యిర్మీయా 34:22 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 34:22 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 34:22 TELIRV Desktop Wallpaper - యెహోవా వాక్కు ఇదే. - Desktop Bible Verse Wallpaper

యిర్మీయా 34:22 TELIRV

యెహోవా వాక్కు ఇదే. “నేను ఒక ఆజ్ఞ ఇవ్వబోతున్నాను. వాళ్ళను ఈ పట్టణానికి మళ్ళీ తీసుకొస్తాను. వాళ్ళు దాని మీద యుద్ధం చేసి దాన్ని స్వాధీనం చేసుకుని, తగలబెడతారు. యూదా పట్టణాలను శిథిలాలుగా, నిర్జనంగా మారుస్తాను.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 34:22 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 34:22 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 34:22 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 9:11 TELIRV Bible Verse Image
యిర్మీయా 9:11 (TELIRV) »
యెరూషలేమును పాడుదిబ్బగా నక్కల నివాసంగా చేస్తాను. యూదా పట్టణాలను ఎవరూ నివసించలేకుండా పాడు చేస్తాను.

యిర్మీయా 39:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 39:8 (TELIRV) »
కల్దీయులు రాజమందిరాన్ని, ప్రజల ఇళ్ళను, అగ్నితో తగలబెట్టి, యెరూషలేము చుట్టూ ఉన్న గోడలు పడగొట్టారు.

యిర్మీయా 39:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 39:1 (TELIRV) »
యూదా రాజైన సిద్కియా పరిపాలనలో తొమ్మిదో సంవత్సరం పదో నెలలో బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యం అంతటితో యెరూషలేమును ముట్టడి వేశాడు.

యిర్మీయా 44:22 TELIRV Bible Verse Image
యిర్మీయా 44:22 (TELIRV) »
ఆయన మీ దుర్మార్గపు పనులనూ, మీరు జరిగించిన అసహ్య కార్యాలనూ చూసి సహించలేక పోయాడు. అందుకే మీ భూమి ఎడారి అయింది. భీకరమైన ప్రాంతంగా, ఒక శాపంగా అయింది. అందుకే ఈ రోజు వరకూ అక్కడ ఎవరూ నివాసమేర్పరచుకోలేదు.

యిర్మీయా 33:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 33:10 (TELIRV) »
యెహోవా ఇలా అంటున్నాడు. “‘ఇది నివాసయోగ్యం కాదు, యూదా పట్టణాల్లో మనుషులు లేరు, జంతువులు లేవు, యెరూషలేము వీధుల్లో జనంగానీ, జంతువులుగానీ లేవు’ అని మీరు చెప్పే ఈ స్థలాల్లోనే,

యిర్మీయా 52:13 TELIRV Bible Verse Image
యిర్మీయా 52:13 (TELIRV) »
అతడు యెహోవా మందిరాన్నీ, రాజు భవనాన్నీ, యెరూషలేములోని ప్రాముఖ్యమైన ఇళ్లనూ తగలబెట్టించాడు.

యిర్మీయా 52:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 52:7 (TELIRV) »
అప్పుడు ప్రాకారాలను పడగొట్టారు. కల్దీయులు పట్టణంలో ప్రవేశించారు. పట్టణంలో సైనికులందరూ రాజు తోట దగ్గరున్న రెండు గోడల మధ్య ద్వారం గుండా పట్టణం విడిచిపెట్టి పారిపోయారు. అరాబా దిశగా తరలి వెళ్ళారు.

విలాపవాక్యాలు 1:1 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 1:1 (TELIRV) »
ఒకప్పుడు జనంతో కిటకిటలాడిన పట్టణం, ఇప్పుడు వెలవెలబోయింది. ఒకప్పుడు శక్తివంతమైన దేశం, ఇప్పుడు వితంతువులా అయ్యింది. ఒకప్పుడు అన్య జాతుల్లో రాకుమారిలా ఉండేది, ఇప్పుడు బానిస అయింది.

యెహెజ్కేలు 33:27 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 33:27 (TELIRV) »
వారికి నువ్విలా చెప్పు, యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, నా జీవం తోడు. శిథిలాల్లో ఉంటున్నవాళ్ళు, కత్తి పాలవుతారు. బయట పొలాల్లో ఉండే వాళ్ళను నేను అడవి జంతువులకు ఆహారంగా ఇస్తాను. కోటల్లో గుహల్లో ఉండేవాళ్ళు రోగాలతో చస్తారు.

ఆమోసు 3:6 TELIRV Bible Verse Image
ఆమోసు 3:6 (TELIRV) »
పట్టణంలో బాకానాదం వినబడితే ప్రజలు భయపడరా? యెహోవా పంపకుండా పట్టణంలో విపత్తు వస్తుందా?

మీకా 7:13 TELIRV Bible Verse Image
మీకా 7:13 (TELIRV) »
ఇప్పుడు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల వలన, వారు చేసిన పనుల వలన ఆ ప్రాంతాలు పాడవుతాయి.

జెకర్యా 7:14 TELIRV Bible Verse Image
జెకర్యా 7:14 (TELIRV) »
వారు ఎరుగని అన్య జనుల్లోకి నేను వారిని చెదరగొడతాను. వారు తమ దేశాన్ని విడిచిన తరువాత అందులో ఎవరూ సంచరించకుండా అది పాడైపోతుంది. ఈ విధంగా వారు మనోహరమైన తమ దేశానికి నాశనం తెచ్చి పెట్టుకున్నారు.”

Available Bible Translations

American Standard Version
Jeremiah 34:22 (ASV) »
King James Version
Jeremiah 34:22 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 34:22 (GW) »
World English Bible
Jeremiah 34:22 (WEB) »
Louis Segond 1910
Jérémie 34:22 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 34:22 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 34:22 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 34:22 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 34:22 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 34:22 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 34:22 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 34:22 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 34:22 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 34:22 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 34:22 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 34:22 (VIE) »
Reina Valera Antigua
Jeremías 34:22 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 34:22 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 34:22 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 34:22 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 34:22 (SV1917) »
Библия на русском
Иеремия 34:22 (RUSV) »
Українська Біблія
Єремія 34:22 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 34:22 (KAR) »
Българска Библия
Еремия 34:22 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 34:22 (SOM) »
De Heilige Schrift
Jeremia 34:22 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »