యోబు 37:6 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యోబు 37:6 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యోబు 37:6 TELIRV Mobile Phone Wallpaper - నువ్వు భూమి మీద - Mobile Bible Verse Wallpaper

యోబు 37:6 TELIRV

నువ్వు భూమి మీద పడమని మంచుకు, వర్షానికి, జడివానకు ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యోబు 37:6 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యోబు 37:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యోబు 37:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యోబు 38:22 TELIRV Bible Verse Image
యోబు 38:22 (TELIRV) »
నువ్వు మంచును నిలవ చేసిన గిడ్డంగుల్లోకి వెళ్లావా? వడగండ్లను దాచి ఉంచిన కొట్లను నువ్వు చూశావా? ఆపత్కాలం కోసం యుద్ధ దినాల కోసం నేను వాటిని దాచి ఉంచాను.

యోబు 36:27 TELIRV Bible Verse Image
యోబు 36:27 (TELIRV) »
ఆయన నీటిబిందువులను తెస్తాడు. తన మంచును వానచినుకుల్లాగా మార్చి కురిపిస్తాడు.

కీర్తన 147:16 TELIRV Bible Verse Image
కీర్తన 147:16 (TELIRV) »
గొర్రెబొచ్చు లాంటి తెల్లని మంచు కురిపించేవాడు ఆయనే. బూడిదలాంటి మంచు ముద్దలు చల్లేవాడు ఆయనే.

ఆదికాండం 7:10 TELIRV Bible Verse Image
ఆదికాండం 7:10 (TELIRV) »
ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి.

ఆమోసు 9:6 TELIRV Bible Verse Image
ఆమోసు 9:6 (TELIRV) »
ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు. భూమి మీద తన పునాది వేసినవాడు. సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా.

యెహెజ్కేలు 13:13 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 13:13 (TELIRV) »
కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “నా క్రోధంలో నుండి గాలి తుఫాను, నా గొప్ప కోపంలో నుండి కుంభవృష్టిగా వర్షాలూ రప్పిస్తాను! నా క్రోధం వల్ల పడిన వడగళ్ళు ఆ గోడను సమూలంగా ధ్వంసం చేస్తాయి.

యెహెజ్కేలు 13:11 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 13:11 (TELIRV) »
గోడకి సున్నం వేస్తున్న వాళ్ళకి ఇలా చెప్పు. ఇది కూలిపోతుంది. జడివాన కురుస్తుంది. దీన్ని పడగొట్టడానికి నేను పిడుగులు పంపిస్తాను. పడిన గోడను చిన్నాభిన్నం చేయడానికి గాలి తుఫానుని పంపుతాను.

సామెత 28:3 TELIRV Bible Verse Image
సామెత 28:3 (TELIRV) »
పేదలను బాధించే పేదవాడు ఆహారపదార్థాలను కొట్టుకుపోయేలా చేసే వానతో సమానం.

కీర్తన 148:8 TELIRV Bible Verse Image
కీర్తన 148:8 (TELIRV) »
అగ్నిపర్వతాలూ, వడగళ్ళూ, మంచూ, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చే తుఫానూ, యెహోవాను స్తుతించండి.

ఎజ్రా 10:9 TELIRV Bible Verse Image
ఎజ్రా 10:9 (TELIRV) »
యూదా, బెన్యామీను గోత్రాల వారంతా మూడు రోజుల్లోగా యెరూషలేము చేరుకున్నారు. తొమ్మిదో నెల 20 వ రోజున ప్రజలంతా దేవుని మందిరం వీధిలో వర్షంలో తడుస్తూ కూర్చున్నారు. జరగబోయేది తలంచుకుని భయంతో వణికిపోతున్నారు.

ఎజ్రా 10:13 TELIRV Bible Verse Image
ఎజ్రా 10:13 (TELIRV) »
అయితే ఇక్కడ జనసమూహం ఎక్కువగా ఉంది. ఇప్పుడు విపరీతంగా వర్షం కురుస్తున్నందువల్ల మేము బయట నిలబడలేకపోతున్నాం. ఈ పని ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదు. ఈ విషయంలో మాలో చాలామందిమి పాపం చేశాం. కాబట్టి అన్ని సమాజాల్లోని పెద్దలందరికీ ఈ పని కేటాయించండి.

మత్తయి 7:25 TELIRV Bible Verse Image
మత్తయి 7:25 (TELIRV) »
వాన కురిసింది. వరదలు వచ్చాయి. పెనుగాలులు ఆ ఇంటి మీద వీచాయి. దాని పునాది బండ మీద వేశారు కాబట్టి అది పడిపోలేదు.

Available Bible Translations

American Standard Version
Job 37:6 (ASV) »
King James Version
Job 37:6 (KJV) »
GOD’S WORD® (GW)
Job 37:6 (GW) »
Berean Bible
Job 37:6 (BSB) »
World English Bible
Job 37:6 (WEB) »
Louis Segond 1910
Job 37:6 (LSG) »
Luther Bibel 1912
Hiob 37:6 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 37:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 37:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 37:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 37:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 37:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
અયૂબ 37:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 37:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 37:6 (AVD) »
תנ ך עברי מודרני
איוב 37:6 (HEB) »
Bíblia Sagrada Português
Jó 37:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 37:6 (VIE) »
Reina Valera Antigua
Job 37:6 (RVA) »
La Sacra Bibbia
Giobbe 37:6 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 37:6 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 37:6 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 37:6 (ALB) »
Svenska Bibeln 1917
Job 37:6 (SV1917) »
Библия на русском
Иов 37:6 (RUSV) »
Українська Біблія
Йов 37:6 (UKR) »
Szent Biblia - Magyar
Jób 37:6 (KAR) »
Българска Библия
Йов 37:6 (BULG) »
聖書 日本語
ヨブ記 37:6 (JPN) »
Det Norsk Bibel
Job 37:6 (NORSK) »
Kitaabka Quduuska Ah
Ayuub 37:6 (SOM) »
De Heilige Schrift
Job 37:6 (NLD) »
Dansk Bibel 1871
Job 37:6 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »