యిర్మీయా 47:2 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యిర్మీయా 47:2 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 47:2 TELIRV Mobile Phone Wallpaper - “యెహోవా ఇలా - Mobile Bible Verse Wallpaper

యిర్మీయా 47:2 TELIRV

“యెహోవా ఇలా చెప్తున్నాడు. చూడండి. ఉత్తర దిక్కున నీళ్ళు వరదలా పొర్లి పారుతున్నాయి. వాళ్ళు వెల్లువలా పొంగిన నదిలా ఉంటారు. తర్వాత వాళ్ళు దేశం పైనా, దాని పట్టణాల పైనా, దానిలో నివాసముండే వాళ్ళ పైనా వెల్లువలా ప్రవహిస్తారు! కాబట్టి అందరూ సహాయం కోసం మొర్ర పెడతారు. దేశంలోని ప్రజలందరూ విలపిస్తారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 47:2 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యిర్మీయా 47:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 47:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 15:2 TELIRV Bible Verse Image
యెషయా 15:2 (TELIRV) »
ఏడవడానికి మోయాబీయులు గుడికీ, మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, గడ్డాలు క్షవరం చేయించుకున్నారు.

యిర్మీయా 1:14 TELIRV Bible Verse Image
యిర్మీయా 1:14 (TELIRV) »
అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “ఉత్తరం నుండి ఈ దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది.

యిర్మీయా 8:16 TELIRV Bible Verse Image
యిర్మీయా 8:16 (TELIRV) »
దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.

యిర్మీయా 46:20 TELIRV Bible Verse Image
యిర్మీయా 46:20 (TELIRV) »
ఐగుప్తు ఒక అందమైన లేగదూడ వంటిది. కానీ ఉత్తరం వైపు నుండి కుట్టే కందిరీగ ఒకటి వస్తుంది. అది సమీపిస్తూ ఉంది.

యెషయా 8:7 TELIRV Bible Verse Image
యెషయా 8:7 (TELIRV) »
కాబట్టి ప్రభువు బలమైన యూఫ్రటీసు నది వరద జలాలను, అంటే అష్షూరు రాజును అతని సైన్యమంతటిని వారి మీదికి రప్పిస్తాడు. అవి దాని కాలవలన్నిటి పైగా పొంగి తీరాలన్నిటి మీదా పొర్లి పారుతాయి.

దానియేలు 11:22 TELIRV Bible Verse Image
దానియేలు 11:22 (TELIRV) »
వరద ప్రవాహం వంటి గొప్ప సైన్యం అతని ఎదుట కొట్టుకు పోతుంది. ఒడంబడిక చేసిన అధిపతి అతని సైన్యంతోబాటు నాశనమై పోతాడు.

ఆమోసు 9:5 TELIRV Bible Verse Image
ఆమోసు 9:5 (TELIRV) »
ఆయన సేనల అధిపతి యెహోవా. ఆయన భూమిని తాకితే అది కరిగి పోతుంది. దానిలో జీవించే వారంతా రోదిస్తారు. నైలునది లాగా అదంతా పొంగుతుంది. ఐగుప్తుదేశంలోని నదిలాగా అది పైకి లేచి, మళ్ళీ అణిగి పోతుంది.

నహూము 1:8 TELIRV Bible Verse Image
నహూము 1:8 (TELIRV) »
పొంగి పొర్లుతున్న నీళ్ళలాగా ఆయన ఆ నగరాన్ని నాశనం చేస్తాడు. తన శత్రువులు చీకటిలోకి పారిపోయే వరకూ ఆయన తరుముతాడు.

కీర్తన 98:7 TELIRV Bible Verse Image
కీర్తన 98:7 (TELIRV) »
సముద్రం, దానిలో ఉన్నదంతా ఘోషిస్తుంది గాక. లోకం, దాని నివాసులు కేకలు వేస్తారు గాక!

జెఫన్యా 1:10 TELIRV Bible Verse Image
జెఫన్యా 1:10 (TELIRV) »
ఆ రోజున చేప ద్వారంలో రోదన ధ్వని, పట్టణం దిగువ భాగంలో అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనం వస్తుంది. ఇదే యెహోవా వాక్కు.

1 కొరింథీయులకు 10:26 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 10:26 (TELIRV) »
ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.

1 కొరింథీయులకు 10:28 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 10:28 (TELIRV) »
అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 47:2 (ASV) »
King James Version
Jeremiah 47:2 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 47:2 (GW) »
World English Bible
Jeremiah 47:2 (WEB) »
Louis Segond 1910
Jérémie 47:2 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 47:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 47:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 47:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 47:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 47:2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 47:2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 47:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 47:2 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 47:2 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 47:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 47:2 (VIE) »
Reina Valera Antigua
Jeremías 47:2 (RVA) »
La Sacra Bibbia
Geremia 47:2 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 47:2 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 47:2 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 47:2 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 47:2 (SV1917) »
Библия на русском
Иеремия 47:2 (RUSV) »
Українська Біблія
Єремія 47:2 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 47:2 (KAR) »
Българска Библия
Еремия 47:2 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 47:2 (SOM) »
De Heilige Schrift
Jeremia 47:2 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »