యిర్మీయా 16:6 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 16:6 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 16:6 TELIRV Mobile Phone Wallpaper - ఈ దేశంలో - Mobile Bible Verse Wallpaper

యిర్మీయా 16:6 TELIRV

ఈ దేశంలో గొప్పవాళ్ళు, సామాన్యులు అందరూ చస్తారు. వాళ్ళను ఎవ్వరూ పాతిపెట్టరు. వాళ్ళ గురించి ఎవరూ ఏడవరు. తమను తాము గాయపరచుకోరు. తలవెంట్రుకలు కత్తిరించుకోరు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 16:6 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 16:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 16:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 14:1 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 14:1 (TELIRV) »
“మీరు మీ యెహోవా దేవుని ప్రజలు కాబట్టి ఎవరైనా చనిపోతే మిమ్మల్ని మీరు కోసుకోవడం, మీ ముఖంలో ఏ భాగాన్నైనా గొరుక్కోవడం చేయకూడదు.

యిర్మీయా 47:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 47:5 (TELIRV) »
గాజా బోడిగా అయింది. అష్కెలోను విషయంలో అయితే, ఆ లోయలో మిగిలిన ఉన్న వాళ్ళు మౌనంగా ఉండిపోతారు. శోకంలో ఎంతకాలం నీకు నువ్వే గాయాలు చేసుకుంటావు?

యిర్మీయా 41:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 41:5 (TELIRV) »
గడ్డాలు గీయించుకుని, బట్టలు చింపుకుని, శరీరాలు గాయపరచుకున్న 80 మంది పురుషులు యెహోవా మందిరానికి తీసుకెళ్ళడానికి నైవేద్యాలు, ధూపద్రవ్యాలు చేతపట్టుకుని షెకెము నుంచి, షిలోహు నుంచి, షోమ్రోను నుంచి వచ్చారు.

లేవీకాండం 19:28 TELIRV Bible Verse Image
లేవీకాండం 19:28 (TELIRV) »
చచ్చిన వారి కోసం మీ దేహాన్ని గాయపరచుకోకూడదు. ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకోకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.

యెషయా 22:12 TELIRV Bible Verse Image
యెషయా 22:12 (TELIRV) »
ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ, గోనె పట్ట కట్టుకోడానికీ సేనల ప్రభువైన యెహోవా పిలుపునిచ్చాడు.

యెషయా 9:14 TELIRV Bible Verse Image
యెషయా 9:14 (TELIRV) »
కాబట్టి యెహోవా ఇశ్రాయేలులో నుంచి తల, తోక, తాటి మట్ట, రెల్లు అన్నిటినీ ఒకే రోజు నరికేస్తాడు.

ప్రకటన గ్రంథం 6:15 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 6:15 (TELIRV) »
అప్పుడు భూమి మీద ఉన్న రాజులూ, ప్రముఖులూ, సేనాధిపతులూ, సంపన్నులూ, శక్తిమంతులూ, ఇంకా బానిసలూ, స్వేచ్ఛాజీవులూ అంతా పర్వతాల రాళ్ళ సందుల్లోనూ, గుహల్లోనూ దాక్కున్నారు.

యెహెజ్కేలు 9:5 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 9:5 (TELIRV) »
అప్పుడు నేను వింటూ ఉండగా ఆయన మిగిలిన వాళ్ళకి ఇలా అజ్ఞాపించాడు. “మీరు అతని వెనకే పట్టణంలో సంచరించండి. హతమార్చండి! ఎలాంటి కనికరమూ లేకుండా అందరినీ చంపండి.

యిర్మీయా 48:37 TELIRV Bible Verse Image
యిర్మీయా 48:37 (TELIRV) »
ప్రతి తలా బోడి అయింది. ప్రతి గడ్డమూ క్షవరం అయింది. ప్రతి వ్యక్తి చేతి పైనా గాట్లు ఉన్నాయి. ప్రతి నడుముకూ గోనె పట్టా ఉంది.

యిర్మీయా 13:13 TELIRV Bible Verse Image
యిర్మీయా 13:13 (TELIRV) »
“యెహోవా చెప్పేదేమంటే, ఈ దేశ ప్రజలందరినీ, అంటే, దావీదు సింహాసనం మీద కూర్చునే రాజులను, యాజకులను, ప్రవక్తలను, యెరూషలేము ప్రజలను, అందరినీ నేను మత్తులో మునిగేలా చేయబోతున్నాను.

యెషయా 24:2 TELIRV Bible Verse Image
యెషయా 24:2 (TELIRV) »
ప్రజలకు కలిగినట్టు యాజకులకు కలుగుతుంది. దాసులకు జరిగినట్టు యజమానులకు జరుగుతుంది. దాసీలకు జరిగినట్టు వారి యజమానురాళ్లకు జరుగుతుంది. కొనేవారికి జరిగినట్టు అమ్మేవారికి జరుగుతుంది. అప్పిచ్చే వారికి జరిగినట్టు అప్పు పుచ్చుకొనే వారికి జరుగుతుంది. వడ్డీకి ఇచ్చేవారికి జరిగినట్టు వడ్డీకి తీసుకునేవారికి జరుగుతుంది.

యిర్మీయా 22:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 22:18 (TELIRV) »
కాబట్టి యోషీయా కొడుకు యెహోయాకీము అనే యూదా రాజు గురించి యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రజలు, అయ్యో నా సోదరా! అయ్యో నా సోదరీ” అని అతని గురించి ఏడవరు. “అయ్యో, యజమానీ! అయ్యో, ఘనుడా” అని అతని కోసం ఏడవరు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 16:6 (ASV) »
King James Version
Jeremiah 16:6 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 16:6 (GW) »
World English Bible
Jeremiah 16:6 (WEB) »
Louis Segond 1910
Jérémie 16:6 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 16:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 16:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 16:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 16:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 16:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 16:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 16:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 16:6 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 16:6 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 16:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 16:6 (VIE) »
Reina Valera Antigua
Jeremías 16:6 (RVA) »
La Sacra Bibbia
Geremia 16:6 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 16:6 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 16:6 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 16:6 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 16:6 (SV1917) »
Библия на русском
Иеремия 16:6 (RUSV) »
Українська Біблія
Єремія 16:6 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 16:6 (KAR) »
Българска Библия
Еремия 16:6 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 16:6 (SOM) »
De Heilige Schrift
Jeremia 16:6 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »