యిర్మీయా 20:3 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 20:3 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 20:3 TELIRV Mobile Phone Wallpaper - మరుసటి రోజు పషూరు - Mobile Bible Verse Wallpaper

యిర్మీయా 20:3 TELIRV

మరుసటి రోజు పషూరు యిర్మీయాను బొండ నుంచి బయటకు రప్పించాడు. అప్పుడు యిర్మీయా అతనితో ఇలా అన్నాడు. “యెహోవా నీకు పషూరు అని పేరు పెట్టడు. ‘మాగోర్ మిస్సాబీబ్‌’ అని పెడతాడు.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 20:3 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 20:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 20:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 20:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 20:10 (TELIRV) »
చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు.

విలాపవాక్యాలు 2:22 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 2:22 (TELIRV) »
ఆరాధన దినాన ప్రజలు వచ్చినట్టు నాలుగు వైపుల నుంచి నువ్వు నా మీదికి భయం రప్పించావు. యెహోవా ఉగ్రత దినాన ఎవరూ తప్పించుకోలేదు. ఎవరూ బతకలేదు. నేను పెంచి పోషించిన వాళ్ళను నా శత్రువులు అంతం చేశారు.

యిర్మీయా 46:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 46:5 (TELIRV) »
ఇక్కడ నేనేం చూస్తున్నాను? వాళ్ళు భయకంపితులయ్యారు. పారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సైన్యాలు ఓడిపోయాయి. వాళ్ళు వెనక్కి తిరిగి చూడకుండా సురక్షితమైన చోటును వెదుక్కుంటూ వేగంగా పారిపోతున్నారు. అన్నివేపులా భయం ఆవరించింది. యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.

కీర్తన 31:13 TELIRV Bible Verse Image
కీర్తన 31:13 (TELIRV) »
చాలా మంది నా మీద కుట్ర పన్నుతున్నారు. నన్ను చంపడానికి ఆలోచిస్తున్నారు. వారు గుసగుసలాడడం నాకు వినబడుతూ ఉంది. ఎటు చూసినా నాకు భయమే.

యెషయా 8:3 TELIRV Bible Verse Image
యెషయా 8:3 (TELIRV) »
అప్పుడు నేను స్త్రీ ప్రవక్త దగ్గరికి పోయాను. ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది. యెహోవా “వాడికి ‘మహేర్ షాలాల్‌ హాష్‌ బజ్‌’ అనే పేరు పెట్టు.

యిర్మీయా 6:25 TELIRV Bible Verse Image
యిర్మీయా 6:25 (TELIRV) »
బయట పొలంలోకి వెళ్ళవద్దు. రహదారుల్లో నడవవద్దు. మా చుట్టూ కదులుతున్న శత్రువుల కత్తులు చూసి అంతటా భయం ఆవరించింది.

అపొస్తలుల కార్యములు 16:30 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 16:30 (TELIRV) »
వారిని బయటికి తెచ్చి, “అయ్యలారా, రక్షణ పొందాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.

హోషేయ 1:4 TELIRV Bible Verse Image
హోషేయ 1:4 (TELIRV) »
యెహోవా అతనికి ఇలా ఆజ్ఞాపించాడు. “వీడికి ‘యెజ్రెయేల్’ అని పేరు పెట్టు. యెజ్రెయేలులో యెహూ వంశం వారు రక్తపాతం చేశారు. దాన్ని బట్టి ఇక కొంతకాలానికి నేను వారిని శిక్షిస్తాను. ఇశ్రాయేలువారికి రాజ్యం ఉండకుండాా తీసేస్తాను.

అపొస్తలుల కార్యములు 4:5 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 4:5 (TELIRV) »
మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు.

యిర్మీయా 19:2 TELIRV Bible Verse Image
యిర్మీయా 19:2 (TELIRV) »
నువ్వు వెళ్లి కుమ్మరి చేసిన మట్టికుండ కొను. ప్రజల పెద్దల్లో కొంతమందినీ యాజకుల్లో పెద్దవారినీ వెంటబెట్టుకుని హర్సీతు ద్వారానికి ఎదురుగా ఉన్న బెన్‌ హిన్నోము లోయలోకి వెళ్ళి, నేను నీతో చెప్పే ఈ మాటలు అక్కడ ప్రకటించు.

యిర్మీయా 29:29 TELIRV Bible Verse Image
యిర్మీయా 29:29 (TELIRV) »
అప్పుడు యాజకుడైన జెఫన్యా, ప్రవక్త అయిన యిర్మీయా వింటూ ఉండగా ఆ పత్రికను చదివి వినిపించాడు.

యిర్మీయా 7:32 TELIRV Bible Verse Image
యిర్మీయా 7:32 (TELIRV) »
యెహోవా చెప్పేదేమంటే, ఒక రోజు రాబోతున్నది. అప్పుడు దాన్ని తోఫెతు అని గానీ, బెన్‌ హిన్నోము లోయ అని గానీ పిలవరు, దాన్ని ‘వధ లోయ’ అని పిలుస్తారు. ఎందుకంటే, పాతిపెట్టడానికి స్థలం లేకపోయేటంత వరకూ తోఫెతులో శవాలు పాతిపెడతారు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 20:3 (ASV) »
King James Version
Jeremiah 20:3 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 20:3 (GW) »
World English Bible
Jeremiah 20:3 (WEB) »
Louis Segond 1910
Jérémie 20:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 20:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 20:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 20:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 20:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 20:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 20:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 20:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 20:3 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 20:3 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 20:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 20:3 (VIE) »
Reina Valera Antigua
Jeremías 20:3 (RVA) »
La Sacra Bibbia
Geremia 20:3 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 20:3 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 20:3 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 20:3 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 20:3 (SV1917) »
Библия на русском
Иеремия 20:3 (RUSV) »
Українська Біблія
Єремія 20:3 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 20:3 (KAR) »
Българска Библия
Еремия 20:3 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 20:3 (SOM) »
De Heilige Schrift
Jeremia 20:3 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »