యెహెజ్కేలు 24:13 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 24:13 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 24:13 TELIRV Mobile Phone Wallpaper - నీ సిగ్గుమాలిన - Mobile Bible Verse Wallpaper

యెహెజ్కేలు 24:13 TELIRV

నీ సిగ్గుమాలిన ప్రవర్తన నీ అపవిత్రతలో ఉంది. నిన్ను శుద్ధి చెయ్యడానికి నేను పూనుకున్నా, నువ్వు శుద్ధి కాలేదు. నీపై నా క్రోధం తీర్చుకునే వరకూ నువ్వు శుద్ధి కావు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెహెజ్కేలు 24:13 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 24:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 24:13 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెహెజ్కేలు 22:24 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 22:24 (TELIRV) »
“నరపుత్రుడా, యెరూషలేముతో ఈ మాట చెప్పు, నువ్వు పవిత్రం కాలేని దేశంగా ఉన్నావు. ఉగ్రత దినాన నీకు వర్షం ఉండదు!

యెహెజ్కేలు 5:13 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 5:13 (TELIRV) »
అప్పుడుగానీ నా మహా కోపం చల్లారదు. నా మహోగ్రతకి స్వస్తి పలుకుతాను. నేను సంతృప్తి చెందుతాను. వాళ్లకు వ్యతిరేకంగా నా మహోగ్రత చూపి ముగించిన తరువాత యెహోవానైన నేను నా మహోగ్రతలో మాట్లాడానని వాళ్ళు తెలుసుకుంటారు.

యెహెజ్కేలు 16:42 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 16:42 (TELIRV) »
అప్పుడు నాకు నీ మీద ఉన్న ఉగ్రత చల్లార్చుకుంటాను. నీ పట్ల నాకున్న కోపం పోతుంది, అప్పుడు నేను తృప్తి చెంది, ఇకపై నీ మీద కోపం తెచ్చుకోను.

2 కొరింథీయులకు 7:1 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 7:1 (TELIRV) »
ప్రియమైన కొరింతు విశ్వాసులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నాయి, కాబట్టి దేవుని మీద భయభక్తులతో పరిపూర్ణమైన పరిశుద్ధత కోసం తపన పడుతూ దేహానికీ ఆత్మకూ అంటిన మురికినంతా కడుక్కుందాం.

జెఫన్యా 3:2 TELIRV Bible Verse Image
జెఫన్యా 3:2 (TELIRV) »
అది దేవుని మాట ఆలకించలేదు. శిక్షకు అంగీకరించ లేదు. యెహోవా పట్ల విశ్వాసముంచదు. దాని దేవుని దగ్గరికి రాదు.

యెహెజ్కేలు 8:18 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 8:18 (TELIRV) »
కాబట్టి నేను వాళ్ళ మధ్య నా పని జరిగిస్తాను. నా దృష్టిలో వాళ్ళ పట్ల నాకెలాంటి కనికరమూ ఉండదు. నేను వాళ్ళని వదలను. వాళ్ళు నా చెవిలో ఎంత పెద్ద స్వరంతో ఏడ్చినా నేను వినను.”

హోషేయ 7:1 TELIRV Bible Verse Image
హోషేయ 7:1 (TELIRV) »
నేను ఇశ్రాయేలును బాగు చేద్దామని కోరినప్పుడల్లా ఎఫ్రాయిము దోషం కనిపిస్తూ ఉంది. షోమ్రోను దుష్కార్యాలు బయటపడుతున్నాయి. వారు మోసం అభ్యాసం చేస్తారు. దొంగతనానికి చొరబడతారు. బంది పోటు దొంగల్లా వీధుల్లో దోచుకుంటారు.

హోషేయ 7:9 TELIRV Bible Verse Image
హోషేయ 7:9 (TELIRV) »
పరాయి వారు అతని బలాన్ని మింగేసినా అది అతనికి తెలియలేదు. తలమీద నెరసిన జుట్టు కనబడుతున్నా అది అతనికి తెలియదు.

జెఫన్యా 3:7 TELIRV Bible Verse Image
జెఫన్యా 3:7 (TELIRV) »
దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలం సర్వనాశనం కాకుండేలా, నాపట్ల భయభక్తులు కలిగి శిక్షకు లోబడతారని నేను అనుకున్నాను గాని, వారు చెడ్డ పనులు చేయడంలో అత్యాశ గలవారయ్యారు.

రోమీయులకు 2:8 TELIRV Bible Verse Image
రోమీయులకు 2:8 (TELIRV) »
అయితే స్వార్ధపరులు, సత్యాన్ని విడిచిపెట్టి దుర్నీతిని జరిగించే వారి మీదికి దేవుని ఉగ్రత, మహా కోపం వస్తాయి.

ప్రకటన గ్రంథం 22:11 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 22:11 (TELIRV) »
అన్యాయం చేసేవాణ్ణి అన్యాయం చేస్తూనే ఉండనియ్యి. అపవిత్రుణ్ణి ఇంకా అపవిత్రుడిగానే ఉండనియ్యి. నీతిమంతుణ్ణి ఇంకా నీతిమంతుడిగానే ఉండనియ్యి. పరిశుద్ధుణ్ణి ఇంకా పరిశుద్ధుడిగా ఉండనియ్యి.

యిర్మీయా 6:28 TELIRV Bible Verse Image
యిర్మీయా 6:28 (TELIRV) »
వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.

Available Bible Translations

American Standard Version
Ezekiel 24:13 (ASV) »
King James Version
Ezekiel 24:13 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 24:13 (GW) »
World English Bible
Ezekiel 24:13 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 24:13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 24:13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 24:13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 24:13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 24:13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 24:13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 24:13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 24:13 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 24:13 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 24:13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 24:13 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 24:13 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 24:13 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 24:13 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 24:13 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 24:13 (SV1917) »
Библия на русском
Иезекииль 24:13 (RUSV) »
Українська Біблія
Єзекіїль 24:13 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 24:13 (KAR) »
Българска Библия
Езекил 24:13 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 24:13 (SOM) »
De Heilige Schrift
Ezechiël 24:13 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »