లూకా 14:21 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download లూకా 14:21 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లూకా 14:21 TELIRV Mobile Phone Wallpaper - అప్పుడా పనివాడు - Mobile Bible Verse Wallpaper

లూకా 14:21 TELIRV

అప్పుడా పనివాడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి చెప్పాడు. దాంతో ఆ యజమాని కోపగించుకుని ఆ సేవకుడితో ‘నువ్వు త్వరగా ఊరి వీధుల్లోకీ, సందుల్లోకీ వెళ్ళి అక్కడ ఉన్న పేదలనూ వికలాంగులనూ గుడ్డివారినీ కుంటివారినీ తీసుకుని రా’ అన్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

లూకా 14:21 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

లూకా 14:21 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లూకా 14:21 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

లూకా 14:13 TELIRV Bible Verse Image
లూకా 14:13 (TELIRV) »
అందుకని నువ్వు విందు చేసినప్పుడు పేదలనూ వికలాంగులనూ కుంటివారినీ గుడ్డివారినీ పిలువు.

మత్తయి 11:5 TELIRV Bible Verse Image
మత్తయి 11:5 (TELIRV) »
గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్టరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు తిరిగి బతుకుతున్నారు, పేదవారికి సువార్త ప్రకటన జరుగుతున్నది.

యాకోబు పత్రిక 2:5 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 2:5 (TELIRV) »
నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?

మత్తయి 22:7 TELIRV Bible Verse Image
మత్తయి 22:7 (TELIRV) »
కాబట్టి రాజు కోపపడి తన సైన్యాన్ని పంపి, ఆ దుర్మార్గులను సంహరించి, వారి పట్టణాన్ని తగలబెట్టించాడు.

లూకా 14:24 TELIRV Bible Verse Image
లూకా 14:24 (TELIRV) »
నేను నీకు చెబుతున్నాను. నేను మొదట పిలిచిన వారిలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’” అన్నాడు.

యోహాను 9:39 TELIRV Bible Verse Image
యోహాను 9:39 (TELIRV) »
అప్పుడు యేసు, “‘చూడనివారు చూడాలి. చూసేవారు గుడ్డివారు కావాలి’ అనే తీర్పు జరగడం కోసం నేను ఈ లోకంలోకి వచ్చాను” అన్నాడు.

యెషయా 35:6 TELIRV Bible Verse Image
యెషయా 35:6 (TELIRV) »
కుంటివాడు దుప్పిలాగా గంతులు వేస్తాడు. మూగవాడి నాలుక పాటలు పాడుతుంది. అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలవలు పారతాయి.

మత్తయి 21:28 TELIRV Bible Verse Image
మత్తయి 21:28 (TELIRV) »
ఆయన ఇంకా వారితో మాట్లాడుతూ, “మీకేమనిపిస్తుంది? ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్ద కొడుకుతో, ‘బాబూ, పోయి ఈ రోజు ద్రాక్షతోటలో పని చెయ్యి’ అన్నాడు.

లూకా 7:22 TELIRV Bible Verse Image
లూకా 7:22 (TELIRV) »
అప్పుడాయన వారికి ఇలా జవాబిచ్చాడు, “వెళ్ళి మీరు చూసిన వాటినీ వినిన వాటినీ యోహానుకు చెప్పండి. గుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ట రోగులు బాగుపడుతున్నారు, చెవిటివారు వింటున్నారు. చనిపోయిన వారు తిరిగి ప్రాణంతో లేస్తున్నారు. పేదవాళ్ళకు సువార్త ప్రకటన జరుగుతూ ఉంది.

1 సమూయేలు 2:8 TELIRV Bible Verse Image
1 సమూయేలు 2:8 (TELIRV) »
దరిద్రులను అధికారులతో కలసి కూర్చోబెట్టేవాడూ, మహిమగల సింహాసనంపై కూర్చునేలా చేసేవాడూ వారిని మట్టిలోనుండి పైకి ఎత్తే వాడు ఆయనే. పేదవారిని పెంటకుప్పపై నుండి పైకి లేపేవాడు ఆయనే. భూమి ఆధార స్తంభాలు యెహోవా ఆధీనంలో ఉన్నాయి. ఆయన లోకాన్ని వాటిపై నిలిపి ఉంచాడు.

కీర్తన 113:7 TELIRV Bible Verse Image
కీర్తన 113:7 (TELIRV) »
ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.

హెబ్రీ పత్రిక 2:3 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 2:3 (TELIRV) »
ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది.

Available Bible Translations

American Standard Version
Luke 14:21 (ASV) »
King James Version
Luke 14:21 (KJV) »
GOD’S WORD® (GW)
Luke 14:21 (GW) »
World English Bible
Luke 14:21 (WEB) »
Louis Segond 1910
Luc 14:21 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लूका 14:21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਲੂਕਾ 14:21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লূক 14:21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லூக்கா 14:21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लूक 14:21 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લૂક 14:21 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಲೂಕನು 14:21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
لُوقا 14:21 (AVD) »
Bíblia Sagrada Português
Lucas 14:21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lu-ca 14:21 (VIE) »
Reina Valera Antigua
Lucas 14:21 (RVA) »
La Sacra Bibbia
Luca 14:21 (RIV) »
圣 经 简体中文和合本
路 加 福 音 14:21 (CUVS) »
聖 經 繁體中文和合本
路 加 福 音 14:21 (CUVT) »
Bibla e Shenjtë
Luka 14:21 (ALB) »
Svenska Bibeln 1917
Lukas 14:21 (SV1917) »
Библия на русском
Луки 14:21 (RUSV) »
Українська Біблія
Луки 14:21 (UKR) »
Szent Biblia - Magyar
Lukács 14:21 (KAR) »
Българска Библия
Лука 14:21 (BULG) »
Kitaabka Quduuska Ah
Luukos 14:21 (SOM) »
De Heilige Schrift
Lukas 14:21 (NLD) »
Dansk Bibel 1871
Lukas 14:21 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »