మార్కు 7:7 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download మార్కు 7:7 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

మార్కు 7:7 TELIRV Mobile Phone Wallpaper - వారు మానవ - Mobile Bible Verse Wallpaper

మార్కు 7:7 TELIRV

వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’ అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే!

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

మార్కు 7:7 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

మార్కు 7:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to మార్కు 7:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 29:13 TELIRV Bible Verse Image
యెషయా 29:13 (TELIRV) »
ప్రభువు ఇలా అంటున్నాడు “ఈ ప్రజలు నోటిమాటతో నా దగ్గరకి వస్తున్నారు. వీళ్ళు పెదవులతో నన్ను గౌరవిస్తున్నారు. కానీ వాళ్ళ హృదయాలను నాకు దూరంగా ఉంచారు. మనుషులు ఏర్పరచిన ఆచారాలను నేర్చుకుని దాని ప్రకారం వాళ్ళు నా పట్ల భయభక్తులు చూపుతున్నారు.

మత్తయి 15:9 TELIRV Bible Verse Image
మత్తయి 15:9 (TELIRV) »
వేష ధారులారా, ‘ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను గౌరవిస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. ఎందుకంటే, మనుషులు ప్రవేశపెట్టిన పద్ధతులనే దేవుని సిద్ధాంతాలుగా వారు బోధిస్తారు’ అని యెషయా ప్రవక్త మిమ్మల్ని గురించి సరిగానే చెప్పాడు.”

కొలస్సీ పత్రిక 2:22 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 2:22 (TELIRV) »
ఈ ఆజ్ఞలూ, ఉపదేశాలూ అన్నీ, ఉపయోగించడం చేత నాశనమైపోయే విషయాల కోసం వ్యక్తులు చేసేవే.

మత్తయి 6:7 TELIRV Bible Verse Image
మత్తయి 6:7 (TELIRV) »
అంతే కాక మీరు ప్రార్థన చేసేటప్పుడు యూదేతరుల్లాగా వృథా మాటలు పదే పదే పలక వద్దు. చాలా ఎక్కువ మాట్లాడితేనే దేవుడు వింటాడని వారు అనుకుంటారు.

1 తిమోతి పత్రిక 4:1 TELIRV Bible Verse Image
1 తిమోతి పత్రిక 4:1 (TELIRV) »
పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.

యాకోబు పత్రిక 1:26 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 1:26 (TELIRV) »
తాను భక్తిపరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోనివాడు తన హృదయాన్ని తానే మోసం చేసుకుంటాడు. అతని భక్తి వ్యర్థం.

ప్రకటన గ్రంథం 22:18 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 22:18 (TELIRV) »
ఈ పుస్తకంలోని ప్రవచనవాక్కులను వినే ప్రతి వ్యక్తినీ నేను హెచ్చరించేది ఏమిటంటే ఎవడైనా వీటిలో ఏదైనా కలిపితే దేవుడు ఈ పుస్తకంలో రాసి ఉన్న కీడులన్నీ వాడికి కలగజేస్తాడు.

తీతు పత్రిక 3:9 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 3:9 (TELIRV) »
అంతేగానీ, అర్థం పర్ధంలేని వాదాలు, వంశావళులను గూర్చిన వాదోపవాదాలు, కలహాలు, ధర్మశాస్త్రం గురించిన వివాదాల వలన ప్రయోజనం శూన్యం. అవి ఎందుకూ కొరగానివి కాబట్టి వాటికి దూరంగా ఉండు.

1 సమూయేలు 12:21 TELIRV Bible Verse Image
1 సమూయేలు 12:21 (TELIRV) »
ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.

మలాకీ 3:14 TELIRV Bible Verse Image
మలాకీ 3:14 (TELIRV) »
మీరు ఇలా చెప్పుకుంటున్నారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్ధం. ఆయన ఆజ్ఞలు గైకొని సైన్యాల అధిపతియైన యెహోవా సన్నిధిలో మనం దుఃఖాక్రాంతులుగా తిరుగుతూ ఉండడంవల్ల ఏమి ఉపయోగం?

ప్రకటన గ్రంథం 14:11 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:11 (TELIRV) »
వారి యాతనకి సంబంధించిన పొగ కలకాలం లేస్తూనే ఉంటుంది. ఆ క్రూర మృగాన్ని గానీ దాని విగ్రహాన్ని గానీ పూజించిన వారూ, దాని ముద్ర వేయించుకున్న వారూ రేయింబవళ్ళు విరామం లేకుండా బాధలపాలు అవుతూ ఉంటారు.

యాకోబు పత్రిక 2:20 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 2:20 (TELIRV) »
బుద్ధిలేనివాడా! క్రియలు లేని విశ్వాసం వల్ల ప్రయోజనం లేదు అని నీకు తెలుసుకోవాలని లేదా?

Available Bible Translations

American Standard Version
Mark 7:7 (ASV) »
King James Version
Mark 7:7 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 7:7 (GW) »
Berean Bible
Mark 7:7 (BSB) »
World English Bible
Mark 7:7 (WEB) »
Louis Segond 1910
Marc 7:7 (LSG) »
Luther Bibel 1912
Markus 7:7 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
मरकुस 7:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਮਰਕੁਸ 7:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
মার্ক 7:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
மாற்கு 7:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
मार्क 7:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
માર્ક 7:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಮಾರ್ಕನು 7:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
مَرْقُس 7:7 (AVD) »
Bíblia Sagrada Português
Marcos 7:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Mác 7:7 (VIE) »
Reina Valera Antigua
Marcos 7:7 (RVA) »
La Sacra Bibbia
Marco 7:7 (RIV) »
圣 经 简体中文和合本
马 可 福 音 7:7 (CUVS) »
聖 經 繁體中文和合本
馬 可 福 音 7:7 (CUVT) »
Bibla e Shenjtë
Marku 7:7 (ALB) »
Svenska Bibeln 1917
Markus 7:7 (SV1917) »
Библия на русском
Марка 7:7 (RUSV) »
Українська Біблія
Марка 7:7 (UKR) »
Szent Biblia - Magyar
Márk 7:7 (KAR) »
Българска Библия
Марко 7:7 (BULG) »
Det Norsk Bibel
Markus 7:7 (NORSK) »
Biblia Takatifu
Marko 7:7 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Markos 7:7 (SOM) »
De Heilige Schrift
Markus 7:7 (NLD) »
Dansk Bibel 1871
Markus 7:7 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »