువ్వు చేసే ప్రతీకారం నేను చూస్తాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 11:20 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 11:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 11:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 20:12 TELIRV Bible Verse Image
యిర్మీయా 20:12 (TELIRV) »
సేనల ప్రభువు యెహోవా, నువ్వు నీతిమంతులను పరీక్షించే వాడివి. హృదయాన్నీ మనసునూ చూసే వాడివి. నా ఫిర్యాదు నీకే అప్పచెప్పాను కాబట్టి నువ్వు వారికి చేసే ప్రతీకారం నన్ను చూడనివ్వు.

కీర్తన 7:9 TELIRV Bible Verse Image
కీర్తన 7:9 (TELIRV) »
దుర్మార్గుల దుష్ట కార్యాలు అంతం అగు గాక. కానీ హృదయాలనూ, మనస్సులనూ పరిశీలించే న్యాయమూర్తివైన దేవా, న్యాయవంతులైన ప్రజలను స్థిరపరుచు.

యిర్మీయా 17:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 17:10 (TELIRV) »
నేను యెహోవాను. హృదయాన్ని పరిశోధిస్తాను. మనసును పరీక్షిస్తాను. ప్రతి ఒక్కరికీ వారి ప్రవర్తన ప్రకారం వారి పనులకు తగ్గట్టుగా నేనిస్తాను.

1 సమూయేలు 16:7 TELIRV Bible Verse Image
1 సమూయేలు 16:7 (TELIRV) »
అయితే యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు. “అతడి అందాన్నీ ఎత్తునూ చూడవద్దు. మనుషులు లక్ష్యపెట్టే వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతణ్ణి నిరాకరించాను. మనుషులు పైరూపాన్ని చూస్తారు గానీ యెహోవా అయితే హృదయాన్ని చూస్తాడు.”

యిర్మీయా 15:15 TELIRV Bible Verse Image
యిర్మీయా 15:15 (TELIRV) »
యెహోవా, నా బాధ నీకే తెలుసు. నన్ను గుర్తు చేసుకుని సాయం చెయ్యి. నన్ను బాధించే వారి మీద నా కోసం ప్రతీకారం చెయ్యి. నువ్వు ఓర్పు వహించి నన్ను తీసుకుపోవద్దు. నీ కోసమే నేను నింద భరిస్తున్నానని గుర్తు చేసుకో.

యిర్మీయా 17:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 17:18 (TELIRV) »
నన్ను తరిమేవాళ్ళు సిగ్గుపడాలి, కానీ నన్ను సిగ్గుపడనివ్వొద్దు. నన్ను దిగులు పడనివ్వక వాళ్ళను దిగులు పడనివ్వు. వాళ్ళ మీదికి ఆపద రోజులు రప్పించు. రెట్టింపు నాశనం వాళ్ళ మీదికి రప్పించు.

ప్రకటన గ్రంథం 2:23 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 2:23 (TELIRV) »
ఆమె పిల్లలను కచ్చితంగా చంపుతాను. దాని వల్ల అంతరంగాలనూ హృదయాలనూ పరిశీలించేవాణ్ణి నేనే అని సంఘాలన్నీ తెలుసుకుంటాయి. మీలో ప్రతి ఒక్కరికీ వారు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాను.

1 దినవృత్తాంతాలు 29:17 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 29:17 (TELIRV) »
నా దేవా, నువ్వు హృదయాన్ని చూస్తూ, నిజాయితీ ఉన్నవాళ్ళను ఇష్టపడుతున్నావని నాకు తెలుసు. నేనైతే నిజాయితీగా ఇవన్నీ మనస్పూర్తిగా ఇచ్చాను. ఇప్పుడు ఇక్కడున్న నీ ప్రజలు కూడా మనస్ఫూర్తిగా నీకు ఇవ్వడం చూసి సంతోషిస్తున్నాను.

కీర్తన 10:14 TELIRV Bible Verse Image
కీర్తన 10:14 (TELIRV) »
నువ్వు దీన్ని గమనించావు. ఎందుకంటే కష్టం, దుఖం కలిగించే వాళ్ళను నువ్వు ఎప్పుడూ గమనిస్తూ ఉంటావు. నిస్సహాయుడు తనను తాను నీకు అప్పగించుకుంటాడు. తండ్రిలేని వాళ్ళను నువ్వు కాపాడతావు.

ఆదికాండం 18:25 TELIRV Bible Verse Image
ఆదికాండం 18:25 (TELIRV) »
నీతిమంతులకూ దుర్మార్గులకూ ఒకే రకంగా తీర్పు తీర్చడం నీకు దూరమౌతుంది గాక. అలాగే దుర్మార్గులతో పాటుగా నీతిమంతులను నాశనం చేయడం నీకు దూరమౌతుంది గాక! సర్వలోకానికీ తీర్పు తీర్చేవాడు న్యాయం చెయ్యడా?”

2 తిమోతి పత్రిక 4:14 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 4:14 (TELIRV) »
అలెగ్జాండర్ అనే కంసాలి నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలకు తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తాడు.

1 పేతురు పత్రిక 2:23 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:23 (TELIRV) »
ఆయనను దూషించినా తిరిగి దూషించ లేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక, న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 11:20 (ASV) »
King James Version
Jeremiah 11:20 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 11:20 (GW) »
World English Bible
Jeremiah 11:20 (WEB) »
Louis Segond 1910
Jérémie 11:20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 11:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 11:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 11:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 11:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 11:20 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 11:20 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 11:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 11:20 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 11:20 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 11:20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 11:20 (VIE) »
Reina Valera Antigua
Jeremías 11:20 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 11:20 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 11:20 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 11:20 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 11:20 (SV1917) »
Библия на русском
Иеремия 11:20 (RUSV) »
Українська Біблія
Єремія 11:20 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 11:20 (KAR) »
Българска Библия
Еремия 11:20 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 11:20 (SOM) »
De Heilige Schrift
Jeremia 11:20 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »