యెషయా 37:12 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెషయా 37:12 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 37:12 TELIRV Mobile Phone Wallpaper - నా పూర్వికులు - Mobile Bible Verse Wallpaper

యెషయా 37:12 TELIRV

నా పూర్వికులు నిర్మూలం చేసిన గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారులో ఉండే ఏదెనీయులు, వీరిలో ఎవరైనా తమ దేవుళ్ళ సహాయంతో తప్పించుకున్నారా?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 37:12 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యెషయా 37:12 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 37:12 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఆదికాండం 11:31 TELIRV Bible Verse Image
ఆదికాండం 11:31 (TELIRV) »
తెరహు తన కొడుకు అబ్రామును, తన మనుమడు, హారాను కొడుకు లోతును, తన కోడలు శారయిని తీసుకు కనానుకు బయలుదేరాడు. ఊరు అనే కల్దీయుల పట్టణంలో నుంచి వాళ్ళతోపాటు బయలుదేరి హారాను వరకూ వచ్చి అక్కడ నివాసం ఉన్నాడు.

2 రాజులు 17:6 TELIRV Bible Verse Image
2 రాజులు 17:6 (TELIRV) »
హోషేయ పరిపాలనలో తొమ్మిదో సంవత్సరంలో అష్షూరు రాజు షోమ్రోను పట్టణాన్ని చెరపట్టి ఇశ్రాయేలు వాళ్ళను అష్షూరు దేశంలోకి బందీలుగా తీసుకువెళ్ళాడు. గోజాను నది దగ్గర ఉన్న హాలహు, హాబోరు అనే చోటా, మాదీయుల పట్టణాల్లోనూ వాళ్ళను ఉంచాడు.

2 రాజులు 18:11 TELIRV Bible Verse Image
2 రాజులు 18:11 (TELIRV) »
ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా చెప్పిన మాట వినకుండా ఆయన నిబంధనకూ, ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికీ లోబడలేదు. వాటిని అతిక్రమించారు.

2 రాజులు 19:12 TELIRV Bible Verse Image
2 రాజులు 19:12 (TELIRV) »
నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా?

అపొస్తలుల కార్యములు 7:2 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 7:2 (TELIRV) »
అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే, “సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై

ఆమోసు 1:5 TELIRV Bible Verse Image
ఆమోసు 1:5 (TELIRV) »
దమస్కు ద్వారాల అడ్డగడియలను విరగగొడతాను. బికత్ ఆవెనులో నివసిస్తున్న వాణ్ణి ఓడిస్తాను. బెత్ ఏదేనులో రాజదండం పట్టుకున్న వాణ్ణి ఓడిస్తాను. ఆరాము ప్రజలు బందీలుగా కీరు ప్రాంతానికి వెళ్తారు.” అని యెహోవా చెబుతున్నాడు.

యెహెజ్కేలు 28:13 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 28:13 (TELIRV) »
దేవుని తోట, ఏదెనులో నువ్వున్నావు! అన్ని రకాల ప్రశస్త రత్నాలు నీకు అలంకాంరంగా ఉండేవి. మాణిక్యం, గోమేధికం, సూర్యకాంతమణి, కెంపు, సులిమాని రాయి, మరకతం, నీలం, పద్మరాగం, మాణిక్యం, బంగారంలో పొదిగిన ఆభరణాలు నువ్వు అలంకరించుకున్నావు. నిన్ను సృజించిన రోజే అవి నీకు తయారయ్యాయి.

యెహెజ్కేలు 27:23 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 27:23 (TELIRV) »
హారాను వాళ్ళు, కన్నే వాళ్ళు, ఏదెను వాళ్ళు, షేబ వ్యాపారులు, అష్షూరు వ్యాపారులు, కిల్మదు వ్యాపారులు నీతో వ్యాపారం చేశారు.

యెషయా 36:20 TELIRV Bible Verse Image
యెషయా 36:20 (TELIRV) »
ఈ దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించి ఉంటేనే కదా యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనుకోడానికి?” అన్నాడు.

యెషయా 46:5 TELIRV Bible Verse Image
యెషయా 46:5 (TELIRV) »
నన్ను ఎవరితో పోల్చి ఎవరిని నాకు సాటివారుగా చేస్తారు? నాకు సమానమని ఎవరిని నాకు పోటీగా చేస్తారు?

ఆదికాండం 12:1 TELIRV Bible Verse Image
ఆదికాండం 12:1 (TELIRV) »
యెహోవా అబ్రాముతో ఇలా చెప్పాడు. “నీ దేశం నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి, నేను నీకు చూపించే ప్రదేశానికి వెళ్ళు.

ఆదికాండం 29:4 TELIRV Bible Verse Image
ఆదికాండం 29:4 (TELIRV) »
యాకోబు వారిని చూసి “సోదరులారా, మీరెక్కడి వాళ్ళు?” అని అడగ్గా వారు “మేము హారాను వాళ్ళం” అన్నారు.

Available Bible Translations

American Standard Version
Isaiah 37:12 (ASV) »
King James Version
Isaiah 37:12 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 37:12 (GW) »
World English Bible
Isaiah 37:12 (WEB) »
Louis Segond 1910
Ésaïe 37:12 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 37:12 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 37:12 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 37:12 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 37:12 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 37:12 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 37:12 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 37:12 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 37:12 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 37:12 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 37:12 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 37:12 (VIE) »
Reina Valera Antigua
Isaías 37:12 (RVA) »
La Sacra Bibbia
Isaia 37:12 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 37:12 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 37:12 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 37:12 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 37:12 (SV1917) »
Библия на русском
Исаия 37:12 (RUSV) »
Українська Біблія
Ісая 37:12 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 37:12 (KAR) »
Българска Библия
Исая 37:12 (BULG) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 37:12 (SOM) »
De Heilige Schrift
Jesaja 37:12 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »