యిర్మీయా 8:2 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 8:2 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 8:2 TELIRV Desktop Wallpaper - వాటిని తెచ్చి - Desktop Bible Verse Wallpaper

యిర్మీయా 8:2 TELIRV

వాటిని తెచ్చి వారు వేటినైతే ప్రేమిస్తున్నారో, పూజిస్తున్నారో, వేటి ఎదుట విచారణ చేస్తున్నారో, నమస్కరిస్తున్నారో ఆ సూర్య చంద్ర నక్షత్రాల ఎదుట వాటిని పరుస్తారు. వాటిని పోగు చేసి పాతిపెట్టడం జరగదు. భూమి మీద పెంటలాగా అవి పడి ఉంటాయి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 8:2 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 8:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 8:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 రాజులు 23:5 TELIRV Bible Verse Image
2 రాజులు 23:5 (TELIRV) »
ఇంకా యూదా పట్టణాల్లో ఉన్న ఉన్నత స్థలాల్లో, యెరూషలేము చుట్టూ ఉన్న ప్రదేశాల్లో ధూపం వెయ్యడానికి యూదా రాజులు నియమించిన అర్చకులను అంటే బయలుకు, సూర్యచంద్రులకు, గ్రహాలకు, నక్షత్రాలకు ధూపం వేసే వాళ్ళను అతడు తొలగించాడు.

అపొస్తలుల కార్యములు 7:42 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 7:42 (TELIRV) »
అందుకని దేవుడు ఆకాశ సమూహాలను పూజించడానికి వారిని విడిచిపెట్టేశాడు. ప్రవక్తల గ్రంథంలో రాసి ఉన్నట్టుగా ‘ఇశ్రాయేలీయులారా, నలభై ఏళ్ళు మీరు అరణ్యంలో వధించిన పశువులనూ, బలులనూ నాకు అర్పించారా?

యిర్మీయా 9:22 TELIRV Bible Verse Image
యిర్మీయా 9:22 (TELIRV) »
యెహోవా చెప్పేదేమంటే “పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి. వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.”

జెఫన్యా 1:5 TELIRV Bible Verse Image
జెఫన్యా 1:5 (TELIRV) »
మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహాలకు మొక్కే వాళ్ళను, యెహోవా పేరును బట్టి ఒట్టు పెట్టుకుంటూ, ఆయన్ని పూజిస్తూ మిల్కోము దేవుడి పేరు స్మరించే వారిని నాశనం చేస్తాను.

యిర్మీయా 22:19 TELIRV Bible Verse Image
యిర్మీయా 22:19 (TELIRV) »
అతణ్ణి యెరూషలేము ద్వారాల బయటికి ఈడ్చుకుపోయి అక్కడ పారేసి, గాడిదను పాతిపెట్టినట్టు పాతిపెడతారు.

యిర్మీయా 19:13 TELIRV Bible Verse Image
యిర్మీయా 19:13 (TELIRV) »
యెరూషలేము ఇళ్ళు, యూదా రాజుల రాజ భవనాలూ ఆ తోఫెతు స్థలం లాగే అపవిత్రమవుతాయి. ఏ ఇళ్ళ మీద ప్రజలు ఆకాశ నక్షత్ర సమూహానికి మొక్కి ఇతర దేవుళ్ళకు పానార్పణలు చేశారో ఆ ఇళ్ళన్నిటికీ ఆలాగే జరుగుతుంది.”

యిర్మీయా 36:30 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:30 (TELIRV) »
ఆ కారణంగా యూదా రాజైన యెహోయాకీము గురించి యెహోవా ఇలా అంటున్నాడు. “దావీదు సింహాసనం మీద కూర్చోడానికి నీ వారసులు ఎవరూ ఉండరు. పగలు ఎండలో, రాత్రి గడ్డ కట్టిన మంచులో పాడైపోయేలా నీ శవాన్ని పారేస్తారు.

కీర్తన 83:10 TELIRV Bible Verse Image
కీర్తన 83:10 (TELIRV) »
వాళ్ళు ఏన్దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు.

యిర్మీయా 16:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 16:4 (TELIRV) »
“వాళ్ళు ఘోరమైన చావు చస్తారు. వాళ్ళను గురించి ఎవ్వరూ ఏడవరు. వాళ్ళను పాతిపెట్టరు. వాళ్ళు భూమి మీద పెంటకుప్పలాగా పడి ఉంటారు. వాళ్ళు కత్తితో, కరువుతో నశిస్తారు. వాళ్ళ శవాలు రాబందులకూ భూజంతువులకూ ఆహారంగా ఉంటాయి.”

ద్వితీయోపదేశ కాండము 4:19 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 4:19 (TELIRV) »
ఆకాశం వైపు చూసి సూర్య చంద్ర నక్షత్రాలను, ఇంకా ఆకాశ సైన్యాలను చూసి మైమరచిపోయి మీ యెహోవా దేవుడు ఆకాశమంతటి కింద ఉన్న మనుషులందరి కోసం ఏర్పాటు చేసిన వాటికి నమస్కరించి, వాటిని పూజించకుండేలా మీరు ఎంతో జాగ్రత్త వహించండి.

2 రాజులు 21:3 TELIRV Bible Verse Image
2 రాజులు 21:3 (TELIRV) »
తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలాలు అతడు మళ్ళీ కట్టించి, బయలు దేవుడుకు బలిపీఠాలు కట్టించి ఇశ్రాయేలురాజు అహాబు చేసినట్టు దేవతాస్తంభాలు చేయించి, నక్షత్రాలకు మొక్కి, వాటిని పూజిస్తూ ఉన్నాడు.

యెహెజ్కేలు 8:16 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 8:16 (TELIRV) »
ఇలా చెప్పి ఆయన యెహోవా మందిరం లోపలి ఆవరణలో నన్ను దించాడు. అక్కడ చూస్తే, మందిర ద్వారం దగ్గర మంటపానికీ బలిపీఠానికీ మధ్యలో ఇరవై ఐదు మంది పురుషులు ఉన్నారు. వారు తూర్పు వైపుకి తిరిగి ఉన్నారు. వాళ్ళ వీపులు వెనుక యెహోవా మందిరం వైపుకీ, ముఖాలు తూర్పు వైపుకీ ఉన్నాయి. వాళ్ళు తూర్పున ఉన్న సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 8:2 (ASV) »
King James Version
Jeremiah 8:2 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 8:2 (GW) »
World English Bible
Jeremiah 8:2 (WEB) »
Louis Segond 1910
Jérémie 8:2 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 8:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 8:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 8:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 8:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 8:2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 8:2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 8:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 8:2 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 8:2 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 8:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 8:2 (VIE) »
Reina Valera Antigua
Jeremías 8:2 (RVA) »
La Sacra Bibbia
Geremia 8:2 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 8:2 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 8:2 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 8:2 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 8:2 (SV1917) »
Библия на русском
Иеремия 8:2 (RUSV) »
Українська Біблія
Єремія 8:2 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 8:2 (KAR) »
Българска Библия
Еремия 8:2 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 8:2 (SOM) »
De Heilige Schrift
Jeremia 8:2 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »