నిర్గమకాండం 28:1 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 28:1 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 28:1 TELIRV Mobile Phone Wallpaper - “నాకు యాజకత్వం - Mobile Bible Verse Wallpaper

నిర్గమకాండం 28:1 TELIRV

“నాకు యాజకత్వం చేయడానికి నీ సోదరుడు అహరోనును అతని కొడుకులు నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి నీ దగ్గరికి పిలిపించు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 28:1 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

నిర్గమకాండం 28:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 28:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

సంఖ్యాకాండం 18:7 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 18:7 (TELIRV) »
కాని నువ్వూ, నీ కొడుకులు మాత్రమే బలిపీఠానికీ, అడ్డతెర లోపల ఉన్న వాటికీ సంబంధించిన పనులన్నిటి విషయంలో యాజకత్వం జరుపుతూ సేవ చెయ్యగలరు. కేవలం మీరు మాత్రమే ఈ బాధ్యతలు చేపట్టగలరు. ఈ యాజకత్వాన్ని మీకు ఒక బహుమానంగా ఇస్తున్నాను. వేరే ఎవరైనా దాన్ని సమీపిస్తే అతనికి మరణ శిక్ష విధించాలి” అన్నాడు.

హెబ్రీ పత్రిక 5:1 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 5:1 (TELIRV) »
దేవునికి సంబంధించిన పనులు చేయడానికీ, ప్రజల పక్షంగా వారి పాపాల కోసం అర్పణలనూ, బలులనూ అర్పించడానికీ, ప్రతి ప్రధాన యాజకుడి నియామకమూ ప్రజల్లో నుండే జరుగుతుంది.

నిర్గమకాండం 6:23 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 6:23 (TELIRV) »
అహరోను అమ్మీనాదాబు కూతురు, నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

నిర్గమకాండం 24:9 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 24:9 (TELIRV) »
ఆ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దలు 70 మంది కొంతవరకూ కొండ ఎక్కి వెళ్ళారు.

నిర్గమకాండం 24:1 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 24:1 (TELIRV) »
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు, అహరోను, నాదాబు, అబీహు, ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో 70 మంది యెహోవా దగ్గరికి ఎక్కి వచ్చి దూరాన సాగిలపడండి.

సంఖ్యాకాండం 17:2 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 17:2 (TELIRV) »
“నువ్వు ఇశ్రాయేలీయులతో మాట్లాడు, వారి దగ్గర ఒక్కొక్క పితరుల వంశానికి ఒక్కొక్క చేతికర్ర చొప్పున, అంటే ప్రతి వంశానికి చెందిన వారి నాయకుని దగ్గరనుంచి తమ తమ వంశాల ప్రకారం 12 చేతికర్రలు తీసుకుని ఎవరి చేతికర్ర మీద వారి పేరు రాయి.

సంఖ్యాకాండం 2:4 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 2:4 (TELIRV) »
యూదా దళంలో నమోదైన వారు 74, 600 మంది పురుషులు.

ద్వితీయోపదేశ కాండము 10:6 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 10:6 (TELIRV) »
ఇశ్రాయేలు ప్రజలు యహకానీయులకు చెందిన బెయేరోతు నుండి బయలుదేరి మోసేరుకు వచ్చినప్పుడు అహరోను చనిపోయాడు. అక్కడ అతణ్ణి సమాధి చేశారు. అతని కొడుకు ఎలియాజరు అతని స్థానంలో యాజకుడయ్యాడు.

1 దినవృత్తాంతాలు 6:10 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 6:10 (TELIRV) »
యోహానానుకి అజర్యా పుట్టాడు. ఈ అజర్యా యెరూషలేములో సొలొమోను కట్టించిన మందిరంలో యాజకత్వం జరిగించాడు.

1 దినవృత్తాంతాలు 24:1 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 24:1 (TELIRV) »
అహరోను సంతానం విభజన ఎలా ఉందంటే, అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.

2 దినవృత్తాంతాలు 26:18 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 26:18 (TELIRV) »
వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి “ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయడం నీ పని కాదు. ధూపం వేయడానికి ప్రతిష్ఠించిన అహరోను సంతతివారైన యాజకుల పని అది. పరిశుద్ధస్థలంలో నుంచి బయటికి వెళ్ళు. నీవు ద్రోహం చేశావు. దేవుడైన యెహోవా సన్నిధిలో ఇది నీకు ఘనత కలగజేయదు” అని చెప్పారు.

2 దినవృత్తాంతాలు 11:14 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 11:14 (TELIRV) »
యరొబాము, అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయడం వలన వారు తమ గ్రామాలూ, ఆస్తులూ విడిచిపెట్టి, యూదా దేశానికి, యెరూషలేముకు వచ్చారు.

Available Bible Translations

American Standard Version
Exodus 28:1 (ASV) »
King James Version
Exodus 28:1 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 28:1 (GW) »
World English Bible
Exodus 28:1 (WEB) »
Louis Segond 1910
Exode 28:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 28:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 28:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 28:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 28:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 28:1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 28:1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 28:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 28:1 (AVD) »
תנ ך עברי מודרני
שמות 28:1 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 28:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 28:1 (VIE) »
Reina Valera Antigua
Éxodo 28:1 (RVA) »
La Sacra Bibbia
Esodo 28:1 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 28:1 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 28:1 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 28:1 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 28:1 (SV1917) »
Библия на русском
Исход 28:1 (RUSV) »
Українська Біблія
Вихід 28:1 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 28:1 (KAR) »
Българска Библия
Изход 28:1 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 28:1 (SOM) »
De Heilige Schrift
Exodus 28:1 (NLD) »

నిర్గమకాండం 28 (TELIRV) Verse Selection

నిర్గమకాండం 28:1 నిర్గమకాండం 28:2 నిర్గమకాండం 28:3 నిర్గమకాండం 28:4 నిర్గమకాండం 28:5 నిర్గమకాండం 28:6 నిర్గమకాండం 28:7 నిర్గమకాండం 28:8 నిర్గమకాండం 28:9 నిర్గమకాండం 28:10 నిర్గమకాండం 28:11 నిర్గమకాండం 28:12 నిర్గమకాండం 28:13 నిర్గమకాండం 28:14 నిర్గమకాండం 28:15 నిర్గమకాండం 28:16 నిర్గమకాండం 28:17 నిర్గమకాండం 28:18 నిర్గమకాండం 28:19 నిర్గమకాండం 28:20 నిర్గమకాండం 28:21 నిర్గమకాండం 28:22 నిర్గమకాండం 28:23 నిర్గమకాండం 28:24 నిర్గమకాండం 28:25 నిర్గమకాండం 28:26 నిర్గమకాండం 28:27 నిర్గమకాండం 28:28 నిర్గమకాండం 28:29 నిర్గమకాండం 28:30 నిర్గమకాండం 28:31 నిర్గమకాండం 28:32 నిర్గమకాండం 28:33 నిర్గమకాండం 28:34 నిర్గమకాండం 28:35 నిర్గమకాండం 28:36 నిర్గమకాండం 28:37 నిర్గమకాండం 28:38 నిర్గమకాండం 28:39 నిర్గమకాండం 28:40 నిర్గమకాండం 28:41 నిర్గమకాండం 28:42 నిర్గమకాండం 28:43

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »