యోబు 42:8 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యోబు 42:8 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యోబు 42:8 TELIRV Mobile Phone Wallpaper - కాబట్టి ఏడు - Mobile Bible Verse Wallpaper

యోబు 42:8 TELIRV

కాబట్టి ఏడు ఎద్దులను ఏడు పొట్టేళ్లను తీసుకుని, నా సేవకుడు యోబు దగ్గరికి పోయి మీ నిమిత్తం దహనబలి అర్పించాలి. అప్పుడు నా సేవకుడు యోబు మీ పక్షంగా ప్రార్థన చేస్తాడు. మీ అవివేకాన్ని బట్టి నేను మిమ్మల్ని శిక్షించకుండా నేను అతని ప్రార్థన మాత్రం అంగీకరిస్తాను. ఎందుకంటే నా సేవకుడు యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలక లేదు.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యోబు 42:8 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యోబు 42:8 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యోబు 42:8 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

సంఖ్యాకాండం 23:1 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 23:1 (TELIRV) »
అప్పుడు బిలాము బాలాకుతో “ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అన్నాడు.

1 దినవృత్తాంతాలు 15:26 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 15:26 (TELIRV) »
యెహోవా నిబంధన మందసం మోసే లేవీయులకు దేవుడు సహాయం చేయగా, వాళ్ళు ఏడు కోడెలను ఏడు గొర్రె పొట్టేళ్లను బలులుగా అర్పించారు.

యాకోబు పత్రిక 5:16 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 5:16 (TELIRV) »
కాబట్టి మీ పాపాలను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. మీకు స్వస్థత కలిగేలా ఒకడి కోసం ఒకడు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన ఫలభరితమైనది. అది ఎంతో బలవత్తరమైనది.

యోబు 1:5 TELIRV Bible Verse Image
యోబు 1:5 (TELIRV) »
వాళ్ళ విందు సమయాలు ముగిసిన తరువాత యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి కోసం హోమబలి అర్పించే వాడు. తన కొడుకులు ఏదైనా పాపం చేసి తమ హృదయాల్లో దేవుణ్ణి దూషించారేమో అని వాళ్ళను పిలిపించి పవిత్రపరిచేవాడు. ప్రతి రోజూ యోబు ఈ విధంగా చేస్తూ ఉండేవాడు.

ఆదికాండం 20:17 TELIRV Bible Verse Image
ఆదికాండం 20:17 (TELIRV) »
అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకునూ, అతని భార్యనూ అతని దాసీలనూ స్వస్థపరిచాడు. వారు పిల్లలను కనగలిగారు.

యెహెజ్కేలు 14:14 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 14:14 (TELIRV) »
అప్పుడు ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు-ఈ ముగ్గురూ ఉన్నప్పటికీ వాళ్ళు తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకోగలుగుతారు. ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.

2 తిమోతి పత్రిక 4:14 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 4:14 (TELIRV) »
అలెగ్జాండర్ అనే కంసాలి నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలకు తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తాడు.

కీర్తన 103:10 TELIRV Bible Verse Image
కీర్తన 103:10 (TELIRV) »
మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.

యోబు 22:30 TELIRV Bible Verse Image
యోబు 22:30 (TELIRV) »
నిర్దోషి కానివాడినైనా ఆయన విడిపిస్తాడు. అతడు నీ చేతుల శుద్ధి మూలంగా విడుదల పొందుతాడు.

యోబు 42:9 TELIRV Bible Verse Image
యోబు 42:9 (TELIRV) »
తేమానీయుడు ఎలీఫజు, షూహీయుడు బిల్దదు, నయమాతీయుడు జోఫరు పోయి, యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు. యెహోవా వారి పక్షాన యోబును అంగీకరించాడు.

1 యోహాను పత్రిక 5:16 TELIRV Bible Verse Image
1 యోహాను పత్రిక 5:16 (TELIRV) »
తన సోదరుడు, మరణం కలిగించని పాపం చెయ్యడం ఎవరైనా చూస్తే, చూసినవాడు ఆ సోదరుని కోసం ప్రార్థించాలి. అతణ్ణి బట్టి మరణం కలిగించని పాపం చేసిన వాడికి దేవుడు జీవం ఇస్తాడు. మరణం కలిగించే పాపం ఉంది. దాని విషయంలో అతడు ప్రార్థించాలని నేను చెప్పను.

సంఖ్యాకాండం 23:29 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 23:29 (TELIRV) »
బిలాము “ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు.

Available Bible Translations

American Standard Version
Job 42:8 (ASV) »
King James Version
Job 42:8 (KJV) »
GOD’S WORD® (GW)
Job 42:8 (GW) »
Berean Bible
Job 42:8 (BSB) »
World English Bible
Job 42:8 (WEB) »
Louis Segond 1910
Job 42:8 (LSG) »
Luther Bibel 1912
Hiob 42:8 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
अय्यूब 42:8 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅੱਯੂਬ 42:8 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইয়োব 42:8 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோபு 42:8 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ईयोब 42:8 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
અયૂબ 42:8 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋಬನು 42:8 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَيُّوبَ 42:8 (AVD) »
תנ ך עברי מודרני
איוב 42:8 (HEB) »
Bíblia Sagrada Português
Jó 42:8 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Gióp 42:8 (VIE) »
Reina Valera Antigua
Job 42:8 (RVA) »
La Sacra Bibbia
Giobbe 42:8 (RIV) »
圣 经 简体中文和合本
约 伯 记 42:8 (CUVS) »
聖 經 繁體中文和合本
約 伯 記 42:8 (CUVT) »
Bibla e Shenjtë
Jobi 42:8 (ALB) »
Svenska Bibeln 1917
Job 42:8 (SV1917) »
Библия на русском
Иов 42:8 (RUSV) »
Українська Біблія
Йов 42:8 (UKR) »
Szent Biblia - Magyar
Jób 42:8 (KAR) »
Българска Библия
Йов 42:8 (BULG) »
聖書 日本語
ヨブ記 42:8 (JPN) »
Det Norsk Bibel
Job 42:8 (NORSK) »
Kitaabka Quduuska Ah
Ayuub 42:8 (SOM) »
De Heilige Schrift
Job 42:8 (NLD) »
Dansk Bibel 1871
Job 42:8 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »