2 రాజులు 12:9 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download 2 రాజులు 12:9 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

2 రాజులు 12:9 TELIRV Mobile Phone Wallpaper - యాజకుడు యెహోయాదా - Mobile Bible Verse Wallpaper

2 రాజులు 12:9 TELIRV

యాజకుడు యెహోయాదా ఒక పెట్టె తెచ్చి దాని మూతకు కన్నం పెట్టి, బలిపీఠం పక్కన అంటే ఆలయంలో ప్రవేశించే వారికి కుడి వైపుగా దాన్నిఉంచాడు. మందిరంలోకి ప్రజలు తెచ్చే డబ్బంతా ద్వారపాలకులైన యాజకులు అందులో వేశారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

2 రాజులు 12:9 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

2 రాజులు 12:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 2 రాజులు 12:9 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

మార్కు 12:41 TELIRV Bible Verse Image
మార్కు 12:41 (TELIRV) »
యేసు, దేవాలయంలో కానుకలు వేసే పెట్టెలో మనుషులు డబ్బు వేయడం గమనిస్తూ ఉన్నాడు. ధనవంతులు చాలా మంది పెద్ద మొత్తాలను ఆ పెట్టెలో వేశారు.

లూకా 21:1 TELIRV Bible Verse Image
లూకా 21:1 (TELIRV) »
హుండీలో కానుకలు వేస్తున్న సంపన్నులను ఆయన చూశాడు.

1 దినవృత్తాంతాలు 15:24 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 15:24 (TELIRV) »
షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా, ఎలీయెజెరు అనే యాజకులను దేవుని మందసానికి ముందు బాకాలు ఊదే వారిగా, ఓబేదెదోము, యెహీయా వెనుక వైపున ఉండే సంరక్షకులుగా నియమించారు.

యిర్మీయా 35:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 35:4 (TELIRV) »
యెహోవా మందిరంలో దైవజనుడైన యిగ్దల్యా కొడుకు, హానాను కొడుకుల గదిలోకి వాళ్ళను తీసుకొచ్చాను. అది రాజుల గదికి దగ్గరలో ఉన్న ద్వారపాలకుడూ, షల్లూము కొడుకు అయిన మయశేయా గదికి పైగా ఉంది.

కీర్తన 84:10 TELIRV Bible Verse Image
కీర్తన 84:10 (TELIRV) »
నీ ఆవరణాల్లో గడిపిన ఒక రోజు, బయట గడిపిన వెయ్యి రోజుల కంటే మేలు. దుర్మార్గుల గుడారాల్లో ఉండడం కంటె నా దేవుని ఆలయానికి కాపలావాడిగా ఉండడం నాకిష్టం.

యిర్మీయా 52:24 TELIRV Bible Verse Image
యిర్మీయా 52:24 (TELIRV) »
రాజు అంగరక్షకుల అధిపతి ప్రధానయాజకుడు శెరాయానూ, రెండవ యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు కాపలా వాళ్ళనూ పట్టుకున్నాడు.

2 దినవృత్తాంతాలు 24:8 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 24:8 (TELIRV) »
కాబట్టి రాజాజ్ఞ ప్రకారం వారు ఒక పెట్టెను చేయించి యెహోవా మందిర ద్వారం బయట ఉంచారు.

1 దినవృత్తాంతాలు 15:18 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 15:18 (TELIRV) »
వీళ్ళతోపాటు రెండవ వరుసగా ఉన్న తమ బంధువులైన జెకర్యా, బేన్, యహజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు అనే వాళ్ళను, ద్వారపాలకులైన ఓబేదెదోము, యెహీయేలు అనే వాళ్ళను నియమించారు.

2 రాజులు 23:4 TELIRV Bible Verse Image
2 రాజులు 23:4 (TELIRV) »
రాజు బయలు దేవుడికీ, అషేరా దేవికీ, నక్షత్రాలకూ తయారు చేసిన వస్తువులన్నీ యెహోవా ఆలయంలోనుంచి బయటకు తీసుకు రావాలని ప్రధానయాజకుడు హిల్కీయాకు, రెండో వరుస యాజకులకు, ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు. హిల్కీయా వాటిని యెరూషలేము బయట కిద్రోను పొలంలో తగలబెట్టి, ఆ బూడిద బేతేలు ఊరికి పంపేశాడు.

2 రాజులు 25:18 TELIRV Bible Verse Image
2 రాజులు 25:18 (TELIRV) »
నెబూజరదాను ప్రధానయాజకుడు శెరాయానూ, రెండో యాజకుడు జెఫన్యానూ, ముగ్గురు ద్వార పాలకులనూ పట్టుకున్నాడు.

2 రాజులు 22:4 TELIRV Bible Verse Image
2 రాజులు 22:4 (TELIRV) »
“నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా దగ్గరికి వెళ్లి, ద్వారపాలకులు ప్రజల దగ్గర వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన డబ్బు మొత్తం ఎంతో లెక్క చూడమని అతనితో చెప్పు.

Available Bible Translations

American Standard Version
2 Kings 12:9 (ASV) »
King James Version
2 Kings 12:9 (KJV) »
GOD’S WORD® (GW)
2 Kings 12:9 (GW) »
World English Bible
2 Kings 12:9 (WEB) »
Louis Segond 1910
2 Rois 12:9 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
2 राजाओं 12:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
2 ਰਾਜਿਆਂ 12:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
2 ৰাজাৱলি 12:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
2 இராஜாக்கள் 12:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
2 राजे 12:9 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
2 રાજાઓ 12:9 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
2 ಅರಸುಗಳು 12:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمُلُوكِ ٱلثَّانِي 12:9 (AVD) »
תנ ך עברי מודרני
מלכים ב 12:9 (HEB) »
Bíblia Sagrada Português
2 Reis 12:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
2 Các Vua 12:9 (VIE) »
Reina Valera Antigua
2 Reyes 12:9 (RVA) »
La Sacra Bibbia
2 Re 12:9 (RIV) »
圣 经 简体中文和合本
列 王 记 下 12:9 (CUVS) »
聖 經 繁體中文和合本
列 王 紀 下 12:9 (CUVT) »
Библия на русском
4 Царств 12:9 (RUSV) »
Українська Біблія
2 царів 12:9 (UKR) »
Szent Biblia - Magyar
2 Királyok 12:9 (KAR) »
Българска Библия
4 Царе 12:9 (BULG) »
De Heilige Schrift
2 Koningen 12:9 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »