యిర్మీయా 46:28 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 46:28 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 46:28 TELIRV Desktop Wallpaper - నా సేవకుడైన - Desktop Bible Verse Wallpaper

యిర్మీయా 46:28 TELIRV

నా సేవకుడైన యాకోబూ, నువ్వు భయపడకు.” ఇదే యెహోవా చేస్తున్న ప్రకటన. “ఎందుకంటే నేను నీతో ఉన్నాను. నేను మిమ్మల్ని ఏ ఏ దేశాల్లోకి చెదరగొట్టానో ఆ దేశాలను సమూలంగా నాశనం చేస్తాను. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేయను. అయితే నా సేవకుడవైన యాకోబూ, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టానో ఆ దేశప్రజలందరినీ సమూల నాశనం చేస్తాను. అయితే నిన్ను సమూలంగా నాశనం చేయను. న్యాయమైన విధంగా నిన్ను శిక్షిస్తాను. శిక్షించకుండా నిన్ను వదిలిపెట్టను.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 46:28 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 46:28 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 46:28 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 3:19 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:19 (TELIRV) »
నేను ప్రేమించేవారిని మందలిస్తాను. శిక్షిస్తాను. కాబట్టి చిత్తశుద్ధితో పశ్చాత్తాపపడు.

యిర్మీయా 30:11 TELIRV Bible Verse Image
యిర్మీయా 30:11 (TELIRV) »
ఎందుకంటే, నేను నీతో ఉన్నాను,’ యెహోవా వాక్కు ఇదే, ‘నిన్ను రక్షించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను, నిన్ను ఏ దేశాల్లోకైతే చెదరగొట్టానో, ఆ దేశాలన్నిటినీ నేను సమూల నాశనం చేస్తాను. కాని, నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చెయ్యను. అయితే నిన్ను తగిన క్రమశిక్షణలో పెడతాను. శిక్ష లేకుండా మాత్రం నిన్ను విడిచిపెట్టను.’

యిర్మీయా 4:27 TELIRV Bible Verse Image
యిర్మీయా 4:27 (TELIRV) »
యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశమంతా పాడైపోతుంది. అయితే దాన్ని పూర్తిగా నాశనం చేయను.

యిర్మీయా 10:24 TELIRV Bible Verse Image
యిర్మీయా 10:24 (TELIRV) »
యెహోవా, నన్ను నీ న్యాయవిధిని బట్టి క్రమశిక్షణలో పెట్టు. అలా కాక నీ కోపాన్ని బట్టి శిక్షించావంటే నేను నాశనమైపోతాను.

1 కొరింథీయులకు 11:32 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 11:32 (TELIRV) »
మనం తీర్పు పొందినా లోకంతో పాటు శిక్షకు గురి కాకుండా ప్రభువు మనలను శిక్షించి సరిదిద్దుతున్నాడు.

యెషయా 8:9 TELIRV Bible Verse Image
యెషయా 8:9 (TELIRV) »
ప్రజలారా, మీరు ముక్కలు చెక్కలై పోతారు. దూరదేశాల్లారా, మీరందరూ వినండి. మీరు యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలైపొండి. యుద్ధానికి సన్నద్ధులు కండి, ముక్కలు చెక్కలై పొండి.

హెబ్రీ పత్రిక 12:5 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:5 (TELIRV) »
కుమారులుగా మీకు ఉపదేశించే ప్రోత్సాహపు మాటలను మీరు మరచిపోయారు. “నా కుమారా, ప్రభువు క్రమశిక్షణను తేలికగా తీసుకోవద్దు. ఆయన నిన్ను సరి చేసినప్పుడు నిరుత్సాహ పడవద్దు.”

యిర్మీయా 1:19 TELIRV Bible Verse Image
యిర్మీయా 1:19 (TELIRV) »
వారు నీతో యుద్ధం చేస్తారు గాని నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను కాబట్టి వారు నీపై విజయం పొందలేరు. ఇదే యెహోవా వాక్కు.”

కీర్తన 46:11 TELIRV Bible Verse Image
కీర్తన 46:11 (TELIRV) »
సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మన ఆశ్రయం.

యెషయా 43:2 TELIRV Bible Verse Image
యెషయా 43:2 (TELIRV) »
నువ్వు ప్రవాహాలను దాటేటప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదులగుండా వెళ్ళేటప్పుడు అవి నిన్ను ముంచివేయవు. నువ్వు అగ్నిగుండా నడచినా కాలిపోవు, జ్వాలలు నీకు కీడు చేయవు

ఆమోసు 9:8 TELIRV Bible Verse Image
ఆమోసు 9:8 (TELIRV) »
యెహోవా ప్రభువు కళ్ళు ఈ పాపిష్ఠి రాజ్యాన్ని చూస్తున్నాయి. దాన్ని భూమి మీద ఉండకుండాా నాశనం చేస్తాను. అయితే యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.” యెహోవా వెల్లడించేది ఇదే.

కీర్తన 46:7 TELIRV Bible Verse Image
కీర్తన 46:7 (TELIRV) »
సేనల ప్రభువైన యెహోవా మనతో ఉన్నాడు. యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

Available Bible Translations

American Standard Version
Jeremiah 46:28 (ASV) »
King James Version
Jeremiah 46:28 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 46:28 (GW) »
World English Bible
Jeremiah 46:28 (WEB) »
Louis Segond 1910
Jérémie 46:28 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 46:28 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 46:28 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 46:28 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 46:28 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 46:28 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 46:28 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 46:28 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 46:28 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 46:28 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 46:28 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 46:28 (VIE) »
Reina Valera Antigua
Jeremías 46:28 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 46:28 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 46:28 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 46:28 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 46:28 (SV1917) »
Библия на русском
Иеремия 46:28 (RUSV) »
Українська Біблія
Єремія 46:28 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 46:28 (KAR) »
Българска Библия
Еремия 46:28 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 46:28 (SOM) »
De Heilige Schrift
Jeremia 46:28 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »