లూకా 18:10 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download లూకా 18:10 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లూకా 18:10 TELIRV Desktop Wallpaper - “ఇద్దరు వ్యక్తులు - Desktop Bible Verse Wallpaper

లూకా 18:10 TELIRV

“ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

లూకా 18:10 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

లూకా 18:10 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లూకా 18:10 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

మత్తయి 21:31 TELIRV Bible Verse Image
మత్తయి 21:31 (TELIRV) »
ఈ ఇద్దరిలో ఎవరు ఆ తండ్రి ఇష్టప్రకారం చేసినట్టు?” అని వారిని అడిగాడు. వారు, “మొదటివాడే” అని జవాబిచ్చారు. యేసు, “నేను మీతో కచ్చితంగా చెప్పేదేమంటే, పన్ను వసూలు చేసేవారు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.

1 రాజులు 8:30 TELIRV Bible Verse Image
1 రాజులు 8:30 (TELIRV) »
నీ దాసుడినైన నేనూ నీ ప్రజలైన ఇశ్రాయేలీయులూ ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడెల్లా, నీ నివాసమైన ఆకాశం నుండి విని మా విన్నపాన్ని ఆలకించు. ఆలకించినప్పుడెల్లా మమ్మల్ని క్షమించు.

2 రాజులు 20:8 TELIRV Bible Verse Image
2 రాజులు 20:8 (TELIRV) »
“యెహోవా నన్ను స్వస్థపరుస్తాడు అనడానికీ, నేను మూడో రోజు ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాననడానికీ, సూచన ఏంటి?” అని హిజ్కియా యెషయాను అడిగాడు. యెషయా

అపొస్తలుల కార్యములు 3:1 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 3:1 (TELIRV) »
మధ్యాహ్నం మూడు గంటల ప్రార్థన సమయంలో పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు.

అపొస్తలుల కార్యములు 26:5 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 26:5 (TELIRV) »
వారు మొదటినుండీ నన్ను ఎరిగినవారు కాబట్టి వారు నా గురించి చెప్పాలంటే నేను మన మతంలోని బహునిష్ఠగల తెగను అనుసరించి, పరిసయ్యుడిగా జీవించినట్టు చెప్పగలరు.

అపొస్తలుల కార్యములు 23:6 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 23:6 (TELIRV) »
అక్కడ ఉన్న వారిలో ఒక భాగం సద్దూకయ్యులూ, మరొక భాగం పరిసయ్యులూ ఉన్నట్టు పౌలు గ్రహించి, “సోదరులారా, నేను పరిసయ్యుణ్ణి, పరిసయ్యుల సంతతివాణ్ణి. మనకున్న నిరీక్షణ గూర్చీ, మృతుల తిరిగి బ్రతకడం గూర్చీ నేను విచారణ పాలవుతున్నాను.” అని సభలో గొంతెత్తి చెప్పాడు.

లూకా 19:46 TELIRV Bible Verse Image
లూకా 19:46 (TELIRV) »
అప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి అక్కడ అమ్మకాలు చేసేవారితో, “‘నా మందిరం ప్రార్థన మందిరం’ అని రాసి ఉంది. కాని మీరు దాన్ని దొంగల గుహగా చేశారు” అంటూ వారిని అక్కడ నుండి వెళ్ళగొట్టడం ప్రారంభించాడు.

లూకా 7:29 TELIRV Bible Verse Image
లూకా 7:29 (TELIRV) »
ప్రజలందరూ, పన్ను వసూలుదారులూ యోహాను సందేశం విని, దేవుడు నీతిమంతుడని అంగీకరించారు. అతని ద్వారా బాప్తిసం పొందారు.

2 రాజులు 20:5 TELIRV Bible Verse Image
2 రాజులు 20:5 (TELIRV) »
“నీవు మళ్ళీ నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గరికి వెళ్లి, అతనితో ఇలా చెప్పు. నీ పితరుడు దావీదుకు దేవుడైన యెహోవా నీకు చెప్పేదేమంటే, నీవు కన్నీళ్లు విడవడం చూశాను. నేను నీ ప్రార్థన అంగీకరించాను. నేను నిన్ను బాగు చేస్తాను. మూడో రోజు నీవు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్తావు.

లూకా 1:9 TELIRV Bible Verse Image
లూకా 1:9 (TELIRV) »
యాజకులు వారి సంప్రదాయం ప్రకారం చీట్లు వేస్తే ప్రభువు ఆలయం లోపలికి వెళ్ళి ధూపం వేయడానికి అతనికి వంతు వచ్చింది.

ఫిలిప్పీ పత్రిక 3:5 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 3:5 (TELIRV) »
ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీయుల్లో హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి.

Available Bible Translations

American Standard Version
Luke 18:10 (ASV) »
King James Version
Luke 18:10 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 18:10 (GW) »
World English Bible
Luke 18:10 (WEB) »
Louis Segond 1910
Luc 18:10 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 18:10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 18:10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 18:10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 18:10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 18:10 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લૂક 18:10 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 18:10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 18:10 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 18:10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 18:10 (VIE) »
Reina Valera Antigua
Lucas 18:10 (RVA) »
La Sacra Bibbia
Luca 18:10 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 18:10 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 18:10 (CUVT) »
Bibla e Shenjtë
Luka 18:10 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 18:10 (SV1917) »
Библия на русском
Луки 18:10 (RUSV) »
Українська Біблія
Луки 18:10 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 18:10 (KAR) »
Българска Библия
Лука 18:10 (BULG) »
Kitaabka Quduuska Ah
Luukos 18:10 (SOM) »
De Heilige Schrift
Lukas 18:10 (NLD) »
Dansk Bibel 1871
Lukas 18:10 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »