యోనా 3:6 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యోనా 3:6 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యోనా 3:6 TELIRV Mobile Phone Wallpaper - ఆ సంగతి త్వరలోనే - Mobile Bible Verse Wallpaper

యోనా 3:6 TELIRV

ఆ సంగతి త్వరలోనే నీనెవె రాజుకు చేరింది. అతడు తన సింహాసనం దిగి, తన రాజవస్త్రాలను తీసివేసి, గోనెపట్ట కట్టుకుని బూడిదెలో కూర్చున్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యోనా 3:6 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యోనా 3:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యోనా 3:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఎస్తేరు 4:1 TELIRV Bible Verse Image
ఎస్తేరు 4:1 (TELIRV) »
జరిగినదంతా మొర్దెకై విన్నాడు. అతడు తన బట్టలు చింపుకుని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకున్నాడు. నగరం నడిబొడ్డుకు వెళ్లి మహా శోకంతో విలపించాడు.

యాకోబు పత్రిక 4:6 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 4:6 (TELIRV) »
కాదు, ఆయన అధికంగా కృప దయ చేస్తాడు. అందుకనే “దేవుడు గర్విష్టులను అడ్డుకుంటాడు. దీనులకు కృపను అనుగ్రహిస్తాడు” అని లేఖనం చెబుతున్నది.

యోబు 2:8 TELIRV Bible Verse Image
యోబు 2:8 (TELIRV) »
అతడు తన ఒళ్లు గోక్కోవడానికి ఒక చిల్లపెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నాడు.

దానియేలు 9:3 TELIRV Bible Verse Image
దానియేలు 9:3 (TELIRV) »
అప్పుడు నేను గోనెపట్ట కట్టుకుని, ఉపవాసముండి, ధూళిలో కూర్చుని ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువైన దేవుని వైపుకు నా ముఖం తిప్పుకున్నాను.

లూకా 10:13 TELIRV Bible Verse Image
లూకా 10:13 (TELIRV) »
“అయ్యో కొరాజీనూ, నీకు యాతన. అయ్యో బేత్సయిదా, నీకు యాతన. మీ మధ్య చేసిన అద్భుతాలు తూరు సీదోను పట్టణాల్లో చేస్తే ఆ పట్టణాల్లోని వారు ముందే గోనె పట్ట కట్టుకుని బూడిదెలో కూర్చుని మనసు మార్చుకుని ఉండేవారు.

మత్తయి 11:21 TELIRV Bible Verse Image
మత్తయి 11:21 (TELIRV) »
“అయ్యో కొరాజీనూ! నీకు శిక్ష తప్పదు. అయ్యో బేత్సయిదా! నీకు శిక్ష తప్పదు. మీలో జరిగిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాల్లో గనక జరిగి ఉంటే అక్కడి ప్రజలు చాలా కాలం ముందే పశ్చాత్తాపపడి గోనె పట్ట కట్టుకుని బూడిద పూసుకునేవారే.

యెహెజ్కేలు 27:30 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 27:30 (TELIRV) »
తమ స్వరం మీరు వినేలా చేసి, వెక్కి వెక్కి ఏడుస్తారు. తమ తలల మీద దుమ్ము పోసుకుని బూడిదలో పొర్లుతారు.

యిర్మీయా 13:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 13:18 (TELIRV) »
రాజుతో, రాజమాతతో ఇలా చెప్పు. “మిమ్మల్ని మీరు తగ్గించుకుని, నేల మీద కూర్చోండి. మీ తలపై కిరీటాలు, మీ అహంకారం, మీ మహిమ అన్నీ పడిపోయాయి.”

యిర్మీయా 6:26 TELIRV Bible Verse Image
యిర్మీయా 6:26 (TELIRV) »
నా ప్రజలారా, వినాశనకారి హఠాత్తుగా మా మీదికి వస్తాడు. గోనెపట్ట కట్టుకుని బూడిద చల్లుకోండి. ఒక్కడే కొడుకును గూర్చి ఎలా దుఃఖిస్తారో ఆ విధంగా విలపించండి. బహు ఘోరంగా విలపించండి.

యాకోబు పత్రిక 1:9 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 1:9 (TELIRV) »
దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు కలిగిన ఉన్నత స్థితిని బట్టి సంతోషించాలి.

విలాపవాక్యాలు 3:29 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 3:29 (TELIRV) »
ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి.

మీకా 1:10 TELIRV Bible Verse Image
మీకా 1:10 (TELIRV) »
ఈ సంగతి గాతులో చెప్పవద్దు. అక్కడ ఏమాత్రం ఏడవద్దు. బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను.

Available Bible Translations

American Standard Version
Jonah 3:6 (ASV) »
King James Version
Jonah 3:6 (KJV) »
GOD’S WORD® (GW)
Jonah 3:6 (GW) »
World English Bible
Jonah 3:6 (WEB) »
Louis Segond 1910
Jonas 3:6 (LSG) »
Luther Bibel 1912
Jona 3:6 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
योना 3:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯੂਨਾਹ 3:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যোনা 3:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோனா 3:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
योना 3:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યૂના 3:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೋನನು 3:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
يُونَان 3:6 (AVD) »
תנ ך עברי מודרני
יונה 3:6 (HEB) »
Bíblia Sagrada Português
Jonas 3:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giô-na 3:6 (VIE) »
Reina Valera Antigua
Jonás 3:6 (RVA) »
La Sacra Bibbia
Giona 3:6 (RIV) »
圣 经 简体中文和合本
约 拿 书 3:6 (CUVS) »
聖 經 繁體中文和合本
約 拿 書 3:6 (CUVT) »
Bibla e Shenjtë
Jona 3:6 (ALB) »
Svenska Bibeln 1917
Jona 3:6 (SV1917) »
Библия на русском
Иона 3:6 (RUSV) »
Українська Біблія
Йона 3:6 (UKR) »
Szent Biblia - Magyar
Jónás 3:6 (KAR) »
Българска Библия
Йона 3:6 (BULG) »
聖書 日本語
ヨナ書 3:6 (JPN) »
Det Norsk Bibel
Jona 3:6 (NORSK) »
Biblia Takatifu
Yona 3:6 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Yoonis 3:6 (SOM) »
De Heilige Schrift
Jona 3:6 (NLD) »
Dansk Bibel 1871
Jonas 3:6 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »