సంఖ్యాకాండం 21:34 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download సంఖ్యాకాండం 21:34 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

సంఖ్యాకాండం 21:34 TELIRV Mobile Phone Wallpaper - యెహోవా మోషేతో - Mobile Bible Verse Wallpaper

సంఖ్యాకాండం 21:34 TELIRV

యెహోవా మోషేతో “అతనికి భయపడొద్దు. నేను అతని మీద, అతని జనం మీద, అతని దేశం మీద నీకు విజయం ఇచ్చాను. నువ్వు హెష్బోనులో నివాసం ఉన్న అమోరీయుల రాజైన సీహోనుకు చేసినట్టు ఇతనికి కూడా చేస్తావు” అన్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

సంఖ్యాకాండం 21:34 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

సంఖ్యాకాండం 21:34 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to సంఖ్యాకాండం 21:34 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 41:13 TELIRV Bible Verse Image
యెషయా 41:13 (TELIRV) »
నీ దేవుణ్ణి అయిన యెహోవా అనే నేను, ‘భయపడవద్దు, నేను నీకు సహాయం చేస్తాను’ అని చెబుతూ నీ కుడిచేతిని పట్టుకున్నాను.

యెహోషువ 8:7 TELIRV Bible Verse Image
యెహోషువ 8:7 (TELIRV) »
మీరు పొంచి ఉన్న స్థలం నుండి లేచి పట్టణాన్ని పట్టుకోండి, మీ దేవుడు యెహోవా దాన్ని మీ చేతికి అప్పగిస్తాడు.

కీర్తన 135:10 TELIRV Bible Verse Image
కీర్తన 135:10 (TELIRV) »
ఆయన అనేక జాతులపై దాడి చేసాడు. బలిష్టులైన రాజులను ఆయన హతం చేశాడు.

2 రాజులు 3:18 TELIRV Bible Verse Image
2 రాజులు 3:18 (TELIRV) »
యెహోవా దృష్టికి ఇది చాలా తేలికైన విషయం. పైగా ఆయన మోయాబు వాళ్ళపై మీకు విజయం ఇస్తాడు.

1 రాజులు 20:13 TELIRV Bible Verse Image
1 రాజులు 20:13 (TELIRV) »
అప్పుడు ఒక ప్రవక్త ఇశ్రాయేలు రాజైన అహాబు దగ్గరికి వచ్చి “యెహోవా చెప్పేదేమిటంటే, ఈ గొప్ప సైన్యాన్ని చూశావా? ఈ రోజే దాన్ని నీ చేతిలో పెడతాను. అప్పుడు నేను యెహోవానని నీవు తెలుసుకుంటావు” అన్నాడు.

1 రాజులు 20:28 TELIRV Bible Verse Image
1 రాజులు 20:28 (TELIRV) »
అప్పుడొక దైవ సేవకుడు వచ్చి ఇశ్రాయేలు రాజుతో ఇలా అన్నాడు. “యెహోవా చెప్పేదేమిటంటే, ‘సిరియా వాళ్ళు యెహోవా కొండల దేవుడే గాని లోయల దేవుడు కాడు’ అని అనుకుంటున్నారు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకొనేలా ఈ గొప్ప సమూహమంతటినీ నీ వశం చేస్తాను.”

2 సమూయేలు 5:19 TELIRV Bible Verse Image
2 సమూయేలు 5:19 (TELIRV) »
దావీదు “నేను ఫిలిష్తీయులను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తావా?” అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు “బయలుదేరి వెళ్ళు, తప్పకుండా వాళ్ళని నీకు అప్పగిస్తాను” అని చెప్పాడు.

1 సమూయేలు 23:4 TELIRV Bible Verse Image
1 సమూయేలు 23:4 (TELIRV) »
దావీదు మళ్ళీ యెహోవా దగ్గర విచారణ చేశాడు. “నువ్వు లేచి కెయీలాకు వెళ్లు, ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తున్నాను” అని యెహోవా చెప్పాడు.

న్యాయాధిపతులు 11:30 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 11:30 (TELIRV) »
అప్పుడు యెఫ్తా యెహోవాకు ఇలా మొక్కు కున్నాడు “నువ్వు నాకు అమ్మోనీయుల మీద జయం కచ్చితంగా ఇస్తే,

యెహోషువ 10:8 TELIRV Bible Verse Image
యెహోషువ 10:8 (TELIRV) »
అప్పుడు యెహోవా “వారికి భయపడవద్దు, వారిని నీ చేతికి అప్పగించాను, వారిలో ఎవరూ నీ ముందు నిలబడలేరు” అని యెహోషువతో చెప్పగానే,

యెహోషువ 10:25 TELIRV Bible Verse Image
యెహోషువ 10:25 (TELIRV) »
అప్పుడు యెహోషువ వారితో “మీరు భయపడవద్దు, జడియవద్దు, ధీరత్వంతో ధైర్యంగా ఉండండి, మీరు ఎవరితో యుద్ధం చేస్తారో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు” అన్నాడు.

ద్వితీయోపదేశ కాండము 20:3 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 20:3 (TELIRV) »
‘ఇశ్రాయేలూ, విను. ఇవ్వాళ మీరు మీ శత్రువులతో యుద్ధం చేయడానికి వెళ్తున్నారు. మీ హృదయాల్లో కుంగిపోవద్దు. భయపడవద్దు.

Available Bible Translations

American Standard Version
Numbers 21:34 (ASV) »
King James Version
Numbers 21:34 (KJV) »
GOD’S WORD® (GW)
Numbers 21:34 (GW) »
World English Bible
Numbers 21:34 (WEB) »
Louis Segond 1910
Nombres 21:34 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
गिनती 21:34 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਗਿਣਤੀ 21:34 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গননা 21:34 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எண்ணாகமம் 21:34 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
गणना 21:34 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગણના 21:34 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅರಣ್ಯಕಾಂಡ 21:34 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْعَدَد 21:34 (AVD) »
תנ ך עברי מודרני
במדבר 21:34 (HEB) »
Bíblia Sagrada Português
Números 21:34 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Dân Số 21:34 (VIE) »
Reina Valera Antigua
Números 21:34 (RVA) »
La Sacra Bibbia
Numeri 21:34 (RIV) »
圣 经 简体中文和合本
民 数 记 21:34 (CUVS) »
聖 經 繁體中文和合本
民 數 記 21:34 (CUVT) »
Bibla e Shenjtë
Numrat 21:34 (ALB) »
Svenska Bibeln 1917
4 Mosebok 21:34 (SV1917) »
Библия на русском
Числа 21:34 (RUSV) »
Українська Біблія
Числа 21:34 (UKR) »
Szent Biblia - Magyar
4 Mózes 21:34 (KAR) »
Българска Библия
Числа 21:34 (BULG) »
Kitaabka Quduuska Ah
Tirintii 21:34 (SOM) »
De Heilige Schrift
Numberi 21:34 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »