యిర్మీయా 31:30 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 31:30 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 31:30 TELIRV Desktop Wallpaper - ప్రతి వాడూ తన దోషం - Desktop Bible Verse Wallpaper

యిర్మీయా 31:30 TELIRV

ప్రతి వాడూ తన దోషం కారణంగానే చనిపోతాడు. ఎవడు ద్రాక్షపళ్ళు తింటాడో వాడి పళ్లే పులుస్తాయి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 31:30 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 31:30 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 31:30 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 3:11 TELIRV Bible Verse Image
యెషయా 3:11 (TELIRV) »
దుష్టుడికి బాధ! అతనికి కీడు జరుగుతుంది. అతని చేతి పనుల ఫలం అతడు పొందుతాడు.

యెహెజ్కేలు 18:20 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:20 (TELIRV) »
పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.

ద్వితీయోపదేశ కాండము 24:16 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 24:16 (TELIRV) »
కొడుకుల పాపాన్నిబట్టి తండ్రులకు మరణశిక్ష విధించకూడదు, తండ్రుల పాపాన్ని బట్టి కొడుకులకు మరణశిక్ష విధించకూడదు. ఎవరి పాపానికి వారే మరణశిక్ష పొందాలి.

గలతీ పత్రిక 6:5 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 6:5 (TELIRV) »
ప్రతివాడూ తన బరువు తానే మోసుకోవాలి గదా?

యెహెజ్కేలు 18:4 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:4 (TELIRV) »
“చూడు! ప్రతివాడూ నావాడే. తండ్రులూ, కొడుకులూ, అందరి ప్రాణాలూ నావే! పాపం చేసినవాడు చస్తాడు!

యెహెజ్కేలు 3:18 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 3:18 (TELIRV) »
ఒక దుర్మార్గుడికి ‘నువ్వు కచ్చితంగా చస్తావు’ అని నేను చెప్పినప్పుడు నువ్వు వాడికి ముందు జాగ్రత్త చెప్పక పోయినా, వాడు బతికి ఉండటానికి తన దుర్మార్గపు పనులను విడిచిపెట్టాలని వాణ్ణి హెచ్చరించక పోయినా వాడు తన పాపాలను బట్టి తప్పకుండా చస్తాడు. కానీ వాడి రక్తానికి నిన్ను జవాబుదారీని చేస్తాను.

యెహెజ్కేలు 33:18 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 33:18 (TELIRV) »
నీతిమంతుడు తన నీతిని విడిచి, పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి అతడు చస్తాడు.

గలతీ పత్రిక 6:7 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 6:7 (TELIRV) »
మోసపోవద్దు. దేవుణ్ణి వెక్కిరించలేము. మనిషి ఏ విత్తనాలు చల్లుతాడో ఆ పంటనే కోస్తాడు.

యెహెజ్కేలు 3:24 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 3:24 (TELIRV) »
అప్పుడు దేవుని ఆత్మ నా దగ్గరకి వచ్చి నన్ను లేపి నిల్చోబెట్టాడు. అప్పుడు ఆయన నాతో ఇలా మాట్లాడాడు. “నరపుత్రుడా, నువ్వు వాళ్ళ మధ్యకి వెళ్ళకుండా వాళ్ళు వచ్చి నీపై తాళ్ళు వేసి నిన్ను బంధిస్తారు. అందుకే నువ్వు వెళ్ళి నీ ఇంట్లో తలుపులు వేసుకుని ఉండు.

యెహెజ్కేలు 33:13 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 33:13 (TELIRV) »
నీతిమంతుడు తప్పక బతుకుతాడు, అని నేను చెప్పినందువలన అతడు తన నీతిని నమ్ముకుని పాపం చేస్తే మునుపు అతడు చేసిన నీతి పనులన్నిటిలో ఏదీ జ్ఞాపకానికి రాదు. తాను చేసిన పాపాన్ని బట్టి అతడు చస్తాడు.

యెహెజ్కేలు 33:8 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 33:8 (TELIRV) »
‘దుర్మార్గుడా, నువ్వు తప్పకుండా చస్తావు’ అని దుర్మార్గుడికి నేను చెబితే, నువ్వు అతణ్ణి హెచ్చరించకపోతే ఆ దుర్మార్గుడు తన దోషాన్ని బట్టి చస్తాడు. అయితే అతని చావుకు నిన్నే బాధ్యుని చేస్తాను.

యాకోబు పత్రిక 1:15 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 1:15 (TELIRV) »
చెడు కోరిక గర్భం ధరించి పాపాన్ని కంటుంది. పాపం పండి మరణాన్ని ఇస్తుంది.

Available Bible Translations

American Standard Version
Jeremiah 31:30 (ASV) »
King James Version
Jeremiah 31:30 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 31:30 (GW) »
World English Bible
Jeremiah 31:30 (WEB) »
Louis Segond 1910
Jérémie 31:30 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 31:30 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 31:30 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 31:30 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 31:30 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 31:30 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 31:30 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 31:30 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 31:30 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 31:30 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 31:30 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 31:30 (VIE) »
Reina Valera Antigua
Jeremías 31:30 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 31:30 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 31:30 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 31:30 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 31:30 (SV1917) »
Библия на русском
Иеремия 31:30 (RUSV) »
Українська Біблія
Єремія 31:30 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 31:30 (KAR) »
Българска Библия
Еремия 31:30 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 31:30 (SOM) »
De Heilige Schrift
Jeremia 31:30 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »