ప్రకటన గ్రంథం 14:1 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download ప్రకటన గ్రంథం 14:1 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రకటన గ్రంథం 14:1 TELIRV Mobile Phone Wallpaper - తరువాత నేను - Mobile Bible Verse Wallpaper

ప్రకటన గ్రంథం 14:1 TELIRV

తరువాత నేను చూస్తూ ఉన్నాను. నాకు ఎదురుగా సీయోను పర్వతంపై గొర్రెపిల్ల నిలబడి ఉండడం నాకు కనిపించింది. ఆయనతో కూడా 1, 44,000 మంది ఉన్నారు. వారందరి నొసళ్ళపై ఆయన పేరూ, ఆయన తండ్రి పేరూ రాసి ఉన్నాయి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ప్రకటన గ్రంథం 14:1 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

ప్రకటన గ్రంథం 14:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రకటన గ్రంథం 14:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యోవేలు 2:32 TELIRV Bible Verse Image
యోవేలు 2:32 (TELIRV) »
యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”

ప్రకటన గ్రంథం 3:12 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:12 (TELIRV) »
జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునూ పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునూ నా కొత్త పేరునూ అతనిపై రాస్తాను.

హెబ్రీ పత్రిక 12:22 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:22 (TELIRV) »
ఇప్పుడు మీరు సీయోను పర్వతం దగ్గరకూ సజీవుడైన దేవుని పట్టణం దగ్గరకూ అంటే పరలోకపు యెరూషలేము దగ్గరకూ, ఉత్సహించే వేలాది దేవదూతల దగ్గరకూ వచ్చారు.

లూకా 12:8 TELIRV Bible Verse Image
లూకా 12:8 (TELIRV) »
ఇంకా మీతో చెప్పేదేమిటంటే, నన్ను మనుషుల ముందు ఎవరు అంగీకరిస్తాడో వాణ్ణి మనుష్య కుమారుడు దేవుని దూతల ముందు అంగీకరిస్తాడు.

ప్రకటన గ్రంథం 7:3 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 7:3 (TELIRV) »
“మేము మా దేవుని దాసుల నుదిటిపై ముద్ర వేసేంత వరకూ భూమికీ, సముద్రానికీ, చెట్లకూ ఎలాంటి హని చేయవద్దు” అన్నాడు.

కీర్తన 2:6 TELIRV Bible Verse Image
కీర్తన 2:6 (TELIRV) »
నా పవిత్ర పర్వతం సీయోను మీద నేనే నా రాజును అభిషేకించాను.

ప్రకటన గ్రంథం 5:5 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 5:5 (TELIRV) »
అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “ఏడవకు. చూడు, ఏడు సీలులను తీసి ఆ గ్రంథాన్ని తెరవడానికి యూదా గోత్ర సింహమూ, దావీదు వేరూ అయిన వ్యక్తి జయించాడు” అన్నాడు.

మీకా 4:7 TELIRV Bible Verse Image
మీకా 4:7 (TELIRV) »
కుంటివారిని శేషంగా దూరంగా పంపేసిన వారిని బలమైన ప్రజగా చేస్తాను. యెహోవానైన నేను, సీయోను కొండ మీద ఇప్పటినుంచి ఎప్పటికీ వారిని పాలిస్తాను.

కీర్తన 132:13 TELIRV Bible Verse Image
కీర్తన 132:13 (TELIRV) »
తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.

ప్రకటన గ్రంథం 5:12 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 5:12 (TELIRV) »
వారు, “వధ అయిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, యశస్సు, ప్రశంస పొందడానికి యోగ్యుడు” అని పెద్ద స్వరంతో చెబుతూ ఉన్నారు.

రోమీయులకు 9:33 TELIRV Bible Verse Image
రోమీయులకు 9:33 (TELIRV) »
“ఇదిగో నేను సీయోనులో ఒక అడ్డురాయిని, తొట్రుపడేలా చేసే ఒక అడ్డుబండను ఉంచుతాను. ఆయనలో విశ్వాసం ఉంచేవాడు సిగ్గు పడడు” అని రాసి ఉన్న ప్రకారం వారు ఆ అడ్డురాయి తగిలి, తొట్రుపడ్డారు.

ప్రకటన గ్రంథం 14:14 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 14:14 (TELIRV) »
మళ్ళీ నేను చూసినప్పుడు ఒక తెల్లని మేఘం కనిపించింది. ఆ మేఘంపై మనుష్య కుమారుడి లాంటి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఆయన తలపై బంగారు కిరీటం ఉంది. ఆయన చేతిలో పదునైన కొడవలి ఉంది.

Available Bible Translations

American Standard Version
Revelation 14:1 (ASV) »
King James Version
Revelation 14:1 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 14:1 (GW) »
World English Bible
Revelation 14:1 (WEB) »
Louis Segond 1910
Apocalypse 14:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रकाशितवाक्य 14:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪਰਕਾਸ਼ ਦੀ ਪੋਥੀ 14:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पপ্রত্যাদেশ 14:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
வெளிப்படுத்தின விசேஷம் 14:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रकटीकरण 14:1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રકટીકરણ 14:1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಕಟಣೆ 14:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُؤيا 14:1 (AVD) »
תנ ך עברי מודרני
ההתגלות 14:1 (HEB) »
Bíblia Sagrada Português
Apocalipse 14:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Khải Huyền 14:1 (VIE) »
Reina Valera Antigua
Apocalipsis 14:1 (RVA) »
圣 经 简体中文和合本
启 示 录 14:1 (CUVS) »
聖 經 繁體中文和合本
启 示 录 14:1 (CUVT) »
Bibla e Shenjtë
Zbulesa 14:1 (ALB) »
Библия на русском
Откровение 14:1 (RUSV) »
Українська Біблія
Об'явлення 14:1 (UKR) »
Szent Biblia - Magyar
Jelenések 14:1 (KAR) »
Българска Библия
Откровение 14:1 (BULG) »
Kitaabka Quduuska Ah
Muujintii 14:1 (SOM) »
De Heilige Schrift
Openbaring 14:1 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »