సంఖ్యాకాండం 12:6 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download సంఖ్యాకాండం 12:6 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

సంఖ్యాకాండం 12:6 TELIRV Mobile Phone Wallpaper - యెహోవా ఇలా - Mobile Bible Verse Wallpaper

సంఖ్యాకాండం 12:6 TELIRV

యెహోవా ఇలా అన్నాడు. “మీరు ఇప్పుడు నా మాటలు వినండి. మీ మధ్య నా ప్రవక్త ఎవరన్నా ఉంటే, నేను అతనికి స్వప్నాల ద్వారా దర్శనం ఇస్తాను. కలల ద్వారా అతనితో మాట్లాడతాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

సంఖ్యాకాండం 12:6 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

సంఖ్యాకాండం 12:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to సంఖ్యాకాండం 12:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 రాజులు 3:5 TELIRV Bible Verse Image
1 రాజులు 3:5 (TELIRV) »
గిబియోనులో యెహోవా రాత్రి కలలో సొలొమోనుకు ప్రత్యక్షమై “నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని అడిగాడు.

అపొస్తలుల కార్యములు 22:17 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 22:17 (TELIRV) »
ఆ వెంటనే నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశానికి లోనై ప్రభువుని చూశాను.

ఆదికాండం 31:10 TELIRV Bible Verse Image
ఆదికాండం 31:10 (TELIRV) »
మందలు చూలు కట్టే కాలంలో నేను కలలో చూసినపుడు గొర్రెలతో జత కట్టే పొట్టేళ్ళు చారలు గానీ పొడలు గానీ మచ్చలు గానీ కలిగి ఉన్నాయి.

ఆదికాండం 46:2 TELIRV Bible Verse Image
ఆదికాండం 46:2 (TELIRV) »
అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.

దానియేలు 10:8 TELIRV Bible Verse Image
దానియేలు 10:8 (TELIRV) »
నేను ఒంటరిగా ఆ గొప్ప దర్శనాన్ని చూశాను. అందువల్ల నాలో బలమేమీ లేకపోయింది. నా సొగసు వికారమై పోయింది. నాలో బలమేమీ లేకపోయింది.

లూకా 1:22 TELIRV Bible Verse Image
లూకా 1:22 (TELIRV) »
అతడు బయటికి వచ్చి వారితో మాటలాడలేక పోయాడు. ఆలయంలో అతనికి ఏదో దర్శనం కలిగిందని వారు గ్రహించారు. అతడు వారికి సైగలు చేస్తూ మూగవాడిగా ఉండిపోయాడు.

లూకా 1:11 TELIRV Bible Verse Image
లూకా 1:11 (TELIRV) »
ప్రభువు దగ్గర నుండి వచ్చిన దేవదూత ధూపవేదిక కుడి వైపున అతనికి కనిపించాడు.

యెహెజ్కేలు 1:1 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 1:1 (TELIRV) »
నా వయస్సు ముప్ఫయ్యవ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. నేను దైవ దర్శనాలు చూశాను. ఆ రోజుల్లో నేను కెబారు నది దగ్గర బందీల మధ్య నివసిస్తున్నాను.

అపొస్తలుల కార్యములు 10:11 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 10:11 (TELIRV) »
ఆకాశం తెరుచుకుని, నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి భూమి మీదికి దిగి రావడం చూశాడు.

మత్తయి 1:20 TELIRV Bible Verse Image
మత్తయి 1:20 (TELIRV) »
అతడు ఈ విషయాల గురించి ఆలోచిస్తూ ఉండగా, ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, “దావీదు కుమారా, యోసేపు, మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు. ఎందుకంటే ఆమె గర్భధారణ పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది.

దానియేలు 8:2 TELIRV Bible Verse Image
దానియేలు 8:2 (TELIRV) »
నేను దర్శనం చూశాను. చూస్తుండగా నేను ఏలాము ప్రాంతానికి చెందిన షూషను అనే పట్టణం కోటలో ఉండగా నాకు దర్శనం వచ్చింది.

మత్తయి 2:19 TELIRV Bible Verse Image
మత్తయి 2:19 (TELIRV) »
హేరోదు చనిపోయిన తరువాత ప్రభువు దూత ఐగుప్తులో యోసేపుకు కలలో కనబడి,

Available Bible Translations

American Standard Version
Numbers 12:6 (ASV) »
King James Version
Numbers 12:6 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 12:6 (GW) »
World English Bible
Numbers 12:6 (WEB) »
Louis Segond 1910
Nombres 12:6 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 12:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 12:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 12:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 12:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 12:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 12:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 12:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 12:6 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 12:6 (HEB) »
Bíblia Sagrada Português
Números 12:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 12:6 (VIE) »
Reina Valera Antigua
Números 12:6 (RVA) »
La Sacra Bibbia
Numeri 12:6 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 12:6 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 12:6 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 12:6 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 12:6 (SV1917) »
Библия на русском
Числа 12:6 (RUSV) »
Українська Біблія
Числа 12:6 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 12:6 (KAR) »
Българска Библия
Числа 12:6 (BULG) »
聖書 日本語
民数記 12:6 (JPN) »
Kitaabka Quduuska Ah
Tirintii 12:6 (SOM) »
De Heilige Schrift
Numberi 12:6 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »