ప్రకటన గ్రంథం 7:11 TELIRV Desktop Background Pictures

Christian Desktop Wallpapers with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ప్రకటన గ్రంథం 7:11 TELIRV computer desktop wallpapers with Bible verses and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రకటన గ్రంథం 7:11 TELIRV Desktop Wallpaper - దేవదూతలంతా - Desktop Bible Verse Wallpaper

ప్రకటన గ్రంథం 7:11 TELIRV

దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ప్రకటన గ్రంథం 7:11 TELIRV desktop wallpapers are generated using nature scenery backgrounds and scenic photos.

ప్రకటన గ్రంథం 7:11 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రకటన గ్రంథం 7:11 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 4:10 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 4:10 (TELIRV) »
ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి,

ప్రకటన గ్రంథం 4:6 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 4:6 (TELIRV) »
ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి.

ప్రకటన గ్రంథం 5:11 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 5:11 (TELIRV) »
ఇంకా నేను చూస్తూ ఉండగా సింహాసనాన్నీ, ఆ ప్రాణులనూ, పెద్దలనూ చుట్టుకుని ఉన్న గొప్ప దూతల బృంద స్వరం వినిపించింది. వారి సంఖ్య లక్షల కొలదిగా, కోట్ల కొలదిగా ఉంది.

ప్రకటన గ్రంథం 19:4 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 19:4 (TELIRV) »
అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలూ ఆ నాలుగు ప్రాణులూ సాష్టాంగపడి సింహాసనంపై కూర్చున్న దేవునికి, “ఆమెన్, హల్లెలూయ!” అని చెబుతూ ఆయనను పూజించారు.

ప్రకటన గ్రంథం 4:4 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 4:4 (TELIRV) »
ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.

ప్రకటన గ్రంథం 11:16 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 11:16 (TELIRV) »
అప్పుడు దేవుని ఎదుట సింహాసనాలపై కూర్చున్న ఇరవై నలుగురు పెద్దలూ సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించారు.

హెబ్రీ పత్రిక 1:6 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 1:6 (TELIRV) »
అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు, “దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.

యోహాను 5:23 TELIRV Bible Verse Image
యోహాను 5:23 (TELIRV) »
దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు.

మత్తయి 4:10 TELIRV Bible Verse Image
మత్తయి 4:10 (TELIRV) »
అప్పుడు యేసు “సాతాన్! అవతలికి పో! ‘ప్రభువైన నీ దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆయన్నే నువ్వు సేవించాలి’ అని రాసి ఉంది” అన్నాడు.

ప్రకటన గ్రంథం 22:9 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 22:9 (TELIRV) »
అప్పుడు అతడు, “అలా చెయ్యకు. నేను నీకూ, నీ సోదరులకూ, ప్రవక్తలకూ, ఈ పుస్తకంలో మాటలను పాటించే వారందరికీ తోటి సేవకుణ్ణి. దేవుణ్ణి పూజించు” అని చెప్పాడు.

కీర్తన 103:20 TELIRV Bible Verse Image
కీర్తన 103:20 (TELIRV) »
యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.

కీర్తన 148:1 TELIRV Bible Verse Image
కీర్తన 148:1 (TELIRV) »
యెహోవాను స్తుతించండి. పరలోక నివాసులారా, యెహోవాను స్తుతించండి. ఉన్నత స్థలాల్లో నివసించేవాళ్ళంతా ఆయనను స్తుతించండి.

Available Bible Translations

American Standard Version
Revelation 7:11 (ASV) »
King James Version
Revelation 7:11 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 7:11 (GW) »
World English Bible
Revelation 7:11 (WEB) »
Louis Segond 1910
Apocalypse 7:11 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रकाशितवाक्य 7:11 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪਰਕਾਸ਼ ਦੀ ਪੋਥੀ 7:11 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पপ্রত্যাদেশ 7:11 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
வெளிப்படுத்தின விசேஷம் 7:11 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रकटीकरण 7:11 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રકટીકરણ 7:11 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಕಟಣೆ 7:11 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُؤيا 7:11 (AVD) »
תנ ך עברי מודרני
ההתגלות 7:11 (HEB) »
Bíblia Sagrada Português
Apocalipse 7:11 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Khải Huyền 7:11 (VIE) »
Reina Valera Antigua
Apocalipsis 7:11 (RVA) »
圣 经 简体中文和合本
启 示 录 7:11 (CUVS) »
聖 經 繁體中文和合本
启 示 录 7:11 (CUVT) »
Bibla e Shenjtë
Zbulesa 7:11 (ALB) »
Библия на русском
Откровение 7:11 (RUSV) »
Українська Біблія
Об'явлення 7:11 (UKR) »
Szent Biblia - Magyar
Jelenések 7:11 (KAR) »
Българска Библия
Откровение 7:11 (BULG) »
Kitaabka Quduuska Ah
Muujintii 7:11 (SOM) »
De Heilige Schrift
Openbaring 7:11 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »