ఓబద్యా 1:10 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ఓబద్యా 1:10 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఓబద్యా 1:10 TELIRV Mobile Phone Wallpaper - నీ సోదరుడు - Mobile Bible Verse Wallpaper

ఓబద్యా 1:10 TELIRV

నీ సోదరుడు యాకోబుకు నువ్వు చేసిన దౌర్జన్యానికి నీకు అవమానం కలుగుతుంది. ఇక ఎప్పటికీ లేకుండా నువ్వు నిర్మూలమైపోతావు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఓబద్యా 1:10 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

ఓబద్యా 1:10 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఓబద్యా 1:10 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఆమోసు 1:11 TELIRV Bible Verse Image
ఆమోసు 1:11 (TELIRV) »
యెహోవా చెప్పేదేమిటంటే, “ఎదోము మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి, నేను తప్పకుండా అతన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వాడు జాలి చూపకుండా కత్తి పట్టుకుని తన సోదరులను తరిమాడు. అతని కోపం ఎప్పుడూ రగులుతూనే ఉంది. అతని ఆగ్రహం ఎప్పటికీ నిలిచే ఉంది.

మలాకీ 1:3 TELIRV Bible Verse Image
మలాకీ 1:3 (TELIRV) »
ఏశావును ద్వేషించాను. అతని నివాస స్థలాలను పాడుచేసి అతని ఆస్తిని ఎడారిలో ఉన్న నక్కలపాలు చేశాను.”

ఆదికాండం 27:41 TELIRV Bible Verse Image
ఆదికాండం 27:41 (TELIRV) »
యకోబుకు తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదం విషయమై ఏశావు అతణ్ణి ద్వేషించాడు. ఏశావు ఇలా అనుకున్నాడు. “నా తండ్రి చనిపోయే రోజు ఎంతో దూరం లేదు. అది అయ్యాక నా తమ్ముడు యాకోబును చంపుతాను.”

సంఖ్యాకాండం 20:14 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 20:14 (TELIRV) »
మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి “నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు.

యెహెజ్కేలు 35:9 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 35:9 (TELIRV) »
నీ పట్టణాలను మళ్ళీ కట్టడం జరగదు. నువ్వు ఎప్పుడూ పాడుగా ఉంటావు. అయితే నేను యెహోవానని మీరు తెలుసుకుంటారు.

కీర్తన 137:7 TELIRV Bible Verse Image
కీర్తన 137:7 (TELIRV) »
యెహోవా, ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకో. యెరూషలేము పాడైపోయిన రోజులను జ్ఞాపకం చేసుకో. దాన్ని నాశనం చేయండి, సమూలంగా ధ్వంసం చెయ్యండి, అని వాళ్ళు చాటింపు వేశారు గదా.

కీర్తన 89:45 TELIRV Bible Verse Image
కీర్తన 89:45 (TELIRV) »
అతని యువప్రాయాన్ని కుదించావు. సిగ్గుతో అతన్ని కప్పావు. సెలా.

యెహెజ్కేలు 25:12 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 25:12 (TELIRV) »
ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు. “ఎదోమీయులు యూదావాళ్ళ మీద పగ తీర్చుకున్నారు, అలా చేసి వాళ్ళు తప్పు చేశారు.” ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే,

యెహెజ్కేలు 7:18 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 7:18 (TELIRV) »
వారు గోనెపట్ట ధరిస్తారు. తీవ్రమైన భయం వాళ్ళని కమ్ముకుంటుంది. ప్రతి ఒక్కరి ముఖం పైనా అవమానం ఉంటుంది. బోడితనం వాళ్ళ తలల మీద కనిపిస్తుంది.

యెహెజ్కేలు 35:5 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 35:5 (TELIRV) »
ఇశ్రాయేలీయుల పట్ల నువ్వు ఎప్పుడూ పగతో ఉన్నావు. వారి విపత్తు సమయంలో, వారి దోష శిక్ష ముగింపు కాలంలో నువ్వు వారిని కత్తి పాలు చేశావు.

యోవేలు 3:19 TELIRV Bible Verse Image
యోవేలు 3:19 (TELIRV) »
కాబట్టి ఐగుప్తుదేశం పాడవుతుంది. ఎదోము దేశం పాడైన ఎడారి అవుతుంది. ఎందుకంటే యూదావారి మీద వాళ్ళు దౌర్జన్యం చేశారు, వారి దేశంలో నిర్దోషుల రక్తం ఒలికించారు.

మీకా 7:10 TELIRV Bible Verse Image
మీకా 7:10 (TELIRV) »
నా శత్రువు దాన్ని చూస్తాడు. “నీ యెహోవా దేవుడు ఎక్కడ?” అని నాతో అన్నది అవమానం పాలవుతుంది. నా కళ్ళు ఆమెను చూస్తాయి. వీధుల్లోని మట్టిలా ఆమెను తొక్కుతారు.

Available Bible Translations

American Standard Version
Obadiah 1:10 (ASV) »
King James Version
Obadiah 1:10 (KJV) »
GOD’S WORD® (GW)
Obadiah 1:10 (GW) »
World English Bible
Obadiah 1:10 (WEB) »
Louis Segond 1910
Abdias 1:10 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
ओबद्याह 1:10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਓਬਦਯਾਹ 1:10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ওবদিয়া 1:10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஒபதியா 1:10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
ओबद्या 1:10 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઓબાદ્યા 1:10 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಓಬದ್ಯನು 1:10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
عُوبَدْيَا 1:10 (AVD) »
תנ ך עברי מודרני
עבדיה 1:10 (HEB) »
Bíblia Sagrada Português
Obadias 1:10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ô-ba-đi-a 1:10 (VIE) »
Reina Valera Antigua
Abdías 1:10 (RVA) »
La Sacra Bibbia
Abdia 1:10 (RIV) »
圣 经 简体中文和合本
俄 巴 底 亚 书 1:10 (CUVS) »
聖 經 繁體中文和合本
俄 巴 底 亞 書 1:10 (CUVT) »
Bibla e Shenjtë
Abdia 1:10 (ALB) »
Svenska Bibeln 1917
Obadja 1:10 (SV1917) »
Библия на русском
Авдия 1:10 (RUSV) »
Українська Біблія
Овдій 1:10 (UKR) »
Szent Biblia - Magyar
Abdiás 1:10 (KAR) »
Българска Библия
Авдий 1:10 (BULG) »
Kitaabka Quduuska Ah
Cobadyaah 1:10 (SOM) »
De Heilige Schrift
Obadja 1:10 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »