యెహెజ్కేలు 16:8 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 16:8 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 16:8 TELIRV Mobile Phone Wallpaper - మళ్ళీ నేను నీ - Mobile Bible Verse Wallpaper

యెహెజ్కేలు 16:8 TELIRV

మళ్ళీ నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూశాను. చూడు! ప్రేమ కలిగించే ప్రాయం నీకు వచ్చింది గనక నా వస్త్రంతో నీ నగ్నత్వాన్ని కప్పాను. ఆ తరవాత నేను నీతో ఒప్పందం చేశాను.” ఇది ప్రభువైన యెహోవా చేసిన ప్రకటన. “అప్పుడు నువ్వు నా దానివయ్యావు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెహెజ్కేలు 16:8 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 16:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 16:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

రూతు 3:9 TELIRV Bible Verse Image
రూతు 3:9 (TELIRV) »
అతడు, “ఎవరు నువ్వు?” అని అడిగాడు. ఆమె “నేను రూతు అనే నీ దాసిని. నువ్వు నన్ను విడిపించగల సమీప బంధువువి. నాపై నీ కొంగు కప్పు” అంది.

యిర్మీయా 2:2 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:2 (TELIRV) »
“యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను.

యెషయా 43:4 TELIRV Bible Verse Image
యెషయా 43:4 (TELIRV) »
నువ్వు నాకు ప్రియుడివి, ప్రశస్తమైనవాడివి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి నీకు ప్రతిగా జాతులను, నీ ప్రాణానికి బదులుగా జనాలను అప్పగిస్తున్నాను.

రోమీయులకు 5:8 TELIRV Bible Verse Image
రోమీయులకు 5:8 (TELIRV) »
అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు.

నిర్గమకాండం 19:4 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 19:4 (TELIRV) »
‘నేను ఐగుప్తీయులకు ఏమి జరిగించానో, గరుడ పక్షి రెక్కల మీద మోసినట్టు మిమ్మల్ని నా దగ్గరికి ఎలా చేర్చుకొన్నానో మీరు చూశారు.

ద్వితీయోపదేశ కాండము 7:6 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 7:6 (TELIRV) »
మీరు మీ యెహోవా దేవునికి ప్రతిష్ఠితమైన ప్రజలు. ఆయన భూమి మీద ఉన్న అన్ని జాతుల కంటే మిమ్మల్ని హెచ్చించి, మిమ్మల్ని తన స్వంత ప్రజగా ఏర్పాటు చేసుకున్నాడు.

యెహెజ్కేలు 16:6 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 16:6 (TELIRV) »
కాని నేను నీ దగ్గరికి వచ్చి, నీ రక్తంలోనే పొర్లుతున్న నిన్ను చూసి, నీ రక్తంలో పొర్లుతున్న నీతో, ‘బ్రతుకు’ అని చెప్పాను.

నిర్గమకాండం 32:13 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 32:13 (TELIRV) »
నీ సేవకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకో. ఆకాశంలో ఉండే నక్షత్రాలవలే మీ సంతానాన్ని అభివృద్ధి పరచి నేను చెప్పిన ఈ భూమి అంతటినీ మీ సంతానానికి ఇస్తాననీ, వాళ్ళు శాశ్వతంగా దాన్ని స్వాధీనం చేసుకుంటారనీ, దానికి నువ్వే సాక్ష్యం అనీ వాళ్ళతో ఒప్పందం చేశావు” అన్నాడు.

1 సమూయేలు 12:22 TELIRV Bible Verse Image
1 సమూయేలు 12:22 (TELIRV) »
యెహోవా మిమ్మల్ని తన ప్రజగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గొప్పదైన తన నామం కోసం తన ప్రజలను విడిచిపెట్టడు.

ద్వితీయోపదేశ కాండము 4:31 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 4:31 (TELIRV) »
మీ దేవుడు యెహోవా కనికరం గలవాడు కాబట్టి మీ చెయ్యి విడవడు, మిమ్మల్ని నాశనం చేయడు. తాను మీ పూర్వీకులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని మరచిపోడు.

యెషయా 41:8 TELIRV Bible Verse Image
యెషయా 41:8 (TELIRV) »
నా సేవకుడవైన ఇశ్రాయేలూ, నేను ఎన్నుకున్న యాకోబూ, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా,

రోమీయులకు 9:10 TELIRV Bible Verse Image
రోమీయులకు 9:10 (TELIRV) »
అంతేకాదు, రిబ్కా మన తండ్రి ఇస్సాకు వలన గర్భం దాల్చినప్పుడు,

Available Bible Translations

American Standard Version
Ezekiel 16:8 (ASV) »
King James Version
Ezekiel 16:8 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 16:8 (GW) »
World English Bible
Ezekiel 16:8 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 16:8 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 16:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 16:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 16:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 16:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 16:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 16:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 16:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 16:8 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 16:8 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 16:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 16:8 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 16:8 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 16:8 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 16:8 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 16:8 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 16:8 (SV1917) »
Библия на русском
Иезекииль 16:8 (RUSV) »
Українська Біблія
Єзекіїль 16:8 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 16:8 (KAR) »
Българска Библия
Езекил 16:8 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 16:8 (SOM) »
De Heilige Schrift
Ezechiël 16:8 (NLD) »

యెహెజ్కేలు 16 (TELIRV) Verse Selection

యెహెజ్కేలు 16:1 యెహెజ్కేలు 16:2 యెహెజ్కేలు 16:3 యెహెజ్కేలు 16:4 యెహెజ్కేలు 16:5 యెహెజ్కేలు 16:6 యెహెజ్కేలు 16:7 యెహెజ్కేలు 16:8 యెహెజ్కేలు 16:9 యెహెజ్కేలు 16:10 యెహెజ్కేలు 16:11 యెహెజ్కేలు 16:12 యెహెజ్కేలు 16:13 యెహెజ్కేలు 16:14 యెహెజ్కేలు 16:15 యెహెజ్కేలు 16:16 యెహెజ్కేలు 16:17 యెహెజ్కేలు 16:18 యెహెజ్కేలు 16:19 యెహెజ్కేలు 16:20 యెహెజ్కేలు 16:21 యెహెజ్కేలు 16:22 యెహెజ్కేలు 16:23 యెహెజ్కేలు 16:24 యెహెజ్కేలు 16:25 యెహెజ్కేలు 16:26 యెహెజ్కేలు 16:27 యెహెజ్కేలు 16:28 యెహెజ్కేలు 16:29 యెహెజ్కేలు 16:30 యెహెజ్కేలు 16:31 యెహెజ్కేలు 16:32 యెహెజ్కేలు 16:33 యెహెజ్కేలు 16:34 యెహెజ్కేలు 16:35 యెహెజ్కేలు 16:36 యెహెజ్కేలు 16:37 యెహెజ్కేలు 16:38 యెహెజ్కేలు 16:39 యెహెజ్కేలు 16:40 యెహెజ్కేలు 16:41 యెహెజ్కేలు 16:42 యెహెజ్కేలు 16:43 యెహెజ్కేలు 16:44 యెహెజ్కేలు 16:45 యెహెజ్కేలు 16:46 యెహెజ్కేలు 16:47 యెహెజ్కేలు 16:48 యెహెజ్కేలు 16:49 యెహెజ్కేలు 16:50 యెహెజ్కేలు 16:51 యెహెజ్కేలు 16:52 యెహెజ్కేలు 16:53 యెహెజ్కేలు 16:54 యెహెజ్కేలు 16:55 యెహెజ్కేలు 16:56 యెహెజ్కేలు 16:57 యెహెజ్కేలు 16:58 యెహెజ్కేలు 16:59 యెహెజ్కేలు 16:60 యెహెజ్కేలు 16:61 యెహెజ్కేలు 16:62 యెహెజ్కేలు 16:63

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »