1 యోహాను పత్రిక 3:4 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download 1 యోహాను పత్రిక 3:4 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

1 యోహాను పత్రిక 3:4 TELIRV Mobile Phone Wallpaper - పాపం చేసే - Mobile Bible Verse Wallpaper

1 యోహాను పత్రిక 3:4 TELIRV

పాపం చేసే ప్రతివాడూ అక్రమంగా ప్రవర్తిస్తున్నాడు. పాపమంటే అక్రమమే.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 యోహాను పత్రిక 3:4 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

1 యోహాను పత్రిక 3:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 యోహాను పత్రిక 3:4 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 యోహాను పత్రిక 5:17 TELIRV Bible Verse Image
1 యోహాను పత్రిక 5:17 (TELIRV) »
సమస్త దుర్నీతీ పాపమే. కాని మరణం కలిగించని పాపం కూడా ఉంది.

రోమీయులకు 3:20 TELIRV Bible Verse Image
రోమీయులకు 3:20 (TELIRV) »
ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.

2 కొరింథీయులకు 12:21 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 12:21 (TELIRV) »
నేను తిరిగి వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చుతాడేమో అనీ, గతంలో పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వం, ఇంద్రియలోలత్వం విషయంలో పశ్చాత్తాపం పొందని అనేకుల గురించి దుఖించాల్సి వస్తుందేమో అనీ భయపడుతున్నాను.

రోమీయులకు 4:15 TELIRV Bible Verse Image
రోమీయులకు 4:15 (TELIRV) »
ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేని చోట దాన్ని అతిక్రమించడం కూడా ఉండదు.

సంఖ్యాకాండం 15:31 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 15:31 (TELIRV) »
అతడు యెహోవాను తృణీకరించిన వాడు గనక అలాంటి వాడు కచ్చితంగా ప్రజల్లో ఉండకుండాా కొట్టివేయాలి. అతని పాపం అతని మీద ఉంటుంది. అతడు యెహోవా మాటను అలక్ష్యం చేసి ఆయన ఆజ్ఞను అతిక్రమించిన కారణంగా అతడు తన ప్రజల్లో లేకుండా పోతాడు” అన్నాడు.

1 యోహాను పత్రిక 3:8 TELIRV Bible Verse Image
1 యోహాను పత్రిక 3:8 (TELIRV) »
పాపం చేస్తూ ఉండేవాడు సైతాను సంబంధి. ఎందుకంటే ఆరంభం నుండీ సైతాను పాపం చేస్తూనే ఉన్నాడు. సైతాను పనులను నాశనం చేయడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు.

రోమీయులకు 7:7 TELIRV Bible Verse Image
రోమీయులకు 7:7 (TELIRV) »
కాబట్టి ఏం చెప్పాలి? ధర్మశాస్త్రం పాపమా? కానే కాదు. ధర్మశాస్త్రం వలన కాకపోతే నాకు పాపమంటే ఏమిటో తెలిసేది కాదు. ఇతరులకు చెందిన దాన్ని ఆశించవద్దని ధర్మశాస్త్రం చెప్పకపోతే దురాశ అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు.

దానియేలు 9:11 TELIRV Bible Verse Image
దానియేలు 9:11 (TELIRV) »
ఇశ్రాయేలీయులంతా నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినకుండా తిరుగుబాటు చేశారు. మేము పాపం చేశాము గనక శపిస్తానని నీవు నీ సేవకుడు మోషే ధర్మశాస్త్రంలో శపథం చేసి చెప్పినట్టు ఆ శాపాన్ని మా మీద కుమ్మరించావు.

యాకోబు పత్రిక 2:9 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 2:9 (TELIRV) »
కాని మీరు కొందరి విషయంలో పక్షపాతంగా ఉంటే మీరు పాపం చేస్తున్నట్టే. మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్టు ధర్మశాస్త్రమే నిర్ధారిస్తున్నది.

1 సమూయేలు 15:24 TELIRV Bible Verse Image
1 సమూయేలు 15:24 (TELIRV) »
అప్పుడు సౌలు “ప్రజలకు భయపడి వారి మాట వినడంవల్ల నేను యెహోవా ఆజ్ఞను, నీ మాటలను మీరి పాపం కొనితెచ్చుకొన్నాను.

1 దినవృత్తాంతాలు 10:13 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 10:13 (TELIRV) »
సౌలు యెహోవాకు విరోధంగా ద్రోహం చేసాడు కాబట్టి ఈ విధంగా చనిపోయాడు. అతడు యెహోవా ఆజ్ఞలు పాటించలేదు. ఆత్మలతో సంభాషించే మనిషి దగ్గరికి సలహా కోసం వెళ్ళాడు.

యాకోబు పత్రిక 5:15 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 5:15 (TELIRV) »
విశ్వాసంతో కూడిన ప్రార్థన ఆ రోగిని బాగు చేస్తుంది. ప్రభువు అతణ్ణి లేపుతాడు, అతడు పాపం చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ దొరుకుతుంది.

Available Bible Translations

American Standard Version
1 John 3:4 (ASV) »
King James Version
1 John 3:4 (KJV) »
GOD’S WORD® (GW)
1 John 3:4 (GW) »
World English Bible
1 John 3:4 (WEB) »
Louis Segond 1910
1 Jean 3:4 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 यूहन्ना 3:4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਯੂਹੰਨਾ 3:4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 যোহনের 3:4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 யோவான் 3:4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 योहान 3:4 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 યોહાનનો 3:4 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಯೋಹಾನನು 3:4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ يوحنَّا 3:4 (AVD) »
Bíblia Sagrada Português
1 João 3:4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Giăng 3:4 (VIE) »
Reina Valera Antigua
1 Juan 3:4 (RVA) »
圣 经 简体中文和合本
约 翰 一 书 3:4 (CUVS) »
聖 經 繁體中文和合本
約 翰 一 書 3:4 (CUVT) »
Bibla e Shenjtë
1 Gjonit 3:4 (ALB) »
Библия на русском
1 Иоанна 3:4 (RUSV) »
Українська Біблія
1 Івана 3:4 (UKR) »
Szent Biblia - Magyar
1 János 3:4 (KAR) »
Българска Библия
1 Йоаново 3:4 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Yooxanaa 3:4 (SOM) »
De Heilige Schrift
1 Johannes 3:4 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »