విలాపవాక్యాలు 2:9 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download విలాపవాక్యాలు 2:9 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

విలాపవాక్యాలు 2:9 TELIRV Mobile Phone Wallpaper - యెరూషలేము పట్టణపు - Mobile Bible Verse Wallpaper

విలాపవాక్యాలు 2:9 TELIRV

యెరూషలేము పట్టణపు గుమ్మాలు భూమిలోకి కుంగిపోయాయి. దాని అడ్డ గడియలు ఆయన విరిచేశాడు. దాని రాజూ, అధిపతులూ అన్యప్రజల మధ్య ఉన్నారు. అక్కడ మోషే ధర్మశాస్త్రం లేదు. దాని ప్రవక్తలకు యెహోవా దర్శనం దొరకలేదు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

విలాపవాక్యాలు 2:9 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

విలాపవాక్యాలు 2:9 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to విలాపవాక్యాలు 2:9 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

హోషేయ 3:4 TELIRV Bible Verse Image
హోషేయ 3:4 (TELIRV) »
ఎందుకంటే, ఇశ్రాయేలీయులు చాలా రోజులు రాజు లేకుండా అధిపతి లేకుండా బలి అర్పించకుండా ఉంటారు. దేవతా స్తంభాన్ని గాని ఏఫోదును గాని గృహ దేవుళ్ళను గాని ఉంచుకోరు.

యెహెజ్కేలు 7:26 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 7:26 (TELIRV) »
నాశనం తరువాత నాశనం కలుగుతుంది. పుకార్ల తరువాత పుకార్లు పుట్టుకొస్తాయి. వాళ్ళు ప్రవక్తల దగ్గరికి దర్శనం కోసం వెళ్తారు. యాజకులకు ధర్మశాస్త్ర జ్ఞానం లేకుండా పోతుంది. సలహా ఇచ్చే పెద్దలకు తెలివి ఉండదు.

మీకా 3:6 TELIRV Bible Verse Image
మీకా 3:6 (TELIRV) »
అందుచేత మీకు దర్శనాలేమీ రాకుండా రాత్రి కమ్ముకువస్తుంది. సోదె చెప్పకుండా మీకు చీకటి ఆవరిస్తుంది. ఇలాంటి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండ అస్తమిస్తాడు. పగలు చీకటిగా మారిపోతుంది.

2 దినవృత్తాంతాలు 15:3 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 15:3 (TELIRV) »
చాలా రోజులుగా నిజమైన దేవుడు గానీ ఉపదేశించే యాజకులు గానీ ధర్మశాస్త్రం గానీ ఇశ్రాయేలీయులకు లేకుండా పోయాయి.

నెహెమ్యా 1:3 TELIRV Bible Verse Image
నెహెమ్యా 1:3 (TELIRV) »
అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు.

ఆమోసు 8:11 TELIRV Bible Verse Image
ఆమోసు 8:11 (TELIRV) »
యెహోవా ప్రకటించేది ఇదే, “రాబోయే రోజుల్లో దేశంలో నేను కరువు పుట్టిస్తాను. అది తిండి కోసం, మంచినీళ్ళ కోసం కరువు కాదు కానీ యెహోవా మాటలు వినకపోవడం వలన కలిగేదిగా ఉంటుంది.

ద్వితీయోపదేశ కాండము 28:36 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 28:36 (TELIRV) »
యెహోవా మిమ్మల్నీ, మీ మీద నియమించుకునే మీ రాజునూ, మీరూ మీ పూర్వీకులూ ఎరగని వేరే దేశప్రజలకు అప్పగిస్తాడు. అక్కడ మీరు చెక్క ప్రతిమలను, రాతిదేవుళ్ళనూ పూజిస్తారు.

యిర్మీయా 51:30 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:30 (TELIRV) »
బబులోనులో సైనికులు పోరాడటం ఆపేశారు. వాళ్ళు తమ కోటలోనే నిలిచారు. వాళ్ళ బలం విఫలమై పోయింది. వాళ్ళు స్త్రీలవలే బలహీనంగా ఉన్నారు.

కీర్తన 74:9 TELIRV Bible Verse Image
కీర్తన 74:9 (TELIRV) »
దేవుని నుండి మరి ఏ సూచకక్రియలూ మాకు కనబడటం లేదు. ఇంకా ప్రవక్త కూడా ఎవరూ లేరు. ఇలా ఎంతకాలం జరుగుతుందో ఎవరికీ తెలియదు.

యిర్మీయా 52:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 52:8 (TELIRV) »
కానీ కల్దీయుల సైన్యం రాజును తరిమింది. యెరికో సమీపంలోని యోర్దాను నదీలోయ మైదాన ప్రాంతంలో వాళ్ళు సిద్కియాను తరిమి పట్టుకున్నారు. అతని సైన్యం అతణ్ణి విడిచి పెట్టి కకావికలై పోయారు.

2 రాజులు 25:7 TELIRV Bible Verse Image
2 రాజులు 25:7 (TELIRV) »
సిద్కియా చూస్తూ ఉండగానే వారు అతని కొడుకులను చంపి, సిద్కియా కళ్ళు పీకి, ఇత్తడి సంకెళ్లతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుపోయారు.

2 రాజులు 24:12 TELIRV Bible Verse Image
2 రాజులు 24:12 (TELIRV) »
అప్పుడు యూదారాజు యెహోయాకీను, అతని తల్లి, అతని సేవకులు, అతని కింద అధిపతులూ, అతని పరివారం, బయలుదేరి బబులోనురాజు దగ్గరికి వచ్చినప్పుడు బబులోను రాజు పరిపాలనలో ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును చెరపట్టుకున్నాడు.

Available Bible Translations

American Standard Version
Lamentations 2:9 (ASV) »
King James Version
Lamentations 2:9 (KJV) »
GOD’S WORD® (GW)
Lamentations 2:9 (GW) »
World English Bible
Lamentations 2:9 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
विलापगीत 2:9 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਵਿਰਲਾਪ 2:9 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
বিলাপ 2:9 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
புலம்பல் 2:9 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
विलापगीत 2:9 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયાનો વિલાપ 2:9 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಲಾಪಗಳು 2:9 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرَاثِي إِرْمِيَا 2:9 (AVD) »
תנ ך עברי מודרני
איכה 2:9 (HEB) »
Bíblia Sagrada Português
Lamentações 2:9 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ai Ca 2:9 (VIE) »
Reina Valera Antigua
Lamentaciones 2:9 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 哀 歌 2:9 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 哀 歌 2:9 (CUVT) »
Bibla e Shenjtë
Vajtimet 2:9 (ALB) »
Библия на русском
Плач Иеремии 2:9 (RUSV) »
Українська Біблія
Плач Єремії 2:9 (UKR) »
Българска Библия
Плач Еремиев 2:9 (BULG) »
聖書 日本語
哀歌 2:9 (JPN) »
De Heilige Schrift
Klaagliederen 2:9 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »