మార్కు 13:26 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download మార్కు 13:26 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మార్కు 13:26 TELIRV Mobile Phone Wallpaper - అప్పుడు మనుష్య - Mobile Bible Verse Wallpaper

మార్కు 13:26 TELIRV

అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

మార్కు 13:26 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

మార్కు 13:26 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మార్కు 13:26 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 1:7 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 1:7 (TELIRV) »
చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.

మత్తయి 16:27 TELIRV Bible Verse Image
మత్తయి 16:27 (TELIRV) »
మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో దూతలను తోడుకుని వస్తాడు. అప్పుడు ఆయన ప్రతి వ్యక్తికీ వాడు చేసిన పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.

మార్కు 14:62 TELIRV Bible Verse Image
మార్కు 14:62 (TELIRV) »
అప్పుడు యేసు, “నేనే. మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి వైపున కూర్చుని ఉండటం, పరలోకం నుండి మేఘాలపై రావడం మీరు చూస్తారు” అన్నాడు.

మత్తయి 24:30 TELIRV Bible Verse Image
మత్తయి 24:30 (TELIRV) »
అప్పుడు మనుష్య కుమారుడి సూచన ఆకాశంలో కనిపిస్తుంది. అప్పుడు మనుష్య కుమారుడు మహా మహిమా ప్రభావాలతో ఆకాశ మేఘాలపై రావడం చూసి, భూమి మీద ఉన్న అన్ని జాతుల ప్రజలు గుండెలు బాదుకుంటారు.

మార్కు 8:38 TELIRV Bible Verse Image
మార్కు 8:38 (TELIRV) »
వ్యభిచారం, పాపం జరిగించే ఈ తరంలో ఎవరైనా నా గురించీ నా మాటల గురించీ సిగ్గుపడితే మనుష్య కుమారుడు తన తండ్రి మహిమతో, పవిత్ర దేవదూతలతో కలసి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి విషయంలో సిగ్గుపడతాడు.”

మత్తయి 25:31 TELIRV Bible Verse Image
మత్తయి 25:31 (TELIRV) »
“మనుష్య కుమారుడు తన మహిమతో, తన దేవదూతలందరితో వచ్చేటప్పుడు ఆయన తన మహిమ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.

అపొస్తలుల కార్యములు 1:11 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 1:11 (TELIRV) »
“గలిలయ నివాసులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మీ దగ్గర్నుండి పరలోకానికి ఆరోహణమైన ఈ యేసు ఏ విధంగా పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ విధంగానే తిరిగి వస్తాడు” అని వారితో చెప్పారు.

దానియేలు 7:9 TELIRV Bible Verse Image
దానియేలు 7:9 (TELIRV) »
నేను ఇంకా చూస్తూ ఉండగా, ఇంకా సింహాసనాలను వేయడం చూశాను. మహా వృద్ధుడు కూర్చున్నాడు. ఆయన వస్త్రం మంచులాగా తెల్లగా, ఆయన జుత్తు శుద్ధమైన గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిజ్వాలల్లాగా మండుతూ ఉంది. దాని చక్రాలు మంటల్లాగా ఉన్నాయి.

1 తెస్సలోనిక పత్రిక 4:16 TELIRV Bible Verse Image
1 తెస్సలోనిక పత్రిక 4:16 (TELIRV) »
ఆజ్ఞాపూర్వకమైన పిలుపుతో ప్రధాన దూత చేసే గొప్ప శబ్దంతో దేవుని బాకా ధ్వనితో పరలోకం నుండి ప్రభువు తానే దిగి వస్తాడు. క్రీస్తును నమ్మి చనిపోయిన వారు మొదటగా లేస్తారు.

2 తెస్సలోనిక పత్రిక 1:7 TELIRV Bible Verse Image
2 తెస్సలోనిక పత్రిక 1:7 (TELIRV) »
ప్రభు యేసు తన ప్రభావాన్ని కనుపరిచే దూతలతో పరలోకం నుండి ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించే వారికి యాతనా, ఇప్పుడు కష్టాలు పడుతున్న మీకూ మాకూ కూడా విశ్రాంతి కలగజేయడం దేవునికి న్యాయమే.

మత్తయి 16:17 TELIRV Bible Verse Image
మత్తయి 16:17 (TELIRV) »
అందుకు యేసు అతనితో ఇలా అన్నాడు, “యోనా కుమారా, సీమోనూ, నీవు ధన్యుడివి. ఎందుకంటే ఈ సత్యం నీకు వెల్లడి చేసింది పరలోకంలోని నా తండ్రే గాని మానవ మాత్రులు కాదు.

Available Bible Translations

American Standard Version
Mark 13:26 (ASV) »
King James Version
Mark 13:26 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 13:26 (GW) »
World English Bible
Mark 13:26 (WEB) »
Louis Segond 1910
Marc 13:26 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मरकुस 13:26 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਰਕੁਸ 13:26 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মার্ক 13:26 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மாற்கு 13:26 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मार्क 13:26 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માર્ક 13:26 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಾರ್ಕನು 13:26 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرْقُس 13:26 (AVD) »
Bíblia Sagrada Português
Marcos 13:26 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Mác 13:26 (VIE) »
Reina Valera Antigua
Marcos 13:26 (RVA) »
La Sacra Bibbia
Marco 13:26 (RIV) »
圣 经 简体中文和合本
马 可 福 音 13:26 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 可 福 音 13:26 (CUVT) »
Bibla e Shenjtë
Marku 13:26 (ALB) »
Svenska Bibeln 1917
Markus 13:26 (SV1917) »
Библия на русском
Марка 13:26 (RUSV) »
Українська Біблія
Марка 13:26 (UKR) »
Szent Biblia - Magyar
Márk 13:26 (KAR) »
Българска Библия
Марко 13:26 (BULG) »
Kitaabka Quduuska Ah
Markos 13:26 (SOM) »
De Heilige Schrift
Markus 13:26 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »