ఓబద్యా 1:21 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ఓబద్యా 1:21 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఓబద్యా 1:21 TELIRV Desktop Wallpaper - ఏశావు పర్వతాన్ని - Desktop Bible Verse Wallpaper

ఓబద్యా 1:21 TELIRV

ఏశావు పర్వతాన్ని శిక్షించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు. అప్పుడు రాజ్యం యెహోవాది అవుతుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఓబద్యా 1:21 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ఓబద్యా 1:21 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఓబద్యా 1:21 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 11:15 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 11:15 (TELIRV) »
ఏడవ దూత బాకా ఊదాడు. అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించాయి. ఆ స్వరాలు ఇలా పలికాయి, “ఈ లోక రాజ్యం మన ప్రభువు రాజ్యమూ, ఆయన క్రీస్తు రాజ్యమూ అయింది. ఆయన యుగయుగాలు పరిపాలన చేస్తాడు.”

జెకర్యా 14:9 TELIRV Bible Verse Image
జెకర్యా 14:9 (TELIRV) »
ఆ కాలంలో యెహోవా ఒక్కడే సర్వలోకానికీ రాజుగా, ప్రభువుగా ఉంటాడు. ఆయనకు పేరు ఒక్కటే నిలిచి ఉంటుంది.

యాకోబు పత్రిక 5:20 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 5:20 (TELIRV) »
అలాటి పాపిని తన తప్పుమార్గం నుంచి మళ్ళించే వాడు మరణం నుంచి ఒక ఆత్మను రక్షించి అనేక పాపాలను కప్పివేస్తాడని అతడు తెలుసుకోవాలి.

దానియేలు 7:27 TELIRV Bible Verse Image
దానియేలు 7:27 (TELIRV) »
ఆకాశం కింద ఉన్న రాజ్యం, అధికారం, మహాత్మ్యం మహోన్నతుని పరిశుద్ధులవి. ఆయన రాజ్యం నిత్యం నిలిచేది. అధికారులందరూ దానికి దాసులై విధేయులౌతారు. ఇంతటితో సంగతి సమాప్తం అయింది అని చెప్పాడు.

కీర్తన 22:28 TELIRV Bible Verse Image
కీర్తన 22:28 (TELIRV) »
ఎందుకంటే రాజ్యం యెహోవాదే. జాతులను పాలించేవాడు ఆయనే.

యెషయా 19:20 TELIRV Bible Verse Image
యెషయా 19:20 (TELIRV) »
అది ఐగుప్తు దేశంలో సేనల ప్రభువు అయిన యెహోవాకు ఒక సూచనగానూ, సాక్ష్యంగానూ ఉంటుంది. వాళ్ళు తమను పీడించే వాళ్ళని గూర్చి యెహోవాకు మొర్ర పెట్టినప్పుడు ఆయన వాళ్ళ కోసం శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపిస్తాడు. అతడు వాళ్ళని విడిపిస్తాడు.

1 తిమోతి పత్రిక 4:16 TELIRV Bible Verse Image
1 తిమోతి పత్రిక 4:16 (TELIRV) »
నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.

దానియేలు 2:44 TELIRV Bible Verse Image
దానియేలు 2:44 (TELIRV) »
ఆ రాజుల కాలంలో పరలోకంలో ఉన్న దేవుడు శాశ్వతంగా నిలిచి ఉండే వేరే ఒక రాజ్యం నెలకొల్పుతాడు. ఆ రాజ్యాన్ని పొందిన వాళ్ళ చేతుల్లో నుంచి దాన్ని వేరే ఇంకెవ్వరూ స్వాధీనం చేసుకోలేరు. అది ముందు చెప్పిన రాజ్యాలన్నిటినీ తుత్తునియలు చేస్తుంది. అది శాశ్వతంగా నిలుస్తుంది.

జెకర్యా 10:5 TELIRV Bible Verse Image
జెకర్యా 10:5 (TELIRV) »
వారు పరాక్రమంతో యుద్ధం చేస్తూ శత్రువులను వీధుల్లోని బురదలో తొక్కుతారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు కనుక వారు యుద్ధం చేసినప్పుడు గుర్రపు రౌతులు సిగ్గు పడి పరాజయం పాలౌతారు.

మత్తయి 6:13 TELIRV Bible Verse Image
మత్తయి 6:13 (TELIRV) »
మేము పరీక్షల పాలు కాకుండా దుష్టుని నుండి తప్పించు.”

మత్తయి 6:10 TELIRV Bible Verse Image
మత్తయి 6:10 (TELIRV) »
నీ రాజ్యం వస్తుంది గాక. పరలోకంలో నీ ఇష్టం ఎలా నెరవేరుతున్నదో అలాగే భూమి మీద కూడా నెరవేరు గాక.

లూకా 1:32 TELIRV Bible Verse Image
లూకా 1:32 (TELIRV) »
ఆయన గొప్పవాడవుతాడు. ఆయన్ని ‘సర్వోన్నతుని కుమారుడు’ అంటారు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు.

Available Bible Translations

American Standard Version
Obadiah 1:21 (ASV) »
King James Version
Obadiah 1:21 (KJV) »
GOD’S WORD® (GW)
Obadiah 1:21 (GW) »
World English Bible
Obadiah 1:21 (WEB) »
Louis Segond 1910
Abdias 1:21 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
ओबद्याह 1:21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਓਬਦਯਾਹ 1:21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ওবদিয়া 1:21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஒபதியா 1:21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ओबद्या 1:21 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઓબાદ્યા 1:21 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಓಬದ್ಯನು 1:21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عُوبَدْيَا 1:21 (AVD) »
תנ ך עברי מודרני
עבדיה 1:21 (HEB) »
Bíblia Sagrada Português
Obadias 1:21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ô-ba-đi-a 1:21 (VIE) »
Reina Valera Antigua
Abdías 1:21 (RVA) »
La Sacra Bibbia
Abdia 1:21 (RIV) »
圣 经 简体中文和合本
俄 巴 底 亚 书 1:21 (CUVS) »
聖 經 繁體中文和合本
俄 巴 底 亞 書 1:21 (CUVT) »
Bibla e Shenjtë
Abdia 1:21 (ALB) »
Svenska Bibeln 1917
Obadja 1:21 (SV1917) »
Библия на русском
Авдия 1:21 (RUSV) »
Українська Біблія
Овдій 1:21 (UKR) »
Szent Biblia - Magyar
Abdiás 1:21 (KAR) »
Българска Библия
Авдий 1:21 (BULG) »
Kitaabka Quduuska Ah
Cobadyaah 1:21 (SOM) »
De Heilige Schrift
Obadja 1:21 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »