ఆదికాండం 32:24 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ఆదికాండం 32:24 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఆదికాండం 32:24 TELIRV Mobile Phone Wallpaper - యాకోబు ఒక్కడు - Mobile Bible Verse Wallpaper

ఆదికాండం 32:24 TELIRV

యాకోబు ఒక్కడు మిగిలి పోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఆదికాండం 32:24 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

ఆదికాండం 32:24 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఆదికాండం 32:24 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

హోషేయ 12:3 TELIRV Bible Verse Image
హోషేయ 12:3 (TELIRV) »
తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు.

ఆదికాండం 32:28 TELIRV Bible Verse Image
ఆదికాండం 32:28 (TELIRV) »
అప్పుడాయన “నువ్వు దేవునితో, మనుషులతో పోరాడి గెలిచావు. కాబట్టి ఇక ముందు నీ పేరు ఇశ్రాయేలు, యాకోబు కాదు” అని చెప్పాడు.

లూకా 13:24 TELIRV Bible Verse Image
లూకా 13:24 (TELIRV) »
దానికి ప్రభువు ఇలా జవాబిచ్చాడు, “ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి తీవ్ర ప్రయత్నం చెయ్యండి. చాలా మంది ప్రవేశించడానికి ప్రయత్నిస్తారుగానీ వారి వల్ల కాదని చెబుతున్నాను.

ఎఫెసీ పత్రిక 6:12 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 6:12 (TELIRV) »
ఎందుకంటే మన పోరాటం మానవమాత్రులతో కాదు. నేటి చీకటి సంబంధమైన లోకనాథులతో, ప్రధానులతో, అధికారులతో, ఆకాశమండలంలోని దురాత్మల సమూహాలతో మనం పోరాడుతున్నాం.

ఆదికాండం 32:30 TELIRV Bible Verse Image
ఆదికాండం 32:30 (TELIRV) »
యాకోబు “నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను. అయినా నా ప్రాణం నిలిచింది” అని ఆ స్థలానికి “పెనూయేలు” అని పేరు పెట్టాడు.

ఎఫెసీ పత్రిక 6:18 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 6:18 (TELIRV) »
ఆత్మలో అన్ని సమయాల్లో అన్ని రకాల ప్రార్థనలు, విజ్ఞాపనలు చేస్తూ ఉండండి. అందుకోసం పూర్తి పట్టుదలతో విశ్వాసులందరి కోసమూ విజ్ఞాపనలు చేస్తూ మెలకువగా ఉండండి.

1 కొరింథీయులకు 15:47 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 15:47 (TELIRV) »
మొదటి మనిషి భూసంబంధి. అతడు మట్టిలో నుండి రూపొందిన వాడు. రెండవ మనిషి పరలోకం నుండి వచ్చినవాడు.

లూకా 22:44 TELIRV Bible Verse Image
లూకా 22:44 (TELIRV) »
ఆయన తీవ్రంగా ప్రార్థిస్తూ మరింత యాతన పడ్డాడు. అప్పుడు ఆయన చెమట రక్త బిందువుల్లా నేలపై పడుతూ ఉంది.

ఆదికాండం 30:8 TELIRV Bible Verse Image
ఆదికాండం 30:8 (TELIRV) »
అప్పుడు రాహేలు “దేవుని కృప విషయంలో నా అక్కతో పోరాడి గెలిచాను” అనుకుని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.

కొలస్సీ పత్రిక 4:12 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 4:12 (TELIRV) »
మీలో ఒకడూ క్రీస్తు యేసు సేవకుడూ అయిన ఎపఫ్రా మీకు అభివందనాలు చెబుతున్నాడు. దేవుని సంకల్పమంతటిలో మీరు సంపూర్ణులుగానూ నిశ్చయతగలిగి నిలకడగానూ ఉండాలని ఇతడు ఎప్పుడూ మీ కోసం తన ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు.

ఆదికాండం 48:16 TELIRV Bible Verse Image
ఆదికాండం 48:16 (TELIRV) »
సమస్త కీడుల నుంచి నన్ను కాపాడిన దూత, ఈ పిల్లలను దీవించు గాక. నా పేరు, అబ్రాహాము ఇస్సాకులనే నా పితరుల పేరు వారికి కలుగు గాక. లోకంలో వారు విస్తార జనసమూహంగా అవుతారు గాక” అన్నాడు.

యెషయా 32:2 TELIRV Bible Verse Image
యెషయా 32:2 (TELIRV) »
వాళ్ళల్లో ప్రతి ఒక్కడూ గాలి విసిరినప్పుడు ఆశ్రయంలాగా, తుఫానులో అభయమిచ్చే స్థలంలాగా ఉంటాడు. ఎడారిలో జలధారల్లా, అలసి సొలసిన దేశంలో నీడనిచ్చే గొప్ప రాతి బండలాగా ఉంటాడు.

Available Bible Translations

American Standard Version
Genesis 32:24 (ASV) »
King James Version
Genesis 32:24 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 32:24 (GW) »
World English Bible
Genesis 32:24 (WEB) »
Louis Segond 1910
Genèse 32:24 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 32:24 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 32:24 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 32:24 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 32:24 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 32:24 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 32:24 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 32:24 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 32:24 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 32:24 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 32:24 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 32:24 (VIE) »
Reina Valera Antigua
Génesis 32:24 (RVA) »
La Sacra Bibbia
Genesi 32:24 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 32:24 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 32:24 (CUVT) »
Svenska Bibeln 1917
1 Mosebok 32:24 (SV1917) »
Библия на русском
Бытие 32:24 (RUSV) »
Українська Біблія
Буття 32:24 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 32:24 (KAR) »
Българска Библия
Битие 32:24 (BULG) »
Kitaabka Quduuska Ah
Bilowgii 32:24 (SOM) »
De Heilige Schrift
Genesis 32:24 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »