యెహెజ్కేలు 30:9 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెహెజ్కేలు 30:9 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహెజ్కేలు 30:9 TELIRV Mobile Phone Wallpaper - ఆ రోజు - Mobile Bible Verse Wallpaper

యెహెజ్కేలు 30:9 TELIRV

ఆ రోజు వార్తాహరులు నా దగ్గర నుంచి ఓడల్లో బయలుదేరి సురక్షితంగా ఉన్న కూషును భయపెడతారు. ఐగుప్తు పతనమయ్యే రోజున వారికి భయభ్రాంతులు పుడతాయి. అదిగో! అది వస్తూ ఉంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెహెజ్కేలు 30:9 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యెహెజ్కేలు 30:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహెజ్కేలు 30:9 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 18:1 TELIRV Bible Verse Image
యెషయా 18:1 (TELIRV) »
అయ్యో! ఇతియోపియా నదుల అవతల టపటపా కొట్టుకునే రెక్కలున్న దేశానికి దుఃఖం!

యెహెజ్కేలు 32:9 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 32:9 (TELIRV) »
“నువ్వు ఎరగని దేశాల్లోకి నేను నిన్ను వెళ్లగొట్టి, నిన్ను నాశనం చేసేటప్పుడు అనేక మందికి కోపం పుట్టిస్తాను.

యెషయా 23:5 TELIRV Bible Verse Image
యెషయా 23:5 (TELIRV) »
ఆ సమాచారం విని ఐగుప్తు ప్రజలు తూరును గురించి వేదన చెందుతారు.

న్యాయాధిపతులు 18:7 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 18:7 (TELIRV) »
అప్పుడు ఆ ఐదుగురు మనుష్యులు వెళ్లి లాయిషుకు వచ్చారు. అక్కడ జనం, సీదోనీయుల్లా భద్రంగా, నిర్భయంగా నివసించడం చూశారు. ఆ దేశాన్ని ఆక్రమించుకుని అధికారం చెలాయించేవాళ్ళు గానీ, బాధలు పెట్టేవాళ్ళు గానీ లేకపోవడం చూసారు. వాళ్ళు సీదోనీయులకు దూరంగా నివసించడమూ, వాళ్ళకు ఎవరితోనూ ఎలాంటి సంబంధాలు లేకపోవడమూ చూశారు.

యెహెజ్కేలు 26:16 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 26:16 (TELIRV) »
సముద్రపు అధిపతులంతా తమ సింహాసనాల మీద నుంచి దిగి, తమ రాజ వస్త్రాలనూ రంగురంగుల బట్టలనూ తీసి వేస్తారు. వాళ్ళు భయాన్ని కప్పుకుంటారు. వాళ్ళు నేల మీద కూర్చుని గడగడ వణకుతూ నీ గురించి భయాందోళన చెందుతారు.

యెహెజ్కేలు 39:6 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 39:6 (TELIRV) »
ఇక నేను మాగోగు మీదికీ ద్వీపాల్లో నిర్భయంగా నివసించే వారి మీదికీ అగ్ని పంపుతాను, అప్పుడు నేను యెహోవానని వారు గ్రహిస్తారు.

యెహెజ్కేలు 30:4 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 30:4 (TELIRV) »
అప్పుడు ఐగుప్తు దేశం మీద కత్తి పడుతుంది. ఐగుప్తులో చనిపోయిన వాళ్ళు కూలిపోతుంటే కూషు దేశస్థులు వేదన పడతారు. శత్రువులు ఐగుప్తీయుల ఆస్తిని పట్టుకుని దేశపు పునాదులను పడగొడతారు!

ఆమోసు 4:2 TELIRV Bible Verse Image
ఆమోసు 4:2 (TELIRV) »
యెహోవా ప్రభువు తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఇదే, “మిమ్మల్ని కొక్కేలతో పట్టుకుని తీసుకుపోయే రోజు వస్తూ ఉంది. మీలో మిగతావారిని చేపల గాలాలతో పట్టుకుపోతారు.

జెఫన్యా 2:15 TELIRV Bible Verse Image
జెఫన్యా 2:15 (TELIRV) »
“నాలాంటి పట్టణం మరొకటి లేదని మురిసి పోతూ ఉత్సాహ పడుతూ నిశ్చింతగా ఉండిన పట్టణం ఇదే. అయ్యో, అది పాడైపోయింది. అడవి జంతువులు పడుకునే ఉనికిపట్టు అయింది.” అని దారిన పోయేవారంతా చెప్పుకుంటూ, ఈసడింపుగా దాని వైపు చెయ్యి ఆడిస్తారు.

జెఫన్యా 2:12 TELIRV Bible Verse Image
జెఫన్యా 2:12 (TELIRV) »
కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత హతమైపోతారు.

జెకర్యా 11:2 TELIRV Bible Verse Image
జెకర్యా 11:2 (TELIRV) »
దేవదారు చెట్లు కూలిపోయాయి. మహా వృక్షాలు నాశనమయ్యాయి. సరళవృక్షాల్లారా, విలపించండి. ఎందుకంటే దట్టమైన అడవి నరకబడింది. సింధూర వృక్షాల్లారా, విలపించండి.

యెహెజ్కేలు 33:33 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 33:33 (TELIRV) »
తప్పక జరుగుతాయి అని నేను చెప్పినవన్నీ జరుగుతాయి. అప్పుడు వాళ్ళ మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వాళ్ళు తెలుసుకుంటారు.”

Available Bible Translations

American Standard Version
Ezekiel 30:9 (ASV) »
King James Version
Ezekiel 30:9 (KJV) »
GOD’S WORD® (GW)
Ezekiel 30:9 (GW) »
World English Bible
Ezekiel 30:9 (WEB) »
Louis Segond 1910
Ézéchiel 30:9 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहेजकेल 30:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਿਜ਼ਕੀਏਲ 30:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহিষ্কেল 30:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எசேக்கியேல் 30:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहेज्केल 30:9 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હઝકિયેલ 30:9 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೆಜ್ಕೇಲನು 30:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حِزْقِيَال 30:9 (AVD) »
תנ ך עברי מודרני
יחזקאל 30:9 (HEB) »
Bíblia Sagrada Português
Ezequiel 30:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-xê-ki-ên 30:9 (VIE) »
Reina Valera Antigua
Ezequiel 30:9 (RVA) »
圣 经 简体中文和合本
以 西 结 书 30:9 (CUVS) »
聖 經 繁體中文和合本
以 西 結 書 30:9 (CUVT) »
Bibla e Shenjtë
Ezekieli 30:9 (ALB) »
Svenska Bibeln 1917
Hesekiel 30:9 (SV1917) »
Библия на русском
Иезекииль 30:9 (RUSV) »
Українська Біблія
Єзекіїль 30:9 (UKR) »
Szent Biblia - Magyar
Ezékiel 30:9 (KAR) »
Българска Библия
Езекил 30:9 (BULG) »
Kitaabka Quduuska Ah
Yexesqeel 30:9 (SOM) »
De Heilige Schrift
Ezechiël 30:9 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »